Tuesday, August 3, 2021

ఇక పోలీసుల పైనా కంప్లైంట్స్

హైదరాబాద్ : 03/08/2021

            అందరికి నమస్కారం 🙏

*పోలీసులపైన ఫిర్యాదు చేయడం ఎలా....??*

*పోలీస్ వ్యవస్థలో కొందరు పోలీస్ అధికారులు మరియు సిబ్బంది వల్ల సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది. పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు ప్రస్తుతం ప్రతిరోజూ సోషల్ మీడియా ద్వారా చూస్తున్నాము బాధితుల మాటల ద్వారా. అసలు సోషల్ మీడియా లేకపోతే ఇష్టారాజ్యంగా వ్యవహరించేవారు కొందరు అధికారులు & సిబ్బంది.*

*ఏది ఏమైనా పోలీస్ అధికారులు & సిబ్బంది విధినిర్వహణలో ప్రజలకు జాబుదారీ తనంగా పనిచేయాలి. విచారణ నిష్పక్షపాతంగా చేయాలి. ప్రజాప్రతినిధులు చెప్పినట్లు నడుచుకుంటే సోషల్ మీడియా ద్వారా వాస్తవాలు ఎప్పటికప్పుడు బయటకొస్తుండడం చూస్తున్నాము అది మరచిపోవద్దు*

*ప్రజా సంకల్పం & link Media నిష్పక్ష పాతంగా విధులు నిర్వహించే పోలీస్ అధికారులకు సిబ్బందికి గౌరవం ఇస్తుంది & సహకరిస్తుంది. ఇష్టారాజ్యంగా వ్యవహరించే అధికారులను మరియు సిబ్బందిని గౌరవ భారత రాజ్యాంగం కల్పించిన న్యాయమైన హక్కులకు అనుగుణంగా చట్టప్రకారం న్యాయంగా ప్రశ్నిస్తుంది, న్యాయస్థానంలో నిలబెడుతుంది.... Bplkm*

               *సత్యమేవ జయతే*

        *Copy to Group link Media*

Bapatla Krishnamohan 
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (Twitter)
prj_snklpm9456 (Instagram)
 https://youtube.com/channel/UCO3m8P1ULX6soj73A43nhMg   (youTube)

కూ యాప్‌లో @praja_snklpm యొక్క ఆసక్తికరమైన ఆలోచనలను వినండి - https://www.kooapp.com/profile/praja_snklpm

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment