*బ్రేకింగ్ న్యూస్....తీన్మార్ మల్లన్నకు 14రోజుల రిమాండ్*
తీన్మార్ మల్లన్న అరెస్టు చేసిన చిలకలగూడ పోలీసులు ఆయనను సికింద్రాబాద్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు తీన్మార్ మల్లన్నకు 14రోజుల పాటు రిమాండ్ విధించింది. ఐపీసీ 306, 511 సెక్షన్స్ పెట్టడంపై తీన్మార్ మల్లన్న తరపు న్యాయవాది ఉమేష్ చంద్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫిర్యాదుదారుడు అసలు ఎలాంటి సూసైడ్ అటెంప్ట్ చేయలేదని ఉమేష్ చంద్ర కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కోర్టు ఆ అంశాన్ని పరిశీలిస్తామని తెలిపింది. మల్లన్నను ఏడురోజుల పాటు కస్టడీ కోరుతూ చిలకలగూడా పోలీసులు కోర్టును కోరారు. తీన్మార్ మల్లన్నకు సంబంధించి ఆయన తరుపున న్యాయవాది బెయిల్ పిటీషన్ దాఖలు చేయనున్నారు. కోర్టులో హాజరు పరిచిన తరువాత తీన్మార్ మల్లన్నను చంచల్ గూడ జైలుకు తరలించారు... *Q న్యూస్*
*అణచివేత అధికం అయితే ఉవ్వెత్తున లేస్తది ఉద్యమం..*
*సమైక్య పాలన లో కూడా అర్ధ రాత్రి పూట అరెస్టులు చూడలేదు..*
*దుర్మార్గపు ఇ పాలనలో ఇలాంటి నిర్ణయాలు..*
*ప్రభుత్వం కుప్ప కూలిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు*.
*Game start* : *వాయిస్ అఫ్ తెలంగాణ*
*ప్రజలు ఆలోచనలో ఉంటారు మిత్రమా*
@KTRTRS
https://www.instagram.com/p/CTFxLtoBmy5/?utm_medium=share_sheet
No comments:
Post a Comment