Friday, April 30, 2021

మే డే సందర్బంగా కొన్ని నిజాలు తెలుసుకోవాలి తెలంగాణ ప్రజలు.

హైదరాబాద్ : 01/05/2021

*ప్రపంచ కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు... ప్రజా సంకల్పం & link Media*

*మే డే సందర్బంగా కొన్ని నిజాలు తెలుసుకోవాలి తెలంగాణ ప్రజలు.*

తెలంగాణ ప్రభుత్వానికి రైతుల మీద ప్రేమ వుంటే రెవిన్యూ కోర్టు & ట్రిబ్యునల్ & ప్రజావాణి లో ఎన్నో సంవత్సరాలనుండి పెండింగ్ లో వున్న కేసులను ఈరోజు వరకు పట్టించుకోకుండా ఇంత తొందరగా @ఈటెల రాజేందర్ గారి భూముల విషయంలో హడావిడి చేయడం వెనుక రహస్యం ఏమిటో ముఖ్యమంత్రి గారు ప్రజలకు సమాధానం చెప్పాలి.

భూసమస్యలు ప్రభుత్వం సకాలంలో పరిష్కారం చేయక ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు కేసీఆర్ సారు ఏనాడూ స్పందించలేదు ఎందుకు ??. అంటే ప్రభుత్వం అసలు రంగు బయటపెట్టే వారిమీద మీరు ఇలాంటి చర్యలు తీసుకోవడం ప్రజలు గమనిస్తూ వున్నారు. వేల ఎకరాలు మీ MLA లు & MLC లు & మీ ప్రజాప్రతినిధులు..... చెప్పాలంటే సరిపోరు అంతమంది భూకబ్జాలు చేస్తూ వున్నారు వారి గురించి సోషల్ మీడియా వాస్తవాలు తెలిపినా మీరు ఏనాడూ స్పందించలేదు ఎందుకు ??.

దేశ చరిత్రలో ఎందరో నిరంకుశంగా నియంతగా పాలించిన నాయకులు ఎలా చివరికి ప్రజల ఆగ్రహానికి గురియ్యారో చూసాము.

సీఎం సారు ఈరోజు అధికారులకు ఎలా ఆదేశాలు ఇచ్చారో అలాగే రెవిన్యూ ట్రిబ్యునల్ లో వున్న కేసుల పరిష్కారానికి తక్షణమే ఆదేశాలు ఇచ్చి అవినీతికి ఆస్కారం ఇవ్వని అధికారులచే విచారణ చేయించి రైతులకు న్యాయం చేయాలని ప్రజా సంకల్పం & link Media ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము.

ధన్యవాదములు

*Copy to Group link Media*

Bapatla Krishnamohan 
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (Twitter)
prj_snklpm9456 (Instagram)
prajasankalpam1 (youTube)
కూ యాప్‌లో @praja_snklpm యొక్క ఆసక్తికరమైన ఆలోచనలను వినండి - https://www.kooapp.com/profile/praja_snklpm
https://prajasankalpam1.blogspot.com/

గుడ్ న్యూస్, నాసల్​ స్ప్రే వాడితే కరోనా మొత్తం ఖేల్ ఖతం.

గుడ్ న్యూస్, నాసల్​ స్ప్రే వాడితే కరోనా మొత్తం ఖేల్ ఖతం.

గుడ్ న్యూస్, నాసల్​ స్ప్రే వాడితే కరోనా మొత్తం ఖేల్ ఖతం.

బీఆర్ఐసీఎం సైంటిస్టులు తాజాగా బంగాసేఫ్​ ఓరో నాసల్​ స్ప్రేని డెవలప్​ చేశారు. ముక్కు, నోరు, కళ్ల ద్వారా వ్యాపిస్తున్న వైరస్​ను అడ్డుకోగలదని చెబుతున్నారు. త్వరలోనే కరోనాను అంతం చేసే సామర్థ్యం కలిగిన నాసల్ స్ప్రేని ప్రవేశపెడతామని బీఆర్ఐసీఎం డైరెక్టర్ జనరల్​ డాక్టర్ మలా ఖాన్​ చెప్పారు. అయితే రకరకాలుగా రూపాంతం చెందుతున్న కొరోనాని ఖతం చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా వైద్యపరిశోధకులు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతానికి వివిధ దేశాలు వ్యాక్సిన్లను అందుబాటులోకి తెచ్చాయి. అయితే ఫలితాలు ఎలా ఉన్నాకానీ టీకాలు వేయించుకోవడానికి ప్రజలు ఆసక్తిచూపించడం లేదు.

దీంతో సెకండ్‌, థర్డ్‌ వేవ్‌ తో ప్రపంచం అల్లాడుతోంది. ఇలాంటి టైమ్‌ లో నాసల్‌ స్ప్రేని అందుబాటులోకి తెచ్చారు బంగ్లా-కెనడా శాస్త్రవేత్తలు. ముక్కు, నోరు, కళ్ల ద్వారా వైరస్‌ సోకుతుండటంతో ఆ దిశగా పరిశోధనలు చేశారు. నాసల్‌ స్ప్రేతో కరోనాని ఖతం చేయవచ్చంటున్నారు ఈ శాస్త్రవేత్తలు. కెమికల్ మెట్రోలజీ అభివృద్ధిలో భాగంగా బంగ్లాదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీఆర్‌ ఐసీఎమ్ శాస్త్రవేత్తలు ‘బంగాసేఫ్ ఓరో-నాసల్ స్ప్రేని తయారుచేశారు. ట్రయల్‌ రన్స్‌ విజయవంతం కావడంతో భారత్‌ కి అందించేందుకు సిద్ధమని ప్రకటించారు.

మోదీస ర్కార్‌ ఆమోదిస్తే 100 రూపాయలకే ఈ నాసల్‌ స్ప్రేని అందిస్తామని బంగ్లా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరోవైపు కెనడాకి చెందిన ఓ ఫార్మా సంస్థ కూడా నాసల్ శానోటైజ్ నాసల్ స్ప్రేను అభివృద్ధి చేసింది. యూకే వేరియంట్ కోవిడ్-19 సోకిన 79 మంది బాధితులపై దీన్ని ప్రయోగించగా సానుకూల ఫలితాలు వచ్చినట్లు ఆ సంస్థ తెలిపింది. అలాగే భారత్‌ లో సరైన భాగస్వామి దొరికితే ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమని ప్రకటించింది.

Thursday, April 29, 2021

కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించాలి


హైదరాబాద్ : 30/04/2021

కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించాలి

కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించాలి


ముంబై, ఏప్రిల్‌ 29: దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే కేంద్రాన్ని కోరినట్లు శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ చెప్పారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైరస్‌ను కట్టడి చేయడానికి మహారాష్ట్ర అవలంబిస్తున్న విధానాన్ని మిగతా రాష్ర్టాల్లోనూ అమలు చేయాలని సూచించారు.

Government failed to arrange a hospital bed for her in the city.

Hyderabad : 29/04/2021

Nizamabad girl dies at TIMS gate after scouting beds for 2 hrs

A 25-year-old patient from Nizamabad died in an ambulance after her family failed to arrange a hospital bed for her in the city.


 (News Meter)
Update: 2021-04-29 09:21 GMT
Nizamabad girl dies at TIMS gate after scouting beds for 2 hrs

Hyderabad: A 25-year-old patient from Nizamabad died in an ambulance after her family failed to arrange a hospital bed for her in the city.

Identified as Sheikh Reshma of Namdevwada, she was suffering from a cough when her parents took her to MR Hospital in Nizamabad town.

"Her test Rapid Antigen Test (RAT) result came negative. However, her cough was not going away. On Tuesday, doctors suggested a CT scan. The scan showed that her right side lung was damaged. Doctors told us that she needs ventilator support as her condition are worsening," said Pradeep, a family acquaintance.

As the ventilator beds were not available in Nizamabad General Hospital, Pradeep searched on Google about the hospitals in Hyderabad. Osmania General Hospital (OGH) popped up on the screen. He contacted the hospital and was informed that there is a bed available.

As OGH doesn't take COVID 19 patients, they asked him about test reports. He told the hospital officials that she has tested negative on RAT.

"After arranging an ambulance for Rs 15,000, we started from Nizamabad at 8 pm. By 10:30 pm, we reached OGH. Doctors saw the RAT kit result and it's positive this time. The hospital refused to admit her. They said she needs to be taken to Gandhi Hospital," said Pradeep.

When they reached Gandhi Hospital, the hospital staff asked them to take her to another hospital as there were already 30 patients waiting for a ventilator beds.

"We went to Fever Hospital, but the staff again refused to admit her saying that there is no ventilator. We requested them to admit her for some time as her health is deteriorating. However, the hospital refused. Later we took her to District Hospital, King Koti. They also refused to admit her citing unavailability of bed," said Pradeep.

They then took her to TIMS hospital at Gachibowli at around 12:40 am. "But the hospital said they don't have a ventilator bed available. Hospital officials however said they can admit her to the oxygen ward. Till the time we were completing formalities, she died in the ambulance at the gate of TIMS," said Pradeep.

Wednesday, April 28, 2021

This young man shows what the Indian admin can do!

Hyderabad : 29/04/2021

How This IAS Officer Cut Nandurbar’s Single-Day COVID-19 Spike By 75%



In Maharashtra’s Nandurbar, a district with a population of over 16 lakh, the story of the second wave of coronavirus reads differently than the rest of the country. While India’s healthcare infrastructure finds itself overwhelmed by the surge in cases, it’s a pleasant surprise to see that in times like these, the district has 150 vacant beds and two oxygen plants that have a combined capacity to produce 2,400 litres per minute. 

Due to its sufficient resources and robust health infrastructure, people from neighbouring districts and states (including Madhya Pradesh and Gujarat), have been admitting themselves in Nandurbar. But even with this added caseload, the district has managed to not only control the positivity rate, but also slash it by 30%. The daily active cases have decreased from 1,200 to 300. 

Nandurbar District Collector Dr Rajendra Bharud and his team, comprising administration staff, doctors and volunteers, are to be credited for this feat. After the steady decline in cases, as well as assurances from the Central government regarding the amping of the vaccination programme, many other cities and villages began dismantling their temporary COVID-19 facilities. However, Dr Rajendra did not let his guard down. 

Instead, he decided to ramp up infrastructure in case there was a resurgence of cases. “As cases were going down in India, I saw America and Brazil face a massive surge. I wanted to be prepared in case we witnessed something similar. So in September 2020, we installed the first oxygen plant in the district, which had a capacity to produce 600 litres per minute, even though our highest single-day spike was only 190 cases. In March, we installed another plant. As single-day cases touched 1,200 in April, we started preparing to install the third one. Soon, we will have plants with a combined capacity of 3,000 litres per minute,” Dr Rajendra, who holds an MBBS degree, tells The Better India.

Dr Rajdenra shares his systematic plan to tackle this second wave of highly infectious variants. 

A people-friendly system 

Money was a crucial component in setting up a robust healthcare structure, which includes ambulances, ventilators, beds, oxygen plants, vaccines, medicines, staff, a website, and control rooms in every block. Dr Rajendra used a combination of resources, including district planning and development funds, state disaster relief funds, and CSR to meet expenses. 

“We didn’t want our doctors to be under any kind of pressure, and provided them with everything they needed, even if that meant spending Rs 85,00,000 per oxygen plant. Oxygen cylinders are manufactured only in certain states, so by the time they arrive, several lives are at risk. Our plants directly extract air and provide oxygen through pipes to the patients. We also made sure that oxygen pipes were given as soon as saturation levels started dropping, instead of waiting for the critical stage. This way, patients use only 30% of oxygen, as against 90% in the latter situation. When oxygen starts dropping, it directly affects the brain and kidney, which makes it harder for patients to recover fast. Hence, oxygen levels need to be managed and taken care of in the early stages itself,” says Dr Rajendra. 

An oxygen plant in the district

Places such as schools and community halls were converted into COVID-19 centres. The administration set up 7,000 beds just for isolation, and 1,300 beds were equipped with ICU or ventilator facilities. They also purchased 27 ambulances to bring patients to the hospital and 2 ambulances to move dead bodies. Remdesivir worth Rs 50,00,000 was purchased. 

One of the early steps taken by the administration was creating a website and control room to help control the panic and systematically guide the citizens. This would also ensure that people were not running from pillar to post in search of beds. 

During the first wave, the district had faced a massive crunch in terms of frontline doctors. Since there are no medical colleges in the region, finding experts was a challenge. So, Dr Rajendra roped in all local doctors and trained them to perform vital procedures such as intubation and monitoring oxygen levels. 

He has also made sure that vaccination drives are being carried out smoothly. Of the 3,00,000 individuals aged above 45, one lakh have already received the first dose. This is despite the lack of awareness around vaccination drives in the tribal district. 

“Instead of calling people to us for vaccination, we allotted 16 vehicles to every part of the district to give the vaccine. This way, people didn’t have to travel in hilly terrains. We roped in teachers and sarpanches to spread the word about the seriousness of the situation, and it worked,” adds Dr Rajendra. 

With collective efforts from the Nandurbar administration, frontline workers and people, this tribal district made itself self-reliant in every way. Moreover, Dr Rajendra’s journey of becoming an IAS officer is inspiring. He was born in Samode taluka of the district to a single mother. He lived in a hut, studied in a government school, and worked his way up. Click here to read his story. 

Edited by Divya Sethu (The Better India )

తెలంగాణలో తెల్లారని జీవితాలు

హైదరాబాద్ : 29/04/2021

నరకలోకపు జాగిలాలు
హాస్పటల్స్ లో సంచరిస్తుంటే
పేదవాడు చస్తేమి బ్రతికితేమి
కాసుల లెక్కలే కావాలి వాటికి
కరొన నగరం లో నాట్యం చేస్తుంది
విరామమెరగక తిరుగుతుంది
కనపడలేదా వినపడలేదా
అసహాయుల హా హా కారాలు
ఏలికల్లారా పీలికల్లారా
నిరు పేదలు రోదనలతో
శ్వాస అందక చస్తుంటే
ఎంత దారుణం
ఎంత దారుణం
కరోన సోకి జరం వస్తె
దిగులు పడి కలత చెంది
వైద్య మందక మరణిస్తే
ఎంత కష్టం
ఎంత నష్టం
ఇటు చూస్తే ప్రవేట్ వైద్యం
అందని ద్రాక్ష
అటు చూస్తే గవర్నమెంట్ వైద్యం
నరక లోకపు శిక్ష
వెర్రివాల్లారా పిచ్చివాల్లారా
రాజకీయనాయకుల అక్రమాల
చక్రాల కింద నలిగిపోయే
దీనులారా హినులారా
మీ బాధలు మీ గాథలు
వినేదేవ్వరు కనేదేవ్వరు
ఏలికల నాలికలు వేల చీలికలు
వరాల వర్షం కురిపించారని
కష్టాలకు కన్నీళ్లకు తావే ఉండదని
ఓటు వేస్తే
కరోనా కాటుకు కొన ఊపిరితో
కొట్టుకుంటుంటే కాపాడే నాయకుడెక్కడ?
కాస్టానికి సైతం కరీదు కట్టే లోకం
పేదలకు శ్యాపమాయే
కడ చూపుకు నోచుకోని చావులాయే
కంటినిండా గంగ పొంగుడాయే
ప్రాణం లేని శిలలకు వందల వేల కోట్లు అక్కడ
ప్రాణమున్న మనుస్యులకు విలువ లేదు ఇక్కడ
తల్లి పోతే తండ్రి పోతే
గుక్క పట్టి ఏడ్చే పసి పిల్లలకు
దిక్కు ఎవ్వరు
మొక్కు ఎవ్వరు
తెలంగాణలో తెల్లారని జీవితాలు
పాలకులకు పట్టవాయే
బ్రతుకంతా గాయమాయే
కాయాన్ని కాల్చడానికి
కాస్టాలే కరువాయే
ఎంత చిత్రం ఎంత చిత్రం
తెలంగాణ బ్రతుకు విచిత్రం
…....................................
*రచన*: నారగోనీ ప్రవీణ్ కుమార్
సామాజిక కార్యకర్త
9849040195

Bapatla Krishnamohan 
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (Twitter)
prj_snklpm9456 (Instagram)
prajasankalpam1 (youTube)
కూ యాప్‌లో @praja_snklpm యొక్క ఆసక్తికరమైన ఆలోచనలను వినండి - https://www.kooapp.com/profile/praja_snklpm
https://prajasankalpam1.blogspot.com/

కేసీఆర్ సారు తెలంగాణ నిరుద్యోగి గోస వినండి


హైదరాబాద్ : 28/04/2021

https://youtu.be/Rv66ZU8EOE4

తెలంగాణ @TelanganaCMO సర్ గారికి మరియు @KTRTRS సర్ గారికి నమస్కారం 🙏

సర్ తెలంగాణ లో నిరుద్యోగుల గోస వినండి వారి వాస్తవ పరిస్థితులకు పరిష్కారం ఎప్పుడు చేస్తారు??.

ప్రస్తుతం covid-2 విపత్కర పరిస్థితుల్లో నిరుద్యోగుల పరిస్థితి దారుణంగా అయింది.

తెరాసలోని కొందరు MLA లు, మినిస్టర్ లు & ప్రభుత్వ అధికారులు అక్రమంగా సంపాదిస్తున్నారు. అలాంటి వారి మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకోరు... మరి నిరుద్యోగులను పట్టించుకోరు ఎందుకు??. ఇందుకేనా మీకు అధికారం ఇచ్చింది??.

ప్రజా సంకల్పం & link Media ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము నిరుద్యోగులకు శాశ్వతపరిష్కారం చేయగలరు.

Bapatla Krishnamohan 
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (Twitter)
prj_snklpm9456 (Instagram)
prajasankalpam1 (youTube)
కూ యాప్‌లో @praja_snklpm యొక్క ఆసక్తికరమైన ఆలోచనలను వినండి - https://www.kooapp.com/profile/praja_snklpm
https://prajasankalpam1.blogspot.com/


Monday, April 26, 2021

Thanks Mr Owaisi saab...

Hyderabad : 26/04/2021

*Hyderabad MP Asaduddin Owaisi has set up an oxygen bank with 250 cylinders & refilling service. Kits with essential medicines also being distributed for patients suffering mild to moderate symptoms.* 
*Helpline - 7306600600 for free medical consultation from doctors*

*#FYI- Those who want to avail the facilities, have to first register themselves via helpline number(7306600600) Doctors on call will evaluate the condition of patients and provide them with necessary assistance. For any query contact the helpline* https://youtu.be/EljLa90WZ0Q

*Thanks Mr Owaisi saab... Prajasankalpam & link Media Bplkm*

Bapatla Krishnamohan 
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (Twitter)
prj_snklpm9456 (Instagram)
prajasankalpam1 (youTube)
కూ యాప్‌లో @praja_snklpm యొక్క ఆసక్తికరమైన ఆలోచనలను వినండి - https://www.kooapp.com/profile/praja_snklpm
https://prajasankalpam1.blogspot.com/

ప్రాణంమొచ్చింది హైదరాబాద్ చేరిన ఆక్సిజన్ ట్యాంకర్లు!

హైదరాబాద్ : 26/04/2021

*ప్రాణంమొచ్చింది  : హైదరాబాద్ చేరిన ఆక్సిజన్ ట్యాంకర్లు!*

కరోనా వైరస్‌ బాధితులు ప్రాణవాయువు లేక అల్లాడిపోతున్నారు. వారికోసం ఒడిశా నుంచి ఆక్సిజన్‌ ట్యాంకర్లు రాష్ట్రానికి వచ్చాయి. *యుద్ధ విమానాల్లో* వెళ్లిన ఆక్సిజన్‌ ట్యాంకర్లు సోమవారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్నాయి. 9 ట్యాంకర్ల లో 150 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను తెలంగాణకు తరలించారు. ఒడిశాలోని అంగుల్, రూర్కెలా నుంచి ఆక్సిజన్ ట్యాంకర్లు వస్తున్నాయి.నాలుగు రోజుల కిందట హైదరాబాద్ నుంచి యుద్ధ విమానాల్లో ఆక్సిజన్ ట్యాంకర్లు వెళ్లిన విషయం తెలిసిందే.ఆక్సిజన్ నింపుకొని రోడ్డు మార్గాన ట్యాంకర్లు వచ్చాయి. ఆ ట్యాంకర్లు ముందుగా హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని టీమ్స్ ఆస్పత్రికి వచ్చాయి. అనంతరం కరీంనగర్, చర్లపల్లి, కింగ్ కోఠి, ఛాతీ ఆస్పత్రి, ఖమ్మంలోని ఆస్పత్రులకు ఆక్సిజన్‌ ట్యాంకర్లు వెళ్తున్నాయి. ఈ ట్యాంకర్ల రాకతో కొంతలో కొంత ఆక్సిజన్‌ కొరత తగ్గింది. కరోనా బాధితులకు ఆక్సిజన్‌ ఎంతో అవసరం. ప్రస్తుతం అవసరాలకు మరికొంత ఆక్సిజన్‌ అవసరం ఉంది. కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి ట్యాంకర్లు హైదరాబాద్‌కు తరలివచ్చాయి.

*link Media SVL🖋️*

*ధన్యవాదములు Indian Army & Airforce... Bplkm*

Bapatla Krishnamohan 
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (Twitter)
prj_snklpm9456 (Instagram)
prajasankalpam1 (youTube)
కూ యాప్‌లో @praja_snklpm యొక్క ఆసక్తికరమైన ఆలోచనలను వినండి - https://www.kooapp.com/profile/praja_snklpm
https://prajasankalpam1.blogspot.com/

whatsapp complaint number for Director of Medical Health, TS

Hyderabad : 26/04/2021

9154170960 is the whatsapp complaint number for Director of Medical Health, TS , to register complaints of overcharging. @drgsrao @TelanganaHealth 

P.s. I cannot guarantee results, as this  # was shared last year and no one is responding 
@DonitaJose @sudhakarudumula @TV9Telugu

విజయ్ గారు తెలంగాణ ఆరోగ్యశాఖ కు సంబందించిన అన్ని శాఖల అధికారులు covid-2 నియంత్రణ చర్యల విషయంలో నిర్లక్ష్యం & వైఫల్యం చెందారు.

సోషల్ మీడియాలో వాస్తవాలు తెలుస్తున్నాయి కాబట్టి ప్రజలే జాగ్రతలు తీసుకోవాలి.

@srikhande_umesh
@santoshajmeera
@SakethNeralla
@MaamillaG
@gaddam_jangaiah https://t.co/L6PKJTPIy2

Saturday, April 24, 2021

రాష్ట్రంలో వున్న మిగితా వారందరికీ ఉచితంగా వాక్సినేషన్ ఇవ్వాలి: సీఎం శ్రీ కేసీఆర్


హైదరాబాద్ : 24/04/2021

*తెలంగాణ సీఎం గారి సందేశం*

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సుమారు 4 కోట్ల జనాభాలో ఇప్పటికే 35 లక్షలకు పైగా ప్రజలకు కోవిడ్ వాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. ఇకపై వయసుతో సంబంధం లేకుండా, రాష్ట్రంలో వున్న మిగితా వారందరికీ ఉచితంగా వాక్సినేషన్ ఇవ్వాలి: సీఎం శ్రీ కేసీఆర్.

వయోపరిమితి లేకుండా ప్రజలందరికీ టీకాలు ఇవ్వడానికి సుమారు రూ. 2500 కోట్లకు పైగా ఖర్చు అవుతుందనీ, అయితే ప్రజల ప్రాణాల కంటే డబ్బు ముఖ్యం కాదని అన్న సీఎం దీనికి సంబంధించిన ఆదేశాలను సీఎస్, వైద్యశాఖ అధికారులకు ఇవ్వడం జరిగింది.

ఇప్పటికే భారత్ బయోటెక్ వాక్సిన్స్ తయారీ చేస్తున్నదని, రెడ్డీ ల్యాబ్స్ తో సహా మరికొన్ని సంస్థలు టీకాల తయారీకి ముందుకు వచ్చాయని, కాబట్టి ఈ విషయంలో ఎలాంటి ఇబ్బంది వుండబోదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ప్రజలు ఏ విధమైన భయభ్రాంతులకు గురికావద్దని, కరోనా సోకినవారికి పడకల విషయంలోనూ, మందుల విషయంలోనూ ప్రభుత్వం చేయాల్సినదంతా చేస్తున్నదని, ప్రజలను కోవిడ్ బారి నుండి కాపాడడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదని, పెద్ద ఎత్తున సానిటేషన్ చేపట్టిందనీ ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.

పెద్ద ఎత్తున ఒక చోట కూడవద్దని, ఊరేగింపులలో పాల్గొనవద్దని, అత్యవసరమైతేనే తప్ప బయట తిరగవద్దని, స్వయం క్రమశిక్షణ పాటించాలని సీఎం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల క్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వం కరోనా మహమ్మారి విషయంలో చేయాల్సినదంతా పటిష్టంగా చేస్తుందని మరోమారు స్పష్టం చేశారు.

@TelanganaCMO Twitter (సౌజన్యంతో)

Bapatla Krishnamohan
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (Twitter)
prj_snklpm9456 (Instagram)
prajasankalpam1 (youTube)
కూ యాప్‌లో @praja_snklpm యొక్క ఆసక్తికరమైన ఆలోచనలను వినండి - https://www.kooapp.com/profile/praja_snklpm
https://prajasankalpam1.blogspot.com/

Thursday, April 22, 2021

Oxygen prices increase by 500-600%


Hyderabad : 23/04/2021

Oxygen prices increase by 500-600%
Staff Reporter(THE HINDU)Twitter 

According to NGOs and private hospitals, the prices of oxygen have increased by at least 500%-600%.

Before the second wave of COVID-19 pandemic, a bulk cylinder used to cost ₹300-₹400. Now, it is being sold for ₹3,000 in Warangal. And, finding it has become a problem because of scarcity. While the demand is high, supply is less.

Health Minister Eatala Rajender said that some people were creating artificial scarcity and selling it in the black market, but government officials have kept a vigil on it. In Hyderabad, it had increased from ₹300 to ₹2,400. “Now, it has dropped to ₹1,500-₹1,800,” said Mujhtaba Askari, trustee of the Helping Hand Foundation.



కోవిడ్-19: కరోనావైరస్ లక్షణాలున్నా పరీక్షల్లో నెగెటివ్ ఎందుకు వస్తోంది?

హైదరాబాద్ : 23/04/2021

BBC తెలుగు (Twitter) సౌజన్యంతో 

కోవిడ్-19: కరోనావైరస్ లక్షణాలున్నా పరీక్షల్లో నెగెటివ్ ఎందుకు వస్తోంది? ఏం చేయాలి?


కోవిడ్

ఫొటో సోర్స్,GETTY IMAGES

కరోనావైరస్ లక్షణాలు ఉన్నప్పటికీ పరీక్షల్లో కొందరికి నెగెటివ్ రిపోర్ట్ వస్తోంది.

ఇటీవలి కాలంలో ఇలాంటి అనుభవం చాలా మందికి ఎదురవుతోంది.

డాక్టర్లు కూడా 'ఫాల్స్ పాజిటివ్', 'ఫాల్స్ నెగెటివ్' అనే మాటలు తరచూ వాడుతున్నారు.

కరోనావైరస్ సోకిందనడానికి జ్వరం, చలి, దగ్గు, కఫం, ఒళ్లు నొప్పులు, అలసట, విరేచనాలు లాంటివి ప్రధానమైన లక్షణాలుగా నిపుణులు చెబుతున్నారు.

ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే చాలామంది టెస్ట్ చేయించుకుంటున్నారు.

కరోనా సోకిందో లేదో తెలుసుకోడానికి ఈ పరీక్ష తప్పనిసరి.

ఇందుకోసం రెండు రకాల టెస్టులు ఉన్నాయి. ఒకటి ఆర్టీపీసీఆర్ టెస్టు, రెండోది యాంటీజెన్ పరీక్ష.

వ్యాధి లక్షణాలు ఉన్నప్పటికీ ఈ పరీక్షల్లో కొందరికి నెగెటివ్ వస్తోంది.

ఇలా ఎందుకు జరుగుతోంది? దీనికి కారణమేంటి ?

పరివర్తన చెందిన వైరస్‌ టెస్టుల నుంచి తప్పించుకుంటోందా ? చాలామందిలో ఉన్న అనుమానాలు ఇవి.

వీటికి నిపుణుల నుంచి సమాధానాలు కనుగొనే ప్రయత్నం చేసింది బీబీసీ.

ఆర్టీ-పీసీఆర్‌ టెస్ట్ అంటే ఏంటి?

'రియల్‌ టైమ్-రివర్స్ ట్రాన్స్‌స్క్రిప్షన్‌ పాలిమరేజ్ చైన్ రియాక్షన్‌ టెస్ట్. దీనినే సంక్షిప్తంగా ఆర్టీ-పీసీఆర్‌ (RT-PCR) టెస్ట్ అంటారు. సాధారణ భాషలో 'స్వాబ్ టెస్ట్' అని కూడా అంటుంటారు.

ఈ పరీక్ష కోసం ముక్కు, గొంతు నుంచి నమూనాలను సేకరిస్తారు.

కోవిడ్ సోకిందో లేదో కచ్చితమైన సమాచారాన్ని ఆర్టీ-పీసీఆర్‌ టెస్టు ఇవ్వగలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. దీన్నే వైద్యులు 'గోల్డెన్ టెస్ట్' అని కూడా అంటున్నారు.

కరోనా వైరస్

ఫొటో సోర్స్,GETTY IMAGES

ఫొటో క్యాప్షన్,

ఆర్టీ-పీసీఆర్ పరీక్షను గోల్డెన్ టెస్ట్ అంటున్నారు నిపుణులు

పరీక్ష ఎలా చేస్తారు?

ఒక వ్యక్తి శరీరంలోకి వైరస్ చేరిందో లేదో తెలుసుకోవడానికి ఆ వ్యక్తి ముక్కు, గొంతు నుంచి శాంపిల్‌‌ను సేకరిస్తారు.

ఒక ప్లాస్టిక్ పుల్లకు ఉన్న దూది(స్వాబ్)ని ముక్కు, గొంతుల్లో అంటించి, అక్కడి నుంచి ద్రవాన్ని సేకరిస్తారు. దీనిని ఒక ట్యూబ్‌లో భద్రపరిచి ల్యాబ్‌కు పంపిస్తారు.

లక్షణాలు ఉన్నా నెగెటివ్

ముంబైకి చెందిన నమ్రతా గోరే (పేరు మార్చాం)కు ఐదు రోజులుగా జ్వరం వస్తోంది. కానీ టెస్టు చేయించినప్పుడు నెగెటివ్ రిజల్ట్ వచ్చింది.

''లక్షణాలు కనిపించగానే డాక్టర్ ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ చేయించుకొమ్మని సలహా ఇచ్చారు. కానీ రిజల్ట్ మాత్రం నెగెటివ్ వచ్చింది. జ్వరం, దగ్గు ఆగలేదు. డాక్టర్ వాటికి చికిత్స కొనసాగించారు. కొద్దిరోజుల తరువాత పరీక్షలో కరోనా ఉన్నట్లు బైటపడింది'' అని నమ్రతా వివరించారు.

ఆర్టీ-పీసీఆర్ టెస్టులో కరోనా వైరస్ సోకినదీ లేనిదీ కచ్చితంగా తెలుసుకునే అవకాశం ఉంది. కానీ కొన్నిసార్లు మాత్రం లక్షణాలున్నా నెగెటివ్ అని వస్తోంది.

''కొంతమందిలో కోవిడ్ ప్రాథమిక లక్షణాలు కనిపిస్తాయి. కానీ టెస్టుల్లో నెగెటివ్ అని వస్తుంది. దీన్ని వైద్య పరిభాషలో 'ఫాల్స్ నెగెటివ్' అంటారు'' అని ఫోర్టిస్-హిరానందాని హాస్పిటల్‌లో ఇంటర్నల్ మెడిసిన్ డైరెక్టర్‌గా పని చేస్తున్న డాక్టర్ ఫరా ఇంగాలే అన్నారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం కరోనా లక్షణాలు ఉన్నా, నెగెటివ్ రిపోర్ట్ రావడం ప్రమాదకరం.

ఎందుకంటే తనకు వైరస్ సోకలేదన్న నమ్మకంతో ఆ వ్యక్తి ఇతరులతో సన్నిహితంగా మెలుగుతాడు.

అప్పుడు వైరస్‌ ఇతరులకు వ్యాపించే అవకాశం పెరుగుతుంది.

కరోనా వైరస్

ఫొటో సోర్స్,GETTY IMAGES

ఫొటో క్యాప్షన్,

ఫాల్స్ నెగెటివ్ ఫలితాల వల్ల వైరస్ వ్యాప్తికి అవకాశం ఎక్కువ.

తప్పుడు రిపోర్ట్ ఎందుకు వస్తుంది?

దీనికి పలు కారణాలున్నాయని డాక్టర్ ఫరా ఇంగాలే అంటున్నారు.

*సరైన స్వాబ్‌ను వాడకపోవడం.

*శాంపిల్ సరిపడనంత రాకపోవడం

*శాంపిల్‌ను సేకరించాక దానిని సరైన రీతిలో భద్రపరచకపోవడం

*శాంపిళ్లను సరైన రీతిలో ల్యాబ్‌కు చేర్చకపోవడం

''కోవిడ్-19 ఒక రకమైన రైబో న్యూక్లియిక్ యాసిడ్ (ఆర్‌ఎన్‌ఏ) వైరస్. ఇది చాలా సున్నితంగా ఉంటుంది. అలాగే దాని గుణాలు త్వరగా మారిపోతాయి. వేడికి మరింత త్వరగా మారిపోతుంది.

కాబట్టి, సరైన వాతావరణ పరిస్థితుల్లో వీటిని ల్యాబ్‌కు చేర్చకపోతే పరీక్షల్లో తప్పుడు ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది'' అని నవీ ముంబై మునిసిపల్ కార్పొరేషన్‌లో మైక్రోబయాలజిస్ట్‌గా పనిచేస్తున్న ఒక డాక్టర్ చెప్పారు.

ఆయన తన పేరును చెప్పడానికి ఇష్టపడలేదు.

స్వాబ్ టెస్టులు చేసే వారికి సరైన శిక్షణ లేకపోవడం కూడా ఇలా ఫాల్స్ నెగెటివ్ ఫలితాలు రావడానికి ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు.

కరోనా వైరస్

ఫొటో సోర్స్,SOPA

ఫొటో క్యాప్షన్,

సరైన రీతిలో శాంపిల్స్ సేకరించకపోయినా ఫలితాలు వేరుగా వస్తాయి.

ఆహారం, నీరు తీసుకుంటే తేడా వస్తుందా?

వస్తుందనే అంటున్నారు డాక్టర్ ఫరా ఇంగాలే. కోవిడ్-పరీక్షకు ముందు ఏదైనా తినడం, నీరు తాగడం లాంటివి టెస్ట్ ఫలితంపై ప్రభావం చూపించే అవకాశం ఉంటుందని ఆమె అన్నారు.

''ఈ రెండు అంశాలు శరీరంలో వివిధ క్రియలలో జోక్యం చేసుకుంటాయి. అందువల్ల ఫలితాలు తేడాగా రావచ్చు'' అన్నారామె.

కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతోంది?

పరివర్తన(మ్యుటేషన్) చెందిన వైరస్‌ కూడా ఆర్టీ-పీసీఆర్‌ టెస్టుపై ప్రభావం చూపే అవకాశం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 16న వెల్లడించింది.

''ఇండియాలో ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ కిట్ రెండు జన్యువులను గుర్తించడానికి ఉపయోగిస్తారు. వైరస్‌లో ఒక మ్యుటేషన్ ఉన్నా, అది టెస్టు ఫలితం మీద ప్రభావం చూపించదు. టెస్టు పని తీరు మారదు'' అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపినట్లు ‘హిందుస్తాన్ టైమ్స్’ వెల్లడించింది.

టెస్ట్ కిట్‌లలో లోపాల కారణంగా తప్పుడు నెగెటివ్ ఫలితాలు రావడంపై రాజ్యసభ పార్లమెంటరీ కమిటీ నవంబర్‌లో విడుదల చేసిన తన నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది.

లక్షణాలు ఉన్నా నెగెటివ్ రిపోర్ట్ వస్తే ఏం చేయాలి?

''ఆర్టీ-పీసీఆర్ టెస్టు నెగెటివ్ వచ్చిన తర్వాత కూడా ఐదారు రోజులు లక్షణాలు కొనసాగితే మరోసారి ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి'' అని సూచించారు డాక్టర్ ఫరా ఇంగాలే.

''లక్షణాలున్నా నెగెటివ్ రిజల్ట్ వస్తే డాక్టర్‌ను సంప్రదించాలి. మరోసారి టెస్టు చేయించుకోవాలి. మళ్లీ నెగెటివ్ వస్తే సీటీ స్కాన్ చేయించుకోవాలి'' అని ఫోర్టిస్ హాస్పిటల్ ఎమర్జెన్సీ విభాగంలో పని చేస్తున్న డైరెక్టర్ డా. సందీప్ గోరే అన్నారు.

కరోనా వైరస్

ఫొటో సోర్స్,GETTY IMAGES

ఫొటో క్యాప్షన్,

మ్యుటేషన్ చెందిన వైరస్‌లు ఆర్టీ-ఆర్టీపీసీఆర్ టెస్టు నుంచి తప్పించుకుంటాయా

'ఫాల్స్ పాజిటివ్' అంటే?

ఒక్కోసారి వ్యక్తి శరీరంలో వైరస్ లేకపోయినా, టెస్టుల్లో పాజిటివ్ వచ్చే అవకాశం ఉందని, దీనినే 'ఫాల్స్ పాజిటివ్' అంటారని మైక్రో బయాలజిస్టులు చెబుతున్నారు.

వైరస్ బాధితుల శరీరంలో చనిపోయిన వైరస్ దీనికి కారణం కావచ్చని వారు అంటున్నారు. వైరస్ ప్రభావం తగ్గిపోయిన నెల రోజుల వరకు ఇలాంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.

పరివర్తన చెందిన వైరస్...టెస్టు నుంచి తప్పించుకుంటుందా?

''ఆర్‌ఎన్‌ఏ వైరస్‌లు త్వరగా పరివర్తన చెందుతాయి. పరీక్షించబోయే శాంపిల్‌లో మ్యుటేషన్ జరిగితే ఫలితం భిన్నంగా ఉంటుంది. అందుకే మ్యూటేట్ అయిన వైరస్ కోసం ప్రభుత్వం టెస్ట్ కిట్‌ను మారుస్తోంది'' అని ఓ మైక్రోబయాలజిస్ట్ చెప్పారు.

జన్యు పరివర్తన క్రమం కోసం మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన నమూనాలను నేషనల్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపుతున్నారు. తద్వారా మ్యుటేట్ అయిన వైరస్‌ను గుర్తిస్తారు.

''మ్యుటేషన్ కారణంగా ఆర్టీ-పీసీఆర్ టెస్టు నుంచి వైరస్ తప్పించుకునే అవకాశాన్ని తోసిపుచ్చలేము'' అని నిపుణులు అంటున్నారు.

కరోనా వైరస్

ఫొటో సోర్స్,GETTY IMAGES

ఫొటో క్యాప్షన్,

లక్షణాలుండి నెగెటివ్ వస్తే మళ్లీ టెస్టు చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

హెచ్ఆర్‌సీటీ టెస్ట్ అంటే ఏంటి ?

హైరిజల్యూషన్ సీటీస్కాన్ టెస్ట్ ...దీనినే సంక్షిప్తంగా హెచ్ఆర్‌సీటీ టెస్ట్ అంటున్నారు. ఎక్స్‌రేలలో కూడా అంతుబట్టని విషయాలు సీటీ స్కాన్ ద్వారా గుర్తించవచ్చు.

ఇది వైరస్ బాధితుడైన వ్యక్తి గుండెను త్రీడీ రూపంలో చూపించగలదు.

రోగికి దగ్గు ఎక్కువగా ఉండి, ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉండటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈ హెచ్ఆర్‌సీటీ టెస్ట్ ఉపయోగపడుతుందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ రవి వాంఖేద్కర్ తెలిపారు.

అయితే దీని వల్ల ప్రమాదం కూడా ఉందని, ఈ టెస్టు కారణంగా మరికొన్ని చికిత్సలు కూడా తీసుకోవాల్సి రావచ్చని అంటున్నారు.

''రేడియేషన్ ప్రమాదం కూడా ఉంది కాబట్టి తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారికి మాత్రమే ఈ టెస్ట్ చేయాలి'' అన్నారు వాంఖేద్కర్.

అమెరికానూ అధిగమించి..

హైదరాబాద్ : 23/04/2021

అమెరికానూ అధిగమించి..
ఈనాడు మీడియా (Twitter)

దేశంలో ఒకే రోజు 3,14,835 కేసులు
24 గంటల వ్యవధిలో 2,104 మంది మృతి
మన వద్ద అత్యంత వేగంగా వైరస్‌ వ్యాప్తి

అమెరికానూ అధిగమించి..

ఈనాడు, దిల్లీ: కరోనా రోజువారీ కేసుల గరిష్ఠ సంఖ్యలో మన దేశం ప్రపంచ రికార్డు నమోదు చేసింది. 3,07,581 కేసులతో ఇప్పటివరకు అమెరికా ఈ విషయంలో ముందుంది. 3,14,835 కేసులతో భారత్‌ దీనిని అధిగమించినట్లయింది. మరే దేశంలోనూ ఒక్కరోజులో ఇంత మందికి కొవిడ్‌ సోకలేదు. వైరస్‌ సంక్రమణ వేగం కూడా మన వద్దే అధికంగా ఉంది. లక్ష నుంచి రెండు లక్షల కేసులకు చేరడానికి 33 రోజులు, 2 లక్షల నుంచి 3 లక్షల కేసులకు చేరడానికి 36 రోజుల సమయం అమెరికాకు పట్టింది. మన దేశం పది రోజుల్లోనే లక్ష నుంచి 2 లక్షల కేసుల స్థాయికి, ఏడు రోజుల్లోనే 2లక్షల నుంచి మూడు లక్షల కేసుల స్థాయికి ఎగబాకింది. గడిచిన 22 రోజుల్లోనే 37,78,630 మంది వైరస్‌ బారిన పడ్డారు. 22,099 మంది కన్నుమూశారు. వరుసగా రెండో రోజూ 2వేలకుపైగా మరణాలు నమోదయ్యాయి.

అమెరికానూ అధిగమించి..

మరణాలు తక్కువే

రోజువారీ కరోనా బాధితుల సంఖ్య మన దేశంలో అధికంగా ఉన్నప్పటికీ వైరస్‌ కారణంగా మృతి చెందుతున్న వారి సంఖ్య తక్కువగానే ఉంటోంది. అమెరికాలో ఒక్కరోజు మాత్రమే 3 లక్షల కేసులు నమోదై ఆ తర్వాతి నుంచి క్రమంగా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో అక్కడ 65,057 మందికి వైరస్‌ సోకింది. ప్రస్తుతం మరణాలపరంగా బ్రెజిల్‌ ముందుంది. అక్కడ రోజూ 3వేల మందికిపైగా కన్నుమూస్తున్నారు. ప్రతి పది లక్షల మందికి అమెరికాలో 98వేలు, బ్రెజిల్‌లో 66వేల కరోనా కేసులు నమోదవుతుంటే భారత్‌లో ఆ సంఖ్య 11,449కే పరిమితమైంది. మరణాలు ప్రతి పది లక్షల జనాభాకు అమెరికాలో 1,754, బ్రెజిల్‌లో 1,785 సంభవిస్తుంటే భారత్‌లో 133కి పరిమితమయ్యాయి. మనదేశంలో కొవిడ్‌ మరణాలను సరిగా లెక్కించడం లేదని, దీని బారినపడి చనిపోయిన వారినీ సాధారణ మరణాల ఖాతాలో వేస్తున్నారన్న విమర్శలున్నాయి.
ఆసుపత్రి మెట్లపై...భార్య ఒడిలోనే...
రోజురోజుకూ పెరుగుతున్న కేసులతో అటు ఆసుపత్రుల్లో, ఇటు శ్మశానాల దగ్గర రద్దీ పెరిగిపోయింది. గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి ఆక్సిజన్‌ అవసరం పెరిగిపోవడంతో బాధితులు రోగం కంటే ఎక్కువగా వైద్య సదుపాయాలు అందక అల్లాడిపోతున్నారు. మహారాష్ట్రలో సమయానికి ప్రాణవాయువు అందక మరో కరోనా రోగి మరణించాడు. కనీసం పడక లభించక.. ఆస్పత్రి మెట్ల వద్ద భార్య ఒడిలోనే ప్రాణాలు వదిలాడు. ఈ హృదయవిదారక ఘటన నాసిక్‌లో జరిగింది. అరుణ్‌ మాలీ అనే వ్యక్తిని అతని భార్య చాంద్వాడ్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురాగా పడకల కొరతతో చేర్చుకోలేదు. ఊపిరి తీసుకోలేని స్థితిలో ఉన్న మాలీకి ఆక్సిజన్‌ అయినా అందించాలని ఆమె వేడుకున్నా సహాయం కరవైంది. చికిత్స కన్నా ముందే మృత్యువు అతడిని కబళించింది.

అమెరికానూ అధిగమించి..

విమానాశ్రయం నుంచి 300 మంది పరారీ
అసోంలోని సిల్చార్‌ విమానాశ్రయం నుంచి దాదాపు 300 మంది ప్రయాణికులు ఒక్కసారిగా పారిపోయారు. దేశంలోని వివిధ నగరాల నుంచి విమానాల ద్వారా 690 మంది ప్రయాణికులు బుధవారం సిల్చార్‌ విమానాశ్రయానికి చేరుకోగా కొవిడ్‌ పరీక్ష చేయించుకోవాల్సిందిగా అధికారులు సూచించారు. వారిలో దాదాపు 300 మంది ప్రయాణికులు రూ.500 చొప్పున పరీక్ష రుసుం చెల్లించడంపై వాగ్వాదానికి దిగి అక్కడి నుంచి పరారయ్యారు.
పట్నాలో 500 మంది వైద్య సిబ్బందికి కరోనా
బిహార్‌లోని రెండు ప్రధాన ఆసుపత్రుల్లో 500 మందికిపైగా వైద్య సిబ్బంది కరోనా బారినపడ్డారు. వీరిలో 70 మంది డాక్టర్లు కూడా ఉన్నారు. పట్నా ఎయిమ్స్‌లో 384 మంది, పట్నా మెడికల్‌ కళాశాలలో 125 మందికి వైరస్‌ సోకినట్లు అధికారులు తెలిపారు.


ఆసుపత్రిలో 1710 కొవిడ్‌ టీకా డోసులు చోరీ

హరియాణాలోని జింద్‌ జిల్లా సివిల్‌ ఆసుపత్రి నుంచి కొందరు దుండగులు 1710 టీకా డోసులు ఎత్తుకెళ్లినట్లు యాజమాన్యం తెలిపింది.

Salaries using fake Thumb

Hyderabad : 22/04/2021

2 GHMC contract workers held for drawing salaries using fake thumb imprints



2 GHMC contract workers held for drawing salaries using fake thumb imprints

Hyderabad: Two GHMC sanitary field assistants were arrested on 20 April for drawing salaries of sanitation workers using fake thumb impressions for the past eight years.

The sleuths of the commissioner's task force, south zone, Hyderabad, apprehended Mohd. Haji Ahmed (38) of Bhavaninagar and Mohd. Layeeq (42) of Moghalpura, Hyderabad, and seized five duplicate thumb fingerprints, two biometric devices, and two mobile phones from them. The two men were using duplicate thumb impressions of sweepers and drawing salaries in their absence.

Haji Ahmed and Layeeq are GHMC contractual workers who have been working as sanitary field assistants (SFA) for the last 12 to 15 years. They were in charge of taking the attendance of employees using biometric thumbprints. The two created counterfeit thumb impressions to cheat the authorities and make money.

Haji Ahmed engaged two members and Mohd. Layeeq three members as sweepers. These five workers never attended their work but their attendance was being marked as 'present' in the mobile biometric device. This was being done using the duplicate thumb imprints. Each person was earning about Rs. 14,000 per month in this way.

Based on reliable information, the commissioner's task force apprehended the two men on 20 April at Meraj Hotel in Bhavani Nagar, Hyderabad. They seized the counterfeit thumb imprints, biometric devices, and two mobile phones. The accused along with the seized property were handed over to the SHO of Bhavani Nagar police station for further action.

దేశ ఉన్నత న్యాయస్థానం కేంద్రానికి నోటీసులు జారీ

హైదరాబాద్ : 22/04/2021

*దేశం లో ఎమర్జెన్సీ తరహా.. పరిస్థితులు... సుప్రీం......!*

*కరోనా నియంత్రణపై సుమోటోగా విచారణ*

*కేంద్రానికి నోటీసులు జారీ*

"దేశంలో పరిస్థితి అల్లకల్లోలంగా మారుతోంది. నేషనల్‌ ఎమర్జెన్సీ తరహా పరిస్థితులను ఎదుర్కొంటోంది" అని సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా మహమ్మారి నానాటికీ ఉద్ధృతమవుతున్న వేళ దేశంలో కరోనా నియంత్రణ, నిర్వహణ అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. వైరస్‌ కట్టడికి జాతీయ ప్రణాళిక అవసమన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం.. దీనిపై కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.
''దేశంలో ఆక్సిజన్‌ సరఫరా, అత్యవసర మందుల సరఫరా, వ్యాక్సినేషన్‌ పద్ధతి, లాక్‌డౌన్‌ ప్రకటించే అధికారం..
ఈ నాలుగు అంశాలను సమగ్రంగా తెలుసుకోవాలనుకుంటున్నాం. అందుకే దీన్ని మేం సుమోటోగా స్వీకరిస్తున్నాం'' అని చీఫ్‌ జస్టిస్‌ బోబ్డే తెలిపారు. ఈ అంశంపై కేంద్రానికి నోటీసులు జారీ చేసిన ధర్మాసనం.. కరోనా నియంత్రణకు రేపటిలోగా సంసిద్ధ జాతీయ స్థాయి ప్రణాళికను సమర్పించాలని ఆదేశించింది. అంతేగాక, ఈ అంశంలో కోర్టుకు సలహాలు అందించేందుకు ప్రముఖ న్యాయవాది జస్టిస్‌ హరీష్‌ సాల్వేను అమికస్‌ క్యూరీగా నియమించింది. దీనిపై శుక్రవారం విచారణ జరపనున్నట్లు వెల్లడించింది.
ఈ సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో ఆక్సిజన్‌ కొరతపై ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. పరిస్థితి జాతీయ అత్యవసర స్థితిని తలపిస్తోందని చీఫ్‌ జస్టిస్‌ బోబ్డే అన్నారు. కొవిడ్‌ నియంత్రణపై ప్రస్తుతం ఆరు హైకోర్టుల్లో విచారణలు కొనసాగుతున్నాయి. అయితే దీనివల్ల గందరగోళం ఏర్పడుతున్న నేపథ్యంలో తాము విచారణకు సిద్ధమైనట్లు ధర్మాసనం పేర్కొంది.

*link Media SVL🖋️* 

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలను నిలిపివేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది

హైదరాబాద్ : 22/04/2021

High Court: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు రద్దు చేయలేం.. స్పష్టం చేసిన రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్

    

Telangana municipal elections: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలను నిలిపివేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రంలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలు యథావిధిగా జరగనున్నాయి.

High Court Green Signal to Farmers

కాగా లంచ్ మోషన్ పిటిషన్‌ను విచారించేందుకు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ నిరాకరించారు. ఎన్నికల కమిషన్‌కు మరోసారి విన్నవించాలని పిటీషనర్‌కు చీఫ్ జస్టిస్ సూచించారు. ఇప్పటికే హైకోర్టు సింగిల్ బెంచ్ ఎన్నికలను ఆపలేమని చెప్పడంతో డివిజన్ బెంచ్‌లో పిటీషన్ దాఖలు చేశారు. అయితే, లంచ్ మోషన్ అనుమతి ఇవ్వకపోవడంతో రెగ్యులర్ పిటీషన్‌ను షబ్బీర్ అలీ వేయనున్నట్లు తెలుస్తోంది.

అయితే గతంలోనే సింగిల్ బెంచ్.. ఎన్నికల ప్రక్రియ మొదలైన కారణంగా తాము ఈ అంశంలో జోక్యం చేసుకోలేమని పేర్కొంది. ఈ అంశంపై పిటిషనర్ ఇచ్చిన అభ్యర్ధనను ఈసీ పరిశీలించాలని హైకోర్టు ఆదేశించింది. ఇక, తాజాగా హైకోర్టు తీర్పుతో తెలంగాణలో ఈనెల 30న జరగనున్న మున్సిపల్ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరగనున్నాయి.

@Tv9 సౌజన్యంతో 

Wednesday, April 21, 2021

Media lost 9 #journalists to #COVID19

Hyderabad : 22/04/2021

Media lost 9 #journalists to #COVID19 infection in #Telangana & #AndhraPradesh in last 24 hours.
Sr. journalist K Amarnath, Chinta Nagaraju from #Hyderabad, P Ramesh & B Ramesh from #Karimnagar, Prabhakar Reddy from #Kadapa, Surya Prakash from #Visakhapatnam .
Journalists Ramchandra Rao and Srinivas, Kalpana died combatting against COVID19 today.

@PramodChtruvedi
(ANI Bureau Chief, AP & Telangana Incharge)

Bapatla Krishnamohan
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (Twitter)
prj_snklpm9456 (Instagram)
prajasankalpam1 (youTube)
కూ యాప్‌లో @praja_snklpm యొక్క ఆసక్తికరమైన ఆలోచనలను వినండి - https://www.kooapp.com/profile/praja_snklpm
https://prajasankalpam1.blogspot.com/

సివిల్ తగాదాలు - పోలీసుల పాత్ర

హైదరాబాద్ : 21/04/2021

*సివిల్ తగాదాలు  -  పోలీస్ అధికారులు*

ఈ అంశం మీద *ప్రజా సంకల్పం & link Media* ద్వారా విశ్లేషణ .....తెలంగాణ @TelanganaDGP సర్ గారికి మరియు @RachakondaCop సర్ గారికి సివిల్ తగాదాలు  -  పోలీస్ అధికారులు అనే అంశంలో భాగంగా https://t.co/Ep2xCOCoSn ఈ వాస్తవ వీడియో విశ్లేషణ మీద విచారణ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము

*Copy to Group link Media*

Bapatla Krishnamohan 
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (Twitter)
prj_snklpm9456 (Instagram)
prajasankalpam1 (youTube)
కూ యాప్‌లో @praja_snklpm యొక్క ఆసక్తికరమైన ఆలోచనలను వినండి - https://www.kooapp.com/profile/praja_snklpm
https://prajasankalpam1.blogspot.com/

Monday, April 19, 2021

గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖ

హైదరాబాద్ : 20/04/2021

గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖ🙏
           మీరు తొందరగా కోలుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ
               ఎన్నో జాగ్రత లతో మేసిలే మీకు కూడా కరోనా వచ్చింది అంటే దాని తీవ్రతను అర్థం చేసుకోండి సామాన్యుడి పరిస్థితి ఏమిటి? ఈ రాష్ట్రంలో
            సరైన వైద్య సదుపాయాలు లేవు మీరు కొవిడ్ పెసెంట్ల రక్షణ కు తీసుకున్న జాగ్రత్తలు గుండు సున్నా  వందల కొట్లో వేల కొట్లో కొవిడ్ వైద్యానికి కేటాయించ లేదు,
           ఆరోగ్య శ్రీ లో కోవిడ్ రోగాన్ని చేర్చ లేదు
            ప్రైవేట్ హాస్పిటల్స్ పై ఆజమాయిసి లేదు మీకు
 అవి దోపిడీ చేస్తున్నాయి
   మిడిల్ క్లాస్ వాడికి కోవిడ్ జబ్బు వస్తె ఉన్నది అమ్ము కోవాలిసిన పరిస్థితి,మూడు నుండి ముప్పై లక్షలకు పైగా ప్రవేట్ హాస్పిటల్స్ వసూలు చేస్తున్నాయి
              ఈ కారణంగా మధ్య తరగతి వారు పేద వారీగా మారి పోతున్నారు,
                 పది వేల కోట్లు కర్చు పెట్టీ అయినా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన భాధ్యత మీకు ఉంది
      కొన్ని రోజులు ప్రాజెక్టు లను పక్కకు పెట్టండి,
ప్రజలు బ్రతికి ఉంటే కదా పంటలు పండిoచేది,ఆ డబ్బులు ప్రజల ఆరోగ్యం కోసం కర్చు పెట్టండి
          నాగార్జున సాగర్ ఎన్నికల ప్రచారానికి పంపినట్లుగా
        ప్రతి హాస్పిటల్ కు మీ MLA MP లను రోజు పంపి వైద్యాన్ని పర్య వేక్షించండి నిజమైన ప్రజా సేవకులు ప్రజలు యెక్కడ బాధ పడితే అక్కడికి వెళ్ళాలి,మీ MLA,MP ల జీతాలు కోవిడ్ పేషెంట్ల కర్చుకు ఉపయోగించండి
     దేశానికి ఆదర్శంగా ఉండండి దేశం లో ఎవ్వరు తీసుకుంట లేనంతగా జీతాలు మీరు తీసుకుంటున్నారు, ఏ రాష్ట్రం MLA లు కూడా మన రాష్ట్ర MLA లంత జీతాలు తీసుకోవడం లేదు
 మీరే వారికి యెక్కువ జీతాలు ఇచ్చి పోషిస్తున్నారు,
       ఇప్పుడు ఎన్నికలు అవసరమా? అన్ని ఎన్నికలు రద్దు చేయండి లక్ష మంది తో నాగార్జునసాగర్ లో మీటింగ్ పెట్టారు యెన్ని వేల మందికి కరోనా అంటిందో మరి ఆ పాపం ఎవ్వరిది?
           బార్లు,సినిమా హాల్స్  లాంటివి బంధు పెట్టండి నిత్య అవసర వస్తువుల షాప్ లు తప్ప కొన్ని రోజులు అన్ని మూయండి
     లక్షల లో ప్రజలు కోవిడ్ బారిన పడక ముందే అన్ని జాగ్రత్తలు తీసుకోండి, మీరు ఆరోగ్యంగా ఉండాలి మీతో బాటు ఈ రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి🙏
        మీరు తొందరగా కోలుకోవాలని కోరుకుంటూ🙏
   నారగోని ప్రవీణ్ కుమార్
      సామాజిక కార్యకర్త
(ప్రజా సంకల్పం గౌరవ సభ్యులు)