Monday, August 23, 2021

తెలంగాణ లో విద్యార్థుల ఆరోగ్యభద్రతలో నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వం

హైదరాబాద్ : 24/08/2021

*తెలంగాణ లో విద్యాసంస్థలు ప్రారంభిస్తున్నారు సంతోషం.... మరి విద్యార్థులకు వ్యాక్సినేషన్ చేయకుండా పంపియడం ఎంతవరకు కరెక్ట్ చెప్పాలి కేసీఆర్ సారు... కార్పొరేట్ విద్యాసంస్థలు ఫీజులు వసూలు చేసుకోడానికి మీరు స్కూల్స్ ప్రారంభిస్తున్నారు కదా ??అంటే విద్యార్థుల ఆరోగ్యభద్రత గురించి ఆలోచన లేదా సారు ??

*తెలంగాణ డైనమిక్ మంత్రివర్యులు @KTRTRS సర్ గారు ఆలోచించండి మీరైనా 🙏.... Bplkm*

*విద్యార్థులకు వ్యాక్సినేషన్ చేయించి స్కూల్స్ ప్రారంభించండి 🙏*

https://twitter.com/Praja_Snklpm/status/1429873947600834570?t=F9edv17LMvtCqS66N4NiPA&s=08

Bapatla Krishnamohan 
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (Twitter)
prj_snklpm9456 (Instagram)
 https://youtube.com/channel/UCO3m8P1ULX6soj73A43nhMg   (youTube)

కూ యాప్‌లో @praja_snklpm యొక్క ఆసక్తికరమైన ఆలోచనలను వినండి - https://www.kooapp.com/profile/praja_snklpm

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment