Wednesday, August 11, 2021

చెరువుల పరిరక్షణ కోసం Dr లుబ్నా సర్వత్ మేడం గారి ఆధ్వర్యంలో ప్రజా సంకల్పం & link Media ఉద్యమం

హైదరాబాద్ : 11/08/2021

తెలంగాణ డైనమిక్ మంత్రివర్యులు @KTRTRS సర్ గారికి నమస్కారం 🙏.

*GHMC & MOUD &Irrigation & HMDA & Revenue అధికారుల నిర్లక్ష్యం మరియు వైఫల్యం*

Dr లుబ్నా సర్వత్ (Save Our Urban Lakes)మాజీ కన్వీనర్ మేడం గారు & వివిధ NGO's(ప్రజా సంకల్పం & link Media)ఎన్నో సంవత్సరాలనుండి చెరువుల పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్నారు. సమస్య ఎక్కడ వుంది అని వాస్తవాలు అధికారులకు తెలిపినా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు.

గత సంవత్సరం వచ్చిన వరదలకు కూడా అధికారుల నిర్లక్ష్యమే. చెరువులు & నాళాలు కబ్జాలకు గురి అవుతున్నాయి అని అధికారులకు వాస్తవాలతో తెలిపినా నిర్లక్ష్యం చేశారు.చెరువుల సుందరీకరణ పేరుతో చెరువులోనే జిమ్ & వాకింగ్ ట్రాక్... Etc ఏర్పాటు చేయడం ద్వారా చెరువుల విస్తీర్ణం తగ్గిపోయి మరియు తూములను పట్టించుకోకవడం వల్ల చెరువులు పొంగిపోర్లుతున్నాయి.అసలు చెరువులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన అధికారులు ఆఫీస్ లలోనే నిద్దురపొత్తున్నారు అని ఇప్పుడు వున్న పరిస్థితులను బట్టి చూస్తే అర్థం అవుతుంది.

@KTRTRS సర్ GHMC పరిధిలో ప్రజాప్రయోజనాలకు స్పందించని అవినీతి అధికారుల మీద చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తు తరాలలో చెరువులు కనిపించకుండా పోవడం మాత్రం ఖాయం అలాగే ప్రజలలో ప్రభుత్వం మీద అసహనం ఏర్పడడం కూడా వాస్తవం.

*Copy to Group link Media*

Bapatla Krishnamohan 
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (Twitter)
prj_snklpm9456 (Instagram)
https://youtube.com/channel/UCO3m8P1ULX6soj73A43nhMg   (youTube)
https://www.kooapp.com/profile/praja_snklpm
https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment