Tuesday, August 31, 2021

KT Rama Rao unveils 'seedcopter drones' for rapid and scalable reforestation

Hyderabad : 01/09/2021

Telangana: KT Rama Rao unveils 'seedcopter drones' for rapid and scalable reforestation

This project will take the help of drones to spread seed balls over thin, barren and empty forest lands to turn them into the 'lush green abode' of trees.

Written by Deepan Chattopadhyay
Telangana

ANI, Unsplash

Courtesy by :Republic World

With a mission of 'Green Telangana', the Telangana government in partnership with Marut Drones, a Hyderabad-based startup, is all set to kick start a drone-based afforestation project named 'Hara Bahara'. The project under which seed balls will be dropped in a barren and empty forest, turning the land into a lush green abode of trees. The plan is considered to be executed across all 33 districts in the state.

Telangana Minister KT Rama Rao launches 'Hara Bahara' project

The Seedcopter Drone, as it is called, made by Marut Drones, was unveiled by Telangana Minister for IT and Industries KT Rama Rao during the launch of 'AgHub', or Agri Innovation Hub, at the Professor Jayashankar Telangana State Agriculture University (PJTSAU) in Hyderabad. During the event, the Minister also launched a poster campaign for 'Hara Bahara'.

The Telangana government stated that under the project, 50 lakh trees will be planted in about 12,000 hectares of land in the state. The Department of Information Technology & Communication (IT&C) along with the Department of Forest has collaborated with Marut Drones for the project.

Seedcopter - solution for rapid and scalable 'reforestation?

The government release also maintained that 'seedcopter, an aerial seeding solution for rapid and scalable reforestation, will bring community, science and technology together for an inclusive, sustainable and long-lasting solution'.

Implementation of the project will require drones as they will distribute and spread seed balls over thin, barren and empty forest lands. The project is expected to turn these lands into the 'lush green abode' of trees. The process begins with a field survey and mapping of the terrain area to understand the ecosystem and demarcate the areas needing urgent attention. According to reports, the seed balls, prepared by local women and welfare communities, will be dispersed via drones in target areas. Further, the area will be continuously monitored to track the growth of plants sown.

''Forests are essential to maintain a clean and habitable environment for human life, and emerging technologies have the potential to support the afforestation efforts. Being already at the forefront of using drones for new use-cases, we are initiating Hara Bahara to plant seeds and also increase the forest cover across all the districts of the state,'' Rama Rao said

తెలంగాణ‌లో స్కూళ్ల ఓపెనింగ్‌కు హైకోర్టు బ్రేక్

హైదరాబాద్ : 31/08/2021

తెలంగాణ‌లో స్కూళ్ల ఓపెనింగ్‌కు హైకోర్టు బ్రేక్

తొలివెలుగు మీడియా ట్విట్టర్ సౌజన్యంతో 

తెలంగాణ‌లో స్కూళ్ల ఓపెనింగ్‌కు బ్రేక్ ప‌డింది. సెప్టెంబ‌ర్ 1 నుంచి స్కూళ్లు ప్రారంభించాలని ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు స్టే విధించింది. దేశంలో క‌రోనా మూడో ద‌శ‌ ముప్పు పొంచి ఉంద‌న్న నిపుణులు హెచ్చ‌రిస్తున్న క్ర‌మంలో స్కూళ్ల‌లో ప్రత్యక్ష బోధన వద్దని దాఖలైన పిటిషన్ల‌పై తాజాగా హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది. ఈ క్ర‌మంలో స్కూళ్లు తెర‌వాల‌న్న జీవోపై వారం పాటు హైకోర్టు స్టే విధించింది.

ప్రత్యక్ష బోధనకు రావాలని విద్యార్థుల‌ను బలవంతం చేయొద్ద‌ని కోర్టు ఆదేశించింది..అలాగే గురుకులాలు, విద్యాసంస్థల్లో వసతిగృహాలు అప్పుడే పునః ప్రారంభించ‌వ‌ద్ద‌ని సూచించింది. ప్రత్యక్ష తరగతులకు హాజరుకాని విద్యార్థులపై చర్యలు తీసుకోవ‌ద్ద‌ని కూడా తెలిపింది.

అన్ని వైద్య సదుపాయాలు ఉన్న అమెరికాలోనే రోజుకి లక్ష కేసులు పెరుగుతున్న విష‌యాన్ని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దేశంలో వైద్య సదుపాయాలు లేవని ముఖ్యంగా తెలంగాణలోనూ అదే పరిస్థితి ఉందని తెలిపారు. చిన్నపిల్లలను పాఠశాలకు పంపే ముందు తల్లిదండ్రులు అండర్ టేకింగ్ ఇవ్వాలని పాఠశాల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయ‌ని పిటిష‌న‌ర్ కోర్టుకు తెలిపారు.

మ‌రోవైపు సుదీర్ఘ‌కాలంగా పాఠశాలలు మూసివేయ‌డం పిల్ల‌లపై మానసిక ప్ర‌భావం చూపుతోంద‌ని, దీంతో తప్పనిసరిగా ఓపెన్ చేయాలని UNICEF చెప్పిందని ఏజీ హైకోర్టుకు తెలిపారు. స్కూల్స్ మూసివేసి ఉండ‌టంతో పిల్ల‌లు న్యూట్రిషన్ ఫుడ్ మిస్ అవుతున్నారని వివ‌రించారు. స్కూళ్ల‌లో ఆహార సరఫరాపై డీఈఓ నేతృత్వంలో పర్యవేక్షిస్తామ‌ని తెలిపారు. ఏజీ వాద‌న‌లు విన్న హైకోర్టు.. సెప్టెంబర్, అక్టోబర్‌లో కోవిడ్ తీవ్రస్థాయికి చేరొచ్చ‌ని నివేదిక అందించిన డబ్ల్యూహెచ్‌వో కు ఏం చెబుతార‌ని ప్ర‌శ్నించింది. ఇప్ప‌టికే వ్యాక్సిన్ పూర్తి కాలేదని, డిసెంబర్లో పూర్తి చేస్తామ‌ని కేంద్ర ప్ర‌భుత్వమే చెబుతున్న‌ప్పుడు.. వ్యాక్సిన్ లేకుండా పాఠశాలలకు ఎలా తెరుస్తార‌ని అడిగింది.

ఒకవేళ పిల్లలకు ఏమైనా జరిగితే దానికి ఎవరు బాధ్యులు అని నిల‌దీసింది. చట్ట ప్రకారం శిక్షార్హులు అవుతారని.. పాఠశాలల మేనేజ్మెంట్లు శిక్ష‌ను భ‌రిస్తాయా అని ప్రశ్నించింది. స్కూల్స్ తెరవకపోతే మేనేజ్మెంట్ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారని అడిగింది హైకోర్టు. పిల్లలను స్కూల్స్ కు పంపకపోతే కూడా తల్లిదండ్రులపైన ఏమైనా చర్యలు తీసుకునే అధికారం మీకు ఉందా అని ప్ర‌భుత్వాన్ని అడిగింది. ప్ర‌భుత్వం ఇచ్చిన జీవోలో యాజ‌మాన్యాల‌ మీదగాని, పిల్లల తల్లిదండ్రుల మీద గానీ ఎటువంటి చర్యలు తీసుకుంటామని చెప్ప‌లేదు క‌దా అని ప్ర‌స్తావించింది.


Monday, August 30, 2021

Woman arrested after viral video shows her beating up 18-month-old son

AndhraPradesh News : 31/08/2021

Andhra Pradesh: Woman arrested after viral video shows her beating up 18-month-old son

A 22-year-old woman has been arrested by the Tamil Nadu Police for beating up her eighteen-month-old son.

The woman recorded herself beating her 18-month-old child. (Photo: Video grab)

A special team of police from Tamil Nadu on Sunday arrested a 22-year-old woman from Chittoor in Andhra Pradesh for beating up her eighteen-month-old son.

The incident sparked outrage on social media after the videos of Thulasi mercilessly beating her child went viral.

Vadivazhagan had married 22-year-old Thulasi five years ago and the couple was staying at Mottur village in Tamil Nadu. They have two children, Gokul (4) and Pradeep (2).

However, Vadivazhagan and Thulasi had constant arguments, which eventually forced him to leave Thulasi with her parents in Andhra Pradesh.

It is suspected that Thulasi tortured her son for her boyfriend.

When Thulasi’s relatives saw videos of her hitting her child on her phone, they immediately informed Vadivazhagan about them.

The heart-wrenching videos show Thulasi brutally beating her 18-months-old old baby with her fist. Her blows were so hard that the baby started to bleed from the nose and mouth. Shockingly, Thulasi used to hit her child often and had also recorded it on her mobile phone.

In another video, Thulasi was seen hammering the child's leg with her fist, and in another one she showed her child's back which had red patches due to the brutal beating.


Courtesy by : INDIA TODAY Media (Twitter) 



Sunday, August 29, 2021

Telangana: Promoted Inter 2nd year students will have to take 1st year exams

Hyderabad : 30/08/2021

Telangana: Promoted Inter 2nd year students will have to take 1st year exams
Telangana Today Media (Twitter) 

Hyderabad: All Intermediate first-year students, who have been promoted to second-year this year, will have to take the first year Intermediate Public Examinations. A schedule for the same will be issued by the Telangana State Board of Intermediate Education once the junior colleges reopen for classes in the physical mode.

“There will be Intermediate first-year examinations for second-year students for sure. Accordingly, students should prepare,” Education Minister P Sabitha Indra Reddy said here on Sunday. Earlier this year, when a notification was issued, 4.59 lakh students had registered for the first-year intermediate examinations. However, the State government promoted all Intermediate first-year students to second-year due to the Covid-19 pandemic.

According to the sources, the first year exams could be conducted in the last week of September or in the first week of October. Before holding the regular examinations, students will be given 15 days to 20 days for preparation. If a student fails to clear the first year exams, there are plans to hold advanced supplementary examinations immediately.

The examinations will be conducted for 70 per cent of the syllabus which was taught in the academic year 2020-21. Further, students may get more choices in the question paper. Also, a total of 4,51,585 intermediate second-year students who had paid the examination fees were declared passed without conducting examination due to the pandemic. They were allotted the same marks in the second-year as scored by them in the first-year. Also, 1.91 lakh second-year students who failed in the first year were awarded minimum qualifying marks.

Edu Dept to hold meet

In view of the schools reopening for physical classes from September 1, the School Education Department will hold a review meeting on Monday with district educational officers. The State government had already directed the department to make necessary arrangements including sanitisation of the school premises and be prepared for the reopening of the schools by August 30.

As some schools are having a strength of more than 1,000 students, the department is expected to issue certain guidelines on the seating arrangement plan. Meanwhile, even though the State government has not made a consent letter from the parents mandatory for students to attend the schools, many private school managements were insisting on the same. The private school managements were taking consent with a declaration that parents should not hold the school responsible for child’s health and they were sending their wards to the school at their own risk

తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు మ‌ద్ద‌తుగా మౌన‌దీక్ష‌ 30/08/2021

హైదరాబాద్ : 29/08/2021

తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు మ‌ద్ద‌తుగా మౌన‌దీక్ష‌

తొలివెలుగు మీడియా ట్విట్టర్ సౌజన్యంతో 


జ‌ర్న‌లిస్టు, క్యూ న్యూస్ నిర్వాహ‌కుడు తీన్మార్ మల్లన్న అరెస్టుకు నిరసనగా తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం (టీజేఎస్ఎస్) మౌన‌దీక్ష‌కు పిలుపునిచ్చింది. పార్టీలు, సంఘాల‌కు అతీతంగా తరలి రావాలని కోరింది. టిజేఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అనంచిన్ని వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి గౌటీ రామకృష్ణ ఈ మేర‌కు ఓ ప్ర‌క‌ట‌న‌లో కోరారు. సోమవారం ఉదయం 11 గంటలకు గన్ పార్క్‌లోని అమ‌ర‌వీరుల‌ స్థూపం వద్ద ఈ మౌనదీక్ష ను నిర్వ‌హించ‌నున్న‌ట్టు వారు తెలిపారు.

కేసీఆర్ ప్ర‌భుత్వంలో త‌ర‌చూ మీడియా, జర్నలిస్టులపై దాడులు జ‌రుగుతుండ‌టంపై టీజేఎస్ఎస్ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ఈ దాడులను ఖండించే ప్రతి జర్నలిస్టు, ప్రతి ప్రజాస్వామిక‌వాది స్వచ్ఛందగా తరలి రావాలని పిలుపునిచ్చింది. తీన్మార్ మల్లన్నకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభిమానులు తప్పకుండా భారీ సంఖ్యలో హాజరు కావాలని కోరింది. మల్లన్నకు అండగా నిలుస్తున్నట్లే.. తెలంగాణలో ఏ జర్నలిస్టుకు అన్యాయం జరిగినా.. తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం అండ‌గా ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది.

పాఠశాలల ప్రారంభాన్ని ఆపండిహైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం

హైదరాబాద్ : 29/08/2021

పాఠశాలల ప్రారంభాన్ని ఆపండి

హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం

శాస్త్రీయ ఆధారం లేకుండా ఉత్తర్వులు ఇచ్చారంటూ ఆరోపణ

ఈనెల 31న విచారణ

పాఠశాలల ప్రారంభాన్ని ఆపండి

Courtesy ఈనాడు మీడియా ట్విట్టర్
హైదరాబాద్‌: సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి పాఠశాలలను ప్రారంభించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ శనివారం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.హైదరాబాద్‌కు చెందిన ఎం.బాలకృష్ణ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేకుండా ఈ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. కొవిడ్‌ సమయంలో పాఠశాలలను ప్రారంభించి పిల్లల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలల ప్రారంభానికి సంబంధించి ఎలాంటి ప్రత్యేక చర్యలను చేపట్టలేదన్నారు. భౌతిక దూరం, పిల్లల హాజరు, ఆన్‌లైన్‌ తరగతుల నిలిపివేత తదితరాలపై స్పష్టత లేదన్నారు. పిల్లలను పాఠశాలలకు పంపడంపై తల్లిదండ్రుల అంగీకార పత్రం అవసరమో లేదో కూడా పేర్కొనలేదన్నారు. పాఠశాలల ప్రారంభానికి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సిఫారసులను తెప్పించి పరిశీలించాలని కోరారు. జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్‌ఐడీఎం) నివేదిక ప్రకారం సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో కొవిడ్‌ మూడోదశ ప్రభావం తీవ్రంగా ఉంటుందని పేర్కొన్నారు. పిల్లలకు ఇంకా వ్యాక్సినేషన్‌ కూడా కాలేదన్నారు. వారు కొవిడ్‌ బారిన పడ్డారో లేదో గుర్తించడం కూడా కష్టమని నిపుణులు చెబుతున్నారన్నారు. రాష్ట్రం మొత్తం మీద పూర్తిస్థాయిలో..ముఖ్యంగా పాఠశాల సిబ్బందికి వ్యాక్సినేషన్‌ పూర్తికాలేదని, ఎలాంటి సంసిద్ధత లేకుండానే పాఠశాలలను ప్రారంభిస్తున్నారన్నారు. అందువల్ల విద్యాశాఖ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను నిలిపివేయాలని కోరారు. ఇందులో ప్రతివాదులుగా విద్యాశాఖ కార్యదర్శి, విద్యాశాఖ డైరెక్టర్‌, నిపుణుల సలహా కమిటీలను చేర్చారు. ఈ పిటిషన్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈనెల 31న విచారణ చేపట్టనుంది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ రామచంద్రరావు నేతృత్వంలోని ధర్మాసనం విచారించే మొదటి పిటిషన్‌ ఇదే కావడం విశేషం.

Saturday, August 28, 2021

ఎంపీలో అమానుషం: కాలికి తాడుకట్టి ట్రక్ తో రోడ్డుపై ఈడిస్తే... వ్యక్తి దుర్మరణం

జాతీయ వార్తలు : 29/08/2021

ఎంపీలో అమానుషం: కాలికి తాడుకట్టి ట్రక్ తో రోడ్డుపై ఈడిస్తే... వ్యక్తి దుర్మరణం

Courtesy : By Arun Kumar
asianet news తెలుగు ట్విట్టర్ 

ఓ వ్యక్తిని తాడుతో ట్రక్ కు కట్టేసి రోడ్డుపై గిరగిరా ఈఢ్చుకుంటూ తీసుకెళ్లిన దారుణం మధ్య ప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఈ అమానుష ఘటనతో తీవ్రంగా గాయపడ్డ వ్యక్తి చివరకు ప్రాణాలు కోల్పోయాడు. 

Mob Attack... middle age person died in Madhya Pradesh
బోపాల్: పాపం... అతడు దొంగో కాదో తెలీదు. కానీ కేవలం దొంగేమో అన్న అనుమానంతో అతడి పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. అతడిని ఓ వాహనంతో రోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకెళ్లి చివరకు ప్రాణాలను బలితీసుకున్నారు. ఈ దుర్ఘటన మధ్య ప్రదేశ్ లో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని నీమచ్ పట్టణంలో ఓ నడివయస్కుడిని(45) దొంగగా అనుమానించారు స్థానికులు. చట్టప్రకారం అతడిని పోలీసులకు అప్పగించకుండా వారే అతడిని అత్యంత దారుణంగా శిక్షించారు. అతడిని చితకబాదిన తర్వాత కాలికి ఓ తాడుకట్టి ట్రక్ తో లాగారు. ఇలా రోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకెళ్లడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. 

ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునేసరికి అతడు తీవ్ర గాయాలతో పడివున్నాడు. దీంతో దగ్గర్లోని హెల్త్ సెంటర్ కు తీసుకెళ్లగా పరిస్ధితి విషమంగా వుందని డాక్టర్లు చెప్పారు. దీంతో జిల్లా హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో అతడు ప్రాణాలు వదిలాడు. 

అయితే మనిషిని ట్రక్కుకు కట్టి రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీని ఆధారంగా మృతుడిని బండ గ్రామానికి చెందిన కన్నయ్య భీల్ గా గుర్తించారు. అలాగే అతడి మృతికి కారణమైన పదిమందిని గుర్తించగా ఐదుగురిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. మిగతావారిని కూడా అతి త్వరలో అరెస్ట్ చేస్తామని నీమంచ్ ఎస్పీ సూరజ్ వర్మ తెలిపారు. ఇలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని... ఏదయినా వుంటే పోలీసులకు, సంబంధిత అధికారులకు తెలపాలని ఆయన జిల్లా ప్రజలకు సూచించారు.

One Covaxin shot generates good antibody response in those infected: Study

Hyderabad : 28/08/2021

One Covaxin shot generates good antibody response in those infected: Study

Courtesy :News THE HINDU Business Line Monika Yadav    




According to the ICMR study, the antibody response was the same as that generated in un-infected candidates who had received both doses

People who have had Covid-19 infection are able to generate the same level of antibodies with a single dose of Covaxin as those with both the doses but un-infected, a recent study by the Indian Council of Medical Research has shown.

The study was done on 114 vaccine recipients, who were mainly healthcare and frontline workers, with a mean age of 35 years, and 62 per cent being male. Of these, 30 had had confirmed SARS-CoV-2 infection. For the antibody measurement, blood samples were collected on Day 0 (before vaccination), after 28 days (after first dose) and after 56 days (after both the doses). These samples were sent to the immunology laboratory of ICMR’s National Institute for Research in Tuberculosis, Chennai, for analysis.

“Overall, a good vaccine-induced antibody response was seen in SAR-CoV-2-infected individuals, except in two, who received a single dose of BBV152 vaccine that was similar to antibody responses seen after a two-dose vaccination course administered to infection-naive individuals,” the study said.

“Our results on a varied group of healthcare professionals and frontline workers lend support to previous studies that increased levels of SARS-CoV-2 binding and neutralising antibodies are present after a single vaccine dose in previously infected individuals and are comparable to the levels seen after two doses in those without prior infection,” it added.

Lokesh Sharma, a senior scientist at ICMR, told BusinessLine that it was a pilot done on a small sample set. He said that if it's proven for a large population size, then the problem of vaccine supply will be resolved to a large extent.

“The study was done on a small sample in Chennai. If it is done across 15-16 States and the result is the same, then the problem of vaccine supply can be addressed to a great extent as then those with prior infection would need only one dose, and the remaining can be administered to those who need them more,” Sharma said.

బ్రేకింగ్ న్యూస్....తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు 14రోజుల రిమాండ్

హైదరాబాద్ : 28/08/2021
*బ్రేకింగ్ న్యూస్....తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు 14రోజుల రిమాండ్*

తీన్మార్ మ‌ల్ల‌న్న అరెస్టు చేసిన చిల‌క‌ల‌గూడ పోలీసులు ఆయ‌న‌ను సికింద్రాబాద్ కోర్టులో హాజ‌రుప‌రిచారు. కోర్టు తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు 14రోజుల పాటు రిమాండ్ విధించింది. ఐపీసీ 306, 511 సెక్ష‌న్స్ పెట్ట‌డంపై తీన్మార్ మ‌ల్ల‌న్న త‌ర‌పు న్యాయ‌వాది ఉమేష్ చంద్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఫిర్యాదుదారుడు అస‌లు ఎలాంటి సూసైడ్ అటెంప్ట్ చేయ‌లేద‌ని ఉమేష్ చంద్ర కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కోర్టు ఆ అంశాన్ని ప‌రిశీలిస్తామ‌ని తెలిపింది. మ‌ల్ల‌న్న‌ను ఏడురోజుల పాటు క‌స్టడీ కోరుతూ చిల‌క‌ల‌గూడా పోలీసులు కోర్టును కోరారు. తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు సంబంధించి ఆయ‌న త‌రుపున న్యాయ‌వాది బెయిల్ పిటీష‌న్ దాఖలు చేయ‌నున్నారు. కోర్టులో హాజ‌రు ప‌రిచిన త‌రువాత తీన్మార్ మ‌ల్ల‌న్న‌ను చంచ‌ల్ గూడ జైలుకు త‌ర‌లించారు... *Q న్యూస్*

*అణచివేత అధికం అయితే ఉవ్వెత్తున లేస్తది ఉద్యమం..*

*సమైక్య పాలన లో కూడా అర్ధ రాత్రి పూట అరెస్టులు చూడలేదు..* 

*దుర్మార్గపు ఇ పాలనలో ఇలాంటి నిర్ణయాలు..*

*ప్రభుత్వం కుప్ప కూలిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు*.

*Game start* : *వాయిస్ అఫ్ తెలంగాణ* 

*ప్రజలు ఆలోచనలో ఉంటారు మిత్రమా*
@KTRTRS
https://www.instagram.com/p/CTFxLtoBmy5/?utm_medium=share_sheet


Friday, August 27, 2021

రెవెన్యూ ఉద్యోగుల బదిలీలకు ఐదు ఆప్షన్లు

హైదరాబాద్ : 28/08/2021

రెవెన్యూ ఉద్యోగుల బదిలీలకు ఐదు ఆప్షన్లు

నమస్తే తెలంగాణ మీడియా ట్విట్టర్ సౌజన్యంతో 
రెవెన్యూ ఉద్యోగుల బదిలీలకు ఐదు ఆప్షన్లు
  • నూతన జోనల్‌ విధానం ప్రకారం ట్రాన్స్‌ఫర్స్‌
  • సెప్టెంబర్‌లో పదోన్నతుల ప్రక్రియ పూర్తి
  • వీఆర్‌ఏల పే స్కేల్‌ను త్వరలో నిర్ణయిస్తాం
  • ట్రెసా ప్రతినిధులకు సీఎస్‌ సోమేశ్‌ హామీ

హైదరాబాద్‌, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): సెప్టెంబర్‌లో పదోన్నతుల ప్రక్రియను పూర్తిచేసి నూతన జోనల్‌ విధానం ప్రకారం బదిలీలు చేపడుతామని ట్రెసా ప్రతినిధులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ హామీఇచ్చారు. రెవెన్యూ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఐదు ఆప్షన్లు ఇస్తామని చెప్పారు. అన్ని శాఖల్లో పదోన్నతుల ప్రక్రియ పూర్తయినా రెవెన్యూశాఖలో వివిధ క్యాడర్ల పదోన్నతులు పెండింగ్‌లో ఉన్నాయని, ఇతర సమస్యలను సైతం పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ (ట్రెసా) ప్రతినిధి బృందం శుక్రవారం బీఆర్కే భవన్‌లో సీఎస్‌ సోమశ్‌కుమార్‌ను కలిసింది. గత నెలలో ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్‌కుమార్‌ నేతృత్వంలోని బృందం సీఎస్‌తో సుదీర్ఘంగా చర్చించింది. అనంతరం ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నూతన జోనల్‌ విధానాన్ని అనుసరించి రెవెన్యూ ఉద్యోగుల బదిలీలకు ఐదు ఆప్షన్లు ఇస్తామని, అన్ని సమస్యలు పరిష్కరిస్తామని సీఎస్‌ హామీ ఇచ్చినట్టు తెలిపారు. వీఆర్వోలను సర్దుబాటుచేస్తామని సీఎస్‌ చెప్పారని పేర్కొన్నారు. వీఆర్‌ఏల పేస్కేల్‌ త్వరలో పరిష్కారం అవుతుందని తెలిపారని వెల్లడించారు. సీఎస్‌ను కలిసినవారిలో ట్రెసా అసోసియేట్‌ అధ్యక్షుడు మన్నె ప్రభాకర్‌, నేతలు కే రామకృష్ణ, బాణాల రాంరెడ్డి, మాధవి, రమన్‌రెడ్డి ఉన్నారు.

తెలంగాణ హైకోర్టు ఇంచార్జ్ సీజేగా.....ఎంఎస్ రామచంద్రరావు!

హైదరాబాద్ : 27/08/2021

*తెలంగాణ హైకోర్టు ఇంచార్జ్ సీజేగా.....ఎంఎస్ రామచంద్రరావు!*

హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టు ఇన్‌ఛార్జ్‌ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎం.ఎస్‌ రామచంద్రరావు నియమితులయ్యారు. ప్రస్తుత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ హిమా కోహ్లి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళ్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అత్యంత సీనియర్‌ న్యాయమూర్తిగా ఉన్న రామచంద్రరావుకు హైకోర్టు సీజేగా బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. జస్టిస్ హిమా కోహ్లి రిలీవ్ కాగానే జస్టిస్ రామచంద్రరావు బాధ్యతలు చేపట్టాలని పేర్కొంటూ కేంద్ర న్యాయశాఖ గెజిట్ విడుదల చేసింది.
సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, భారత లా కమిషన్ మాజీ ఛైర్మన్ జస్టిస్ ఎం.జగన్నాథరావు కుమారుడే జస్టిస్ రామచంద్రరావు. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన జస్టిస్ రామచంద్రరావు ఉస్మానియా యూనివర్సిటీలో 1989లో ఎల్ఎల్‌బీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఎల్ఎల్ఎం విద్యను అభ్యసించారు. 1989 సెప్టెంబరు 7న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్న ఆయన ఐఆర్‌డీఏ, ఎస్‌బీఐ, ఎస్‌బీహెచ్, డీసీసీబీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, రాష్ట్ర ఆర్థిక సంస్థ, ఐపీఈ, సెబీ, తదితర సంస్థలకు న్యాయవాదిగా పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. న్యాయవాదిగా సివిల్, కంపెనీ, పరిపాలన, ఆర్బిట్రేషన్ కేసులను వాదించారు. ఉమ్మడి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా 2012 జూన్ 29న నియమితులైన జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు.. 2013 డిసెంబరు 4 నుంచి న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు.

link Media ప్రజల పక్షం🖋️ 

మీ కడుపులో ఉన్న చెత్త మొత్తం ఒక చిన్న టెక్నిక్ తో ఎత్తిపడేయచ్చు.. చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా తెలుసుకోవాల్సిన ఆహార సూత్రం..!!

హైదరాబాద్ : 27/08/2021

Stomach: మీ కడుపులో ఉన్న చెత్త మొత్తం ఒక చిన్న టెక్నిక్ తో ఎత్తిపడేయచ్చు.. చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా తెలుసుకోవాల్సిన ఆహార సూత్రం..!!

Stomach: మీ కడుపులో ఉన్న చెత్త మొత్తం ఒక చిన్న టెక్నిక్ తో ఎత్తిపడేయచ్చు.. చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా తెలుసుకోవాల్సిన ఆహార సూత్రం..!!

!!NewsOrbit మీడియా ట్విట్టర్ సౌజన్యంతో!!
Stomach: చాలా మందిలో పొట్టలో గ్యాస్ పట్టేసినట్టు ఉంటుంది.. దీనితోపాటు దుర్వాసనతో కూడిన గ్యాస్ బయటకు వస్తుంది.. ఇది గ్యాస్ పట్టేసి ఉన్న వ్యక్తికే కాకుండా చుట్టుపక్కల ఉన్న వారిని కూడా ఈ దుర్వాసన ఇబ్బంది పెడుతూ ఉంటుంది.. ఈ సమస్య వలన ఇబ్బంది పడుతున్న వారు చాలా మందే ఉన్నారు.. అయితే ఈ విషయాన్ని ఎక్కువమంది బయటకి చెప్పటం లేదు.. కడుపులో పేరుకుపోయిన చెత్త కారణంగా ఈ సమస్య వస్తుంది.. పొట్టలో ఉన్న వేస్ట్ మొత్తాన్ని క్లీన్ చేస్తే ఈ సమస్య నుండి సులువుగా బయటపడవచ్చు..!! ఈ సమస్యకు ఎలా చెక్ పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం..!!
Stomach: Problems Clears best Solution
Stomach: Problems Clears best Solution

Stomach: ఏవి తీసుకోవడం వలన ఈ సమస్య వస్తుంది..!!

చాలామందికి జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉంటుంది. అటువంటి వారు ఎక్కువ ఆహారాన్ని ఒకేసారి తినకూడదు కొంచెం కొంచెంగా ఎక్కువసార్లు తీసుకోవాలి. ముందుగా జీర్ణ వ్యవస్థను మెరుగు పరుచుకోవాలి. బీన్స్, పప్పుధాన్యాలు, క్యాబేజీ, బ్రోకోలి, క్యాలీఫ్లవర్, మొలకలు, కూరగాయలు తినడం వలన కూడా గ్యాస్ సమస్య వస్తుంది. పాలతో తయారుచేసిన పదార్థాలలో లాక్టోస్ అధికంగా ఉన్న వాటిని తినడం వలన కూడా ఈ సమస్య ఉత్పన్నమవుతుంది.. ఫ్రక్టోస్ అధికంగా ఉన్న పండ్లు తీసుకున్న కూడా ఇలానే ఉంటుంది. తీపి పదార్థాలు, పుల్లటి ఆహారం, కూల్ డ్రింక్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి. అలాగే మీకు ఏవైనా ఆహార పదార్థాలు తింటే కడుపులో నొప్పి , గ్యాస్ వస్తాయి అనుకుంటే వాటిని తినకపోవడమే మంచిది. 

Stomach: పొట్టని క్లీన్ చేసుకోండి ఇలా..!!

ప్రతి రోజు ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని పావులీటరు నీటిని తాగాలి ఉదయాన్నే గోరు వెచ్చటి నీరు తాగడం వలన శరీరంలోని గ్యాస్ , మలం పూర్తిగా బయటకు వెళతాయి ప్రేగులు శుభ్రపడి గ్యాస్ ఎసిడిటీ వంటి సమస్యలు తగ్గిస్తుంది. ప్రతి రోజు కనీసం మూడు లేదా నాలుగు లీటర్ల నీటిని త్రాగాలి. ప్రతి రోజూ ఎక్కువ నీటిని తాగడం వలన గ్యాస్ కడుపు సంబంధిత సమస్యలతో పాటు అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది. వీటితో పాటు ఒక ఇంటి చిట్కాలు కూడా పాటిస్తే మంచిది. రావి ఆకులను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. రావి ఆకులలో కొంచెం బెల్లం వేసి మిక్సీ పట్టి మెత్తని ముద్దలా చేసుకోవాలి. ఇలా తయారుచేసుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా తయారుచేసుకొని, ఎండ పెట్టుకొని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలి. లేదు అంటే ఆ మిశ్రమాన్ని అలాగే నేరుగా తీసుకోవచ్చు. ప్రతిరోజు గోరువెచ్చని నీరు తాగుతూనే, ఈ చిట్కా కూడా ప్రయత్నిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి.

 

ఆహారంలో ప్రొటీన్ల శాతం తక్కువగా ఉండేలా చూసుకోవాలి. మలబద్ధకాన్ని తగ్గించుకోవాలి. ప్రతిరోజు వ్యాయామం చేయాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలి. మీ శరీరానికి గ్యాస్ కలిగించే ఆహార పదార్థాలు తీసుకోకూడదు. అలాగే వారంలో ఒకటి లేదా రెండు రోజులు ఆహారం తీసుకోకుండా పండ్లు లేదా తేనె, నిమ్మరసం కలిపిన గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. గోరు వెచ్చని తేనె, నిమ్మరసం కలిపిన నీళ్లు కడుపులో పేరుకున్న మలినాలు అన్నింటిని వేటకి పోగొట్టి పొట్టను శుభ్రపరుస్తుంది. గ్యాస్ సమస్య నుంచి బయటపడేస్తుంది

Thursday, August 26, 2021

సర్కారు మారితే రాజద్రోహం కేసులా! దేశంలో ఇదో ఇబ్బందికర పరిణామం ఇందుకు పోలీసులూ కారకులే సీజేఐ జస్టిస్‌ రమణ ధర్మాసనం వ్యాఖ్య

హైదరాబాద్ : 27/08/2021

సర్కారు మారితే రాజద్రోహం కేసులా!

  దేశంలో ఇదో ఇబ్బందికర పరిణామం

  ఇందుకు పోలీసులూ కారకులే

  సీజేఐ జస్టిస్‌ రమణ ధర్మాసనం వ్యాఖ్య

సర్కారు మారితే రాజద్రోహం కేసులా!

!!ఈనాడు మీడియా ట్విట్టర్ సౌజన్యంతో!!

దేశంలో బాధాకరమైన పరిస్థితులు నడుస్తున్నాయి. ఒక పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు పోలీసులు దానివైపు మొగ్గుచూపుతారు. తరువాత ఇంకో పార్టీ వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం వీరిపై చర్యలు తీసుకుంటుంది. దీనికి ముగింపు పలకాల్సిన అవసరం ఉంది.

ఈనాడు, దిల్లీ: ప్రభుత్వం మారినప్పుడల్లా రాజద్రోహం కేసులు నమోదు చేయడం ఆందోళనకర పరిణామంగా మారిందని గురువారం సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.  ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న ఛత్తీస్‌గఢ్‌ పోలీసు ఉన్నతాధికారిని రాజద్రోహం కేసు కింద అరెస్టు చేయకుండా ఊరట కలిగిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం పై వ్యాఖ్య చేసింది. ఈ సందర్భంగా జస్టిస్‌ రమణ వ్యాఖ్యానిస్తూ ‘‘చట్టాన్ని (రూల్‌ ఆఫ్‌ లా) పాటిస్తే ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నం కావు. ఏదైనా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దానికి అనుకూలంగా వ్యవహరిస్తే తర్వాత (పోలీసులకు) సమస్యలు వస్తాయి. దేశంలో పరిస్థితులు విచారకరంగా ఉన్నాయి. ఓ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోలీసు అధికారులు ఆ పార్టీ వైపు ఉంటున్నారు.

ఆ తరువాత కొత్త పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం ఆయా పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంటోంది. పోలీసులు అధికార పార్టీ వైపు ఉన్నప్పుడు రాజద్రోహం కేసులు ఉండడం లేదు. ఆ పార్టీ మారగానే రాజద్రోహం కేసులు పెడుతున్నారు. దేశంలో ఇదో కొత్త పోకడ. దీనిని ఆపాల్సి ఉంది’’ అని అన్నారు.

కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే...1994 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అయిన గుర్జీందర్‌ పాల్‌ సింగ్‌ ఛత్తీస్‌గఢ్‌లో భాజపా అధికారంలో ఉన్నప్పుడు రాయ్‌పుర్‌, దుర్గ్‌, బిలాస్‌పుర్‌ల్లో ఐజీగా పనిచేశారు. ప్రస్తుతం అదనపు డీజీపీ హోదా పోలీసు అకాడమీ డైరెక్టర్‌గా ఉన్నారు. కేసుల కారణంగా సస్పెండయ్యారు. ప్రభుత్వం మారిన అనంతరం అవినీతి నిరోధక శాఖ, ఆర్థిక నేరాల విభాగం సోదాలు జరిపి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్టు కేసు నమోదు చేసింది. వివిధ వర్గాల మధ్య విభేదాలు కలిగేలా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారంటూ రాజద్రోహం కేసు కూడా నమోదయింది. రాజద్రోహం కేసును కొట్టివేయాలంటూ తొలుత ఆయన హైకోర్టును ఆశ్రయించగా అనుకూలంగా ఉత్తర్వులు రాలేదు. దాంతో సుప్రీంకోర్టులో అప్పీలు చేయగా రెండు కేసుల్లోనూ నాలుగు వారాల పాటు ఎలాంటి అరెస్టు చేయకూడదంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దర్యాప్తునకు సహకరించాలని సింగ్‌కు సూచించింది.

వాదోపవాదాలు

తొలుత గుర్జీందర్‌ సింగ్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఫాలీ.ఎస్‌.నారిమన్‌ వాదనలు వినిపిస్తూ ఇప్పటికే అభియోగపత్రం దాఖలయినందున కస్టడీలోకి విచారణ జరపాల్సిన పనిలేదని చెప్పారు. ఆయనను ఒకసారి ప్రస్తుత ముఖ్యమంత్రి పిలిపించి మాజీ ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారని తెలిపారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన ముకుల్‌ రోహత్గీ అభ్యంతరం తెలిపారు. ‘‘ఆయన ప్రవర్తన చూడండి. పోలీసు అకాడమీ డైరెక్టర్‌గా ఉండి విచారణకు గైర్హాజరవుతున్నారు. అరెస్టు నుంచి ఆయనను రక్షించకూడదు’’ అని కోరారు. దీంతో ధర్మాసనం స్పందిస్తూ ‘‘మేం రాజద్రోహం కేసును పరిశీలిస్తాం. ఇది ఇబ్బందికర పరిణామంగా మారింది. పోలీసు విభాగం కూడా ఇందుకు కారణమే.... మీ క్లయింట్‌ (గుర్జీందర్‌ సింగ్‌) అమాయకులని చెప్పకండి. అప్పటి ప్రభుత్వం ఆదేశాల మేరకు వ్యవహరించి ఉండవచ్చు’’ అని వ్యాఖ్యానించింది. వెల్లడయిన ఆదాయానికి మించి తొమ్మిదింతలు అధికంగా.. దాదాపు రూ. పది కోట్లు... అక్రమంగా సంపాదించినట్టు గుర్తించినందున ఆయనకు ఎలాంటి ఊరట ఇవ్వకూడదని రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన మరో న్యాయవాది రాకేశ్‌ ద్వివేది కోరారు. సోదాలు జరుగుతున్న సమయంలో కొన్ని చించి పారివేసిన కాగితాలు కనిపించాయని, వాటిని అతికించి చూసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేసినట్టు తేలిందని దర్యాప్తు సంస్థలు తమ నివేదికలో పేర్కొన్నాయి. పలువురు ప్రజాప్రతినిధులు, అధికార్లకు వ్యతిరేకంగా ఆంగ్లంలో రాసిన మరో అయిదు పేజీల పత్రాలు కూడా లభించాయని తెలిపింది.