Sunday, May 31, 2020

తెలంగాణ విధ్యుత్ బిల్లులు

*రేపటి నుంచి విద్యుత్‌ మీటర్‌ రీడింగ్‌*

హైదరాబాద్ : లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిలిచిపోయిన విద్యుత్‌ బిల్లుల జారీ మంగళవారం నుంచి మొదలవ్వనుంది. ఇందుకోసం టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా, లాక్‌డౌన్‌ నేపథ్యంలో విద్యుత్‌ బిల్లుల జారీ నిలిచిపోయిన విషయం తెలిసిందే. వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ అధికారులు ఏప్రిల్‌ నెల నుంచి మీటర్‌ రీడింగ్‌ తీయడం, బిల్లులు జారీ చేయడాన్ని నిలిపివేశారు. ఈఆర్‌సీ ఆదేశాల మేరకు ఏప్రిల్‌, మే రెండు మాసాలకు బిల్లులు జారీ చేయకుండా ప్రొవిజినల్‌ బిల్లులను చెల్లించే వెసులుబాటు కల్పించారు. దీంతో డిస్కం అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మీటర్‌ రీడర్లు మాస్కులు, గ్లౌజులు ధరించడం, శానిటైజర్లను వినియోగించడం తప్పనిసరి చేశారు.

*జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..*

🌀విద్యుత్‌ మీటర్‌ రీడర్లు ప్రతి రోజు గరిష్టంగా 300 ఇండ్లకు తిరిగి బిల్లులు జారీ చేస్తారు. అపార్ట్‌మెంట్లయితే ఒక్కోరోజు 500 వరకు సైతం బిల్లులు జారీ చేస్తారు. అయితే తాజా పరిస్థితుల్లో మీటర్‌ రీడర్లు పలు జాగ్రత్తలు తీసుకోవాలని డిస్కం అధికారులు సూచిస్తున్నారు. మీటర్‌ రీడర్లు ఒక ఇంటి నుంచి మరో ఇంటికి వెళ్లినప్పుడు విధిగా శానిటైజేషన్‌ చేసుకోవాలని, ముక్కు, మూతికి మాస్కు, చేతులకు గ్లౌజులు ధరించాలంటున్నారు. ఇక కాంట్రాక్ట్‌ ఏజెన్సీలే విధిగా బాధ్యత తీసుకుని మీటర్‌ రీడర్లకు శానిటైజర్లు, మాస్కులు, గ్లౌజులను ఉచితంగా అందించాలని ఆదేశాలిచ్చారు.

*బిల్లుల జారీ ఇలా..*

ప్రస్తుత మార్చి, ఏప్రిల్‌ మాసాలకు గాను 2019 మార్చి, ఏప్రిల్‌ మాసాల్లో చెల్లించిన మొత్తాన్నే ప్రొవిజినల్‌ బిల్లులుగా జారీచేసిన విషయం తెలిసిందే. కొంత మంది ఆయా బిల్లును చెల్లించగా, మరికొంత మంది చెల్లించలేదు. దీని దృష్ట్యా పలు జాగ్రత్తలను తీసుకుంటున్నారు. ఈ మేరకు ఆయా స్పాట్‌ బిల్లింగ్‌ మీటర్‌ రీడర్లల్లో ఆయా డేటాను లోడింగ్‌ చేసి అందుబాటులో ఉంచుతున్నారు.

మొదట మీటర్‌ రీడర్లు మార్చి, ఏప్రిల్‌, మే మూడు నెలల్లో వినియోగించిన మొత్తం రీడింగ్‌ను నమోదు చేస్తారు.

 మీటర్‌ రీడింగ్‌ తీసిన తర్వాత మొత్తం యూనిట్లను మూడు నెలలతో భాగించి ఒక్కో నెలకు ఎంత చెల్లించాలో యావరేజీ బిల్లుగా తేల్చుతారు.

ఆ తర్వాత ఇది వరకే ప్రొవిజినల్‌ బిల్లు కట్టి ఉంటే వాస్తవిక బిల్లు నుంచి ఆయా మొత్తాన్ని మినహాయించి కొత్త బిల్లును జారీ చేస్తారు.*

ఒకవేళ 2019 మార్చి, ఏప్రిల్‌ మాసాల ప్రొవిజినల్‌ బిల్లు కన్నా ప్రస్తుత బిల్లు కంటే అధికంగా చెల్లిస్తే మైనస్‌ బిల్లు, తక్కువ చెల్లించి ఉంటే వాస్తవిక బిల్లులను జారీచేస్తారు.*

మైనస్‌ బిల్లు జారీ అయితే ఎంత అదనంగా చెల్లించారో ఆయా మొత్తాన్ని తర్వాత మాసాల్లో జారీచేసే వాస్తవిక బిల్లుల్లో సర్దుబాటు చేస్తారు. తక్కువ చెల్లించిన వారు, అసలే చెల్లించని వారు మాత్రం వాస్తవిక బిల్లు ప్రకారమే చెల్లించాల్సి ఉంటుంది.*

 *70 శాతం బిల్లులు వసూలు*

కరోనా, లాక్‌డౌన్‌ నేపథ్యంలో మందగించిన విద్యుత్‌ బిల్లుల వసూళ్లు ఇప్పుడిప్పుడే జోరందుకుంటున్నాయి. ఇప్పటి వరకు గ్రేటర్‌లో 70 శాతం మేర బిల్లులు వసూలయ్యాయి. మార్చి, ఏప్రిల్‌ మాసాల్లో విద్యుత్‌ సంస్థల ఆదాయంపై కరోనా వైరస్‌ తీవ్ర ప్రభావం చూపింది. మార్చి మాసానికి కేవలం 35 శాతం మించి, ఏప్రిల్‌లో 56 శాతానికి పైగా బిల్లులు వసూలయ్యాయి. టీఎస్‌ఎస్పీడీసీఎల్‌కు గ్రేటర్‌ నుంచి ప్రతి నెలా రూ.602 కోట్లు ఆదాయం రూపంలో హైదరాబాద్‌ నుంచి రూ. 254 కోట్లు, రంగారెడ్డి సర్కిళ్ల నుంచి రూ. 348కోట్లు సమకూరాల్సి ఉంది. కానీ హైదరాబాద్‌లో రూ.144 కోట్లు, రంగారెడ్డిలో రూ. 195కోట్ల మేర బిల్లులు మాత్రమే వసూలయ్యాయి. విద్యుత్‌ రెవెన్యూ ఆఫీసులను (ఈఆర్‌వో) సైతం తెరవడంతో వినియోగదారులు ముందుకొచ్చి బిల్లులు చెల్లిస్తున్నారు. దీంతో  బంజారాహిల్స్‌, సికింద్రాబాద్‌, మేడ్చల్‌ సర్కిళ్లల్లో 70 శాతానికి పైగా బిల్లులు వసూలైనట్లు డిస్కం అధికారులు చెబుతున్నారు.

*💥2వ తేదీ నుంచి బిల్లుల జారీ*

*🏵️మీటర్‌ రీడింగ్‌ తీసి జూన్‌ రెండు నుంచి బిల్లులు జారీ చేస్తాం. ఇందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీచేశాం. జూన్‌ 1వ తేదీ వరకు బిల్లులు చెల్లించేందుకు అవకాశముంది. బిల్లుల డేటాను స్పాట్‌ బిల్లింగ్‌ మిషన్లలో లోడ్‌ చేసి 2వ తేదీ నుంచి బిల్లులు జారీచేస్తాం. మీటర్‌ రీడర్లు విధిగా మాస్కులు, గ్లౌజులు ధరించాలని, శానిటైజర్లను వాడాలని ఆదేశాలిచ్చాం. మీటర్‌ రీడింగ్‌ కాంట్రాక్టర్లే వాటిని సమకూర్చాలని సూచించాం.- 
గౌరవరం రఘుమారెడ్డి,  సీఎండీ టీఎస్‌ఎస్పీడీసీఎల్.

గ్రూప్ link Media 
*ప్రజల పక్షం **

ప్రజా సంకల్పం 
గ్రూప్ @అడ్మిన్  bplkmCS 
Bapatla Krishnamohan 
01/06/2020

https://prajasankalpam1.blogspot.com/

రాచకొండ పోలీస్ వార్తలు (తెలంగాణ )

*రాచకొండ సీపీ సంచలన నిర్ణయం*

హైదరాబాద్: అక్రమాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపాల్సిన పోలీసులే కరెప్షన్‌కు తెగబడ్డారు. ఓ ముఠా చేస్తోన్న అక్రమ దందాలకు అండగా నిలిచి పోలీసు వ్యవస్థకే చెడ్డపేరు తీసుకొచ్చారు. చివరకు వ్యవహారం బయటపడడంతో సస్పెన్షన్ వేటుకు బలయ్యారు. మేడిపల్లిలో డిజీల్ అక్రమ దందాకు సహకరిస్తున్న ఆరుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. పూర్తి వివరాల్లోకి వెళితే. మేడిపల్లిల్లో డీజిల్ అక్రమ దందా చేస్తున్న ఓ ముఠాకు పోలీసులు కొంతకాలంగా సహకరిస్తున్నారు. ఇందులో ఎస్ఓటీ ఇన్‌స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్, ఎస్‌బీ కానిస్టేబుల్‌తో పాటు మేడిపల్లి పోలీసు స్టేషన్‌కు చెందిన మరో ముగ్గురు కానిస్టేబుల్స్ ఉన్నారు. అయితే ఈనెల 18న మేడిపల్లిలో డిజీల్ చోరీ చేస్తున్న ఆ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. 
ముఠాను విచారించే క్రమంలో అక్రమ దందాకు సహకరిస్తున్న పోలీసులు వ్యవహారం బయటపడింది. దీంతో డిజీల్ ముఠాకు సహకరిస్తున్న ఆ ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేస్తూ రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇతర పోలీసుల హస్తంపైనా దర్యాప్తు కొనసాగుతోంది.

గ్రూప్ link Media నవ తెలంగాణ సౌజన్యంతో 

ప్రజా సంకల్పం 
గ్రూప్ @అడ్మిన్  bplkmCS 
Bapatla Krishnamohan 
31/05/2020

https://prajasankalpam1.blogspot.com/

భారీ వర్షాలు హైదరాబాద్ లో

Possibility of Heavy to very heavy rains over various parts of the city. Citizens are advised to stay indoors unless unavoidable. All DRF teams on alert. @KTRTRS @arvindkumar_ias @bonthurammohan
@Praja_Snklpm
 https://t.co/kPDnkKjgKz

Praja Sankalpam 
Group @admin bplkmCS 
Bapatla Krishnamohan 
31/05/2020

https://prajasankalpam1.blogspot.com/

తెలంగాణ HRC లో బాలల హక్కుల సంఘం పిటిషన్ (31/05/2020)

*తెలంగాణహెచ్‌ఆర్సీలో బాలల హక్కుల సంఘం అత్యవసర పిటిషన్‌**
May 31 2020 @ 15:55PM

హైదరాబాద్‌: గ్రేటర్‌ పరిధిలోని ఫీర్జాదీగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని చంగిచర్ల సుశీల టౌన్‌షిప్‌లో వీధి కుక్కల దాడిలో ఆరేళ్ల బాలిక మృతిచెందిన ఘటన పై *బాలల హక్కుల సంఘం మానవ హక్కుల కమిషన్‌లో అత్యవసర పిటీషన్‌ దాఖలు చేసింది*. నిరు పేదలైన అంగోత్‌ హోలీ, సంగీత కూతురు బాలిక అంగోత్‌ బేబీ వీధికుక్కల దాడిలో చనిపోయింది. ఈ ఘటన నేపధ్యంలో  వీధి కుక్కలను, పందులను నివాస సముదాయాల మధ్య ఉండకుండా తరలించడంలో కార్పొరేషన్‌ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చేశారని పిటీషన్‌లో పేర్కొన్నారు. బాలిక తీవ్ర గాయాలతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్లాడుతూ ఉంటే ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ వారు వివిధ ఆస్పత్రులకు తిప్పి సకాలంలో సరైన వైద్యం అందించలేకపోయారని *బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షుడు అచ్యుత రావు ఆరోపించారు*.

వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే బాలిక మృతిచెందిందని అన్నారు. ప్రభుత్వం తరపున ఆ పాపకుటుంబానికి పది లక్షల నష్టపరిహారం చెల్లించాలని మున్పిపల్‌శాఖ ముఖ్య కార్యదర్శిని, ఆసుపత్రుల పై చర్యలకు వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ ఆదేశించాలని బాలల హక్కుల సంఘం రాష్ట్ర మావన హక్కుల కమిషన్‌లో పిటిషన్‌ దాఖలు చేసిందని తెలిపారు. 

గ్రూప్ link Media ABN ఆంధ్రజ్యోతి సౌజన్యంతో 

ప్రజా సంకల్పం 
గ్రూప్ @అడ్మిన్  bplkmCS 
Bapatla Krishnamohan 
31/05/2020

https://prajasankalpam1.blogspot.com/

తెలంగాణ లాక్ డౌన్ వార్తలు

లాక్ డౌన్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన తాజా ఆదేశాల నేపథ్యంలో రాష్ట్రంలో లాక్ డౌన్ ను జూన్ 30 వరకు పొడిగించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సిఎస్ శ్రీ సోమేశ్ కుమార్, డిజిపి శ్రీ మహేందర్ రెడ్డి తదితర ఉన్నతాధికారులతో చర్చించిన తర్వాత నిర్ణయించారు.

కంటైన్మెంట్ జోన్ల మినహా ఇతర ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం సూచించిన సడలింపులకు అనుమతివ్వాలని, కటైన్మెంట్ జోన్లలో కట్టుదిట్టంగా లాక్ డౌన్ ను అమలు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

కర్ఫ్యూను రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమలు చేయాలని ఆదేశించారు. షాపులను రాత్రి 8 గంటల వరకు మాత్రమే తెరచి ఉంచాలని కోరారు. ఇతర రాష్ట్రాలకు రాకపోకల విషయంలో కూడా ఎలాంటి నియంత్రణ అవసరం లేదని చెప్పారు.
#COVID 19

గ్రూప్ link Media 
@TelanganaCMO సౌజన్యంతో 

ప్రజా సంకల్పం 
గ్రూప్ @అడ్మిన్  bplkmCS 
Bapatla Krishnamohan 
31/05/2020.
5:00pm 

https://prajasankalpam1.blogspot.com/

Saturday, May 30, 2020

బ్రేకింగ్ న్యూస్ ---లాక్ డౌన్

మోడీ గారి లేఖ

మనం స్వయం సమృద్ధం కావాల్సిన సమయమిది. మన శక్తిసామర్థ్యాలతో మనదైన పంథాలో ముందుకు సాగాలి. ఆ పంథా ఒక్కటే... ఆత్మనిర్భర్ భారత్ లేదా స్వయం సమృద్ధ భారత్: దేశప్రజలకు ప్రధానమంత్రి @narendramodi లేఖ. 

#AtmanirbharBharatAbhiyan కింద ప్రకటించిన 20 లక్షల కోట్ల పాకేజ్ ఫలితంగా ప్రతి భారతీయునికీ అవకాశాల పరంపర మొదలవుతుంది. అది రైతులు, శ్రామికులు కావచ్చు, చిన్న తరహా ఔత్సాహిక వ్యాపారులు, స్టార్టప్ లతో సాగుతున్న యువత కావచ్చు: దేశప్రజలకు ప్రధానమంత్రి @narendramodi లేఖ. #OneYearOfModi2
#OneYearOfModi2 #AtmaNirbharBharat

గ్రూప్ link Media @AIR News Hyderabad సౌజన్యంతో 

ప్రజా సంకల్పం 
గ్రూప్ @అడ్మిన్  bplkmCS 
Bapatla Krishnamohan 
30/05/2020

https://prajasankalpam1.blogspot.com/

రుతుపవనాలు కేరళలో

Breaking: 

*కేరళ తీరాన్ని తాకిన రుతుపవనాలు*
మండుటెండల వల్ల విసిగిపోయిన ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది.

మండుటెండల వల్ల విసిగిపోయిన ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. ఇవాళ నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకినట్లు ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ పేర్కొంది. జూన్ 1 ప్రారంభ తేదీకి కంటే రెండు రోజుల ముందుగానే రుతుపవనాలు కేరళను తాకినట్టు స్కైమెట్ నివేదించింది. అయితే రుతుపవనాల రాకపై ప్రభుత్వ యాజమాన్యంలోని భారత వాతావరణ శాఖ (ఐఎండి) ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.జూన్ 1 న రుతుపవనాలు భారతదేశంలోకి ప్రవేశించే అవకాశం ఉందని ఇటీవల IMD తెలిపింది. కాగా 2019 లో, రుతుపవనాలు కేరళలో ఆలస్యంగా(జూన్ 8న) ప్రారంభమయ్యాయి.

దాంతో దేశంలోని మిగిలిన ప్రాంతాలలో దాని పురోగతి మందగించింది, ఇది జూన్లో సాధారణ వర్షానికి దారితీసింది. అయితే, ఈ సంవత్సరం అనుకున్నదానికంటే ముందుగానే రుతుపవనాలు రావడంతో సీజన్ మొదట్లోనే వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాగా ఈ ఏడాది సాధారణ రుతుపవనాలు వస్తాయని IMD అంచనా వేసింది. కాగా జూన్-సెప్టెంబర్ రుతుపవనాల వర్షపాతం 88 సెం.మీ దీర్ఘకాలిక సగటు (ఎల్‌పిఎ) కు అనుగుణంగా ఉండే అవకాశం ఉందని ఏప్రిల్‌లో ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎం. రాజీవన్ నాయర్ తెలిపారు.

గ్రూప్ link Media hmtv  సౌజన్యంతో 

ప్రజా సంకల్పం 
గ్రూప్ @అడ్మిన్  bplkmCS 
Bapatla Krishnamohan 
30/05/2020

https://prajasankalpam1.blogspot.com/

Friday, May 29, 2020

పెద్ద అక్షరాలతో ప్రిస్కిప్షన్* *రాయాలి : హైకోర్టు

*పెద్ద అక్షరాలతో ప్రిస్కిప్షన్* *రాయాలి : హైకోర్టు*

*హైదరాబాద్‌*

వైద్యులు ప్రిస్ర్కిప్షన్‌లో విధిగా 'పెద్ద అక్షరాలు (క్యాపిటల్‌ లెటర్స్‌)' రాయాలని, మందుల జెనరిక్‌ పేర్లు సూచించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ పి. రమణారెడ్డి అనే విశ్రాంత టీచరు హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. డాక్టర్లు సూచించే మందులకు బ్రాండ్‌ పేర్లకు బదులు వాటిలో వినియోగించే డ్రగ్‌పేరు/జనరిక్‌ పేర్లు సూచించాలన్నారు. ఈ వ్యాజ్యంలో ఐఎంఏను ప్రతివాదిగా ఇంప్లీడ్‌ చేస్తూ.. హైకోర్టు సీజే రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలిచ్చింది. నాలుగు వారాల్లోగా కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.

గ్రూప్ link Media ప్రజల పక్షం  సౌజన్యంతో. 

30/05/2020

https://prajasankalpam1.blogspot.com/

AP High Court Judgement on EC

తాజా వార్తలు

*రమేశ్‌కుమార్‌ను ఎస్‌ఈసీగా నియమించండి: హైకోర్టు*


అమరావతి: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ తొలగింపు వ్యవహారంపై ఉన్నత న్యాయస్థానం  కీలక తీర్పు వెలువరించింది. *రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలన్నీ రద్దు చేసిన ఉన్నత న్యాయస్థానం...**
రమేశ్‌ కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తిరిగి నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీరాజ్‌ చట్టంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నియామకానికి సంబంధించిన సెక్షన్‌ 200ని పూర్తిగా మార్చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ ధర్మాసనం కొట్టివేసింది. *ఆర్టికల్‌ 213 ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్డినెన్స్‌ ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హైకోర్టు స్పష్టం చేసింది.* ఈ క్షణం నుంచి రమేశ్‌కుమార్‌ ఎన్నికల కమిషనర్‌గా కొనసాగుతారని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జీకే మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. 


*మళ్లీ పదవిలోకి వచ్చా: రమేశ్‌ కుమార్‌*

అమరావతి: ఏపీ హైకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా మళ్లీ పదవిలోకి వచ్చానని నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ మార్పు వ్యవహారంపై హైకోర్టు తీర్పు వెల్లడించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ...పరిస్థితులన్నీ అనుకూలించాక స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలనుకుంటున్నట్టు చెప్పారు. గతంలో మాదిరిగా నిష్పక్షపాతంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ పార్టీలతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తానని వివరించారు. వ్యక్తులు శాశ్వతంగా ఉండరని,  రాజ్యాంగ సంస్థలు, వాటి విలువలు చిరస్థాయిగా ఉంటాయని రమేశ్‌ కుమార్‌ అన్నారు.

2016 జనవరి 30న అప్పటి తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను అయిదేళ్ల కాలానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించారు. రమేశ్‌కుమార్‌ 2016 ఏప్రిల్‌ 1న బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీకాలం 2021 మార్చి నెలాఖరు వరకు ఉంది.

గ్రూప్ link Media ఈనాడు సౌజన్యంతో 

ప్రజా సంకల్పం 
గ్రూప్ @అడ్మిన్  bplkmCS 
Bapatla Krishnamohan 
29/05/2020.

Copy to Group link Media 

https://prajasankalpam1.blogspot.com/

Wednesday, May 27, 2020

Global Warming

#కొత్త_విలన్

Locust అని పిలవబడే ఈ ఎడారిమిడతల దండు ఏదైనా ప్రాంతానికి వస్తే, ఒక చదరపు కిలోమీటరు వైశాల్యంలో 15 కోట్ల మిడతలు ఒకేసారి వస్తాయి. అవన్నీ కలిసి 35 వేలమంది ఒక్కరోజులో తినే ఆహారాన్ని, ఒక్క రోజులో తినేస్తాయి. ఎక్కువ ప్రాంతం ఎటాక్ అయితే, కరువు వస్తుంది. 

ఆల్రెడీ రాజస్థాన్, మద్యప్రదేశ్, హర్యానా, గుజరాత్, మహారాష్ట్రలో విజృంభిస్తున్నాయి. *తెలంగాణాలోకి, ఆ తరువాత ఆంధ్రాలోకి ప్రవేశిస్తాయా లేదా అనేది రెండు రోజుల్లో తెలుస్తుంది*. 

గ్లోబల్ వార్మింగ్ వల్ల, తుఫాన్లు పెరుగుతాయి. తుఫాన్లు పెరగడం వల్ల locust జనాభా విపరీతంగా పెరిగి, వీటి దాడులు పెరుగుతాయి. 

Climate change, global warming, protecting forests, protecting mangroves, protecting wetlands *ఇవేమీ చాదస్తం టాపిక్స్ కాదు. భవిష్యత్తు అంతా వీటి చుట్టూనే తిరుగుతుంది. వాటిని రాజకీయ కోణంలో చూడటం మానేద్దాం. రాజకీయాలు మాట్లాడే ముందు మీ పిల్లల ముఖాల వంక చూడండి**.

గ్రూప్ link media రాంబాబు తోట గారి విశ్లేషణ 

ప్రజా సంకల్పం 
గ్రూప్ @అడ్మిన్  bplkmCS 
Bapatla Krishnamohan 
27/04/2020

https://prajasankalpam1.blogspot.com/

Tuesday, May 26, 2020

సుప్రీం కోర్టు - వలస కూలీలు

వలస కూలీల అవస్థలపై సుప్రీం విచారణ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు

కరోనా వైరస్‌తో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన వలస కూలీలు కాలినడకన, సైకిళ్లపైన వందల కి.మీలు మేర ప్రయాణం చేయడంపై వివిధ పత్రికలు, మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా సుప్రీంకోర్టు సుయోటగా తీసుకుంది. వలస కూలీలకు తక్షణమే ఉచితంగా తగిన రవాణా సౌకర్యం కల్పించడంతో పాటు ఆహారం, వసతి ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది.

వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లే క్రమంలో వారు పడిన అవస్థలపై పత్రికల్లో వచ్చిన కథనాలను ఆధారంగా అంశాన్ని సుమోటోగా తీసుకొని న్యాయమూర్తులు జస్టిస్‌ అశోక్‌భూషణ్‌, జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ ఎంఆర్‌ షాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. వలస కూలీల కష్టాలపై తమకు కొన్ని లేఖలు వచ్చాయని పేర్కొంది. సమాజంలో పలు వర్గాల ప్రజల నుంచి వినతిపత్రాలు వచ్చాయని ధర్మాసనం తెలిపింది. వారు ప్రయాణం చేస్తున్న నేపథ్యంలో వారికి ఎక్కడా ఆహారం, మంచినీళ్లు కూడా ప్రభుత్వాలు కల్పించలేదని ఫిర్యాదులు అందాయని తెలిపింది.

ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా అవి లోపభూయిష్టంగా ఉన్నాయంది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను మే 28కి వాయిదా వేసింది. 

గ్రూప్ link Media hmtv (Reported by Samba Shivarao ) గారి సౌజన్యంతో. 

ప్రజా సంకల్పం 
గ్రూప్ @అడ్మిన్  bplkmCS 
Bapatla Krishnamohan 
26/05/2020.

https://prajasankalpam1.blogspot.com/

Monday, May 25, 2020

migrant worker daughter on cycle ride 1200km

అందరూ ఈ అమ్మాయి ధైర్యాన్ని,ఓపికని మెచ్చుకుంటుంటే నాకు మాత్రం ఇది మనం అందరం కూడా సిగ్గు పడవలసిన విషయం అనిపిస్తుంది.ఢిల్లీకి కూతవేటు దూరంలో ఉన్న హరియాణా నుండి 1200km దూరంలో ఉన్న బీహార్ వెళ్ళే దారిలో ఎన్ని చెక్ పోస్ట్లు,రాష్ట్రాలు వచ్చి ఉంటాయి? ఒక్కరికి కూడా వీళ్ళని ఒక వాహనంలో పంపాలనిపించలేదా? 

గ్రూప్ @అడ్మిన్  bplkmCS 
Bapatla Krishnamohan 
25/05/2020.

https://prajasankalpam1.blogspot.com/

save birds

అకలి  తీర్చాలంటే  మానవత్వం  వుండాలి
అ మానవత్వానికి    మంచి   ఆలోచన 
తోడైతే    ఇలాంటి   అద్భుతాలే  
  జరుగుతాయి ............

గ్రూప్ link Media  @twitter 
గ్రూప్ @అడ్మిన్  bplkmCS 
Bapatla Krishnamohan 
25/05/2020

https://prajasankalpam1.blogspot.com/

Saturday, May 23, 2020

Migrant Labour Travel

https://twitter.com/Praja_Snklpm/status/1264373399029051392?s=08.. Praja Sankalpam

Friday, May 22, 2020

Malaria Preventing

*Do you want to become 🦟 free ?? **

Clean areas shown in below picture near your surroundings where mosquitoes breed. 
@zckukatpally @GHMCOnline @bonthurammohan @arvindkumar_ias @KTRTRS 
@Praja_Snklpm 

Source : GHMC 

Praja Sankalpam 
Group @admin  bplkmCS 
Bapatla Krishnamohan 
23/05/220

https://prajasankalpam1.blogspot.com/

ICMR Report for Telangana

ఐసీఎంఆర్ వివరాల ప్రకారం మే 20 నాటికి తెలంగాణలో చేసిన కోవిడ్ పరీక్షల సంఖ్య 30,076, ఆంధ్రప్రదేశ్‌ 2,67,609 పరీక్షలు చేసింది. తెలంగాణలో టెస్టుల సంఖ్య ఎందుకంత తక్కువగా ఉంది? పారదర్శకత ఎందుకు లోపిస్తోంది?
#Coronavirus #Telangana #AndhraPradesh
https://t.co/q86kc7J0gf
@Praja_Snklpm 

Source :Group link Media @bbcnewstelugu

Praja Sankalpam 
Group @admin bplkmCS 
Bapatla Krishnamohan 
22/05/2020.
https://prajasankalpam1.blogspot.com/

Thursday, May 21, 2020

వలస కార్మికులు

*వీళ్ళు నడిచి వెళ్లి పోవడం ఒక్కటే కాదు నాకు బాధ.  ఇంకా ఎక్కువ బాధ...*

వీళ్లకి కోపం రాకపోవడం గురించి
మేం కూడా మనుషులమే అనే ఆత్మగౌరవ ప్రకటన చెయ్యక పోవడం గురించి
ఎదురు తిరగక పోవడం గురించి
కరువు దాడులు చెయ్యక పోవడం గురించి
*కొడుతూ ఉండు, తంతూ ఉండూ.. కాళ్ళా వేళ్ళా పడుతూ దాక్కునీ, పాక్కునీ, నడుచుకుంటూ పోతా*  అంటం గురించి.

దేశంమీద, నీమీద, నామీద నమ్మకం పోతే పోనీ, వాళ్ళమీద వాళ్లకి నమ్మకమూ, గౌరవమూ లేకుండా, ఇంత నిస్తేజంగా వీళ్లని తయారు చెయ్యగలిగారు!  ఎలా సాధ్యం! ఒక్క రోజులో, ఒక్క దశాబ్దంలో జరగ గలిగింది కాదు.  వీళ్ళు ఇలా ఉన్నారంటే ఈ దేశంలో ఉన్న మొత్తం మేధో జగత్తు సిగ్గుపడాలి.
                               _____✍️ Akkiraju Bhattiprolu

చాలాసార్లు అనిపిస్తుంది. 
ప్రపంచంలో ఉన్న బీదరికం, నిరక్షరాస్యత, వెనుకబాటుతనమూ ఇవన్నీ యాదృచ్చికమైనవి కాదని. మనుషుల్ని exploit చేయడం కోసం, కావాలనే ఇవన్నీ పెంచి పోషింపబడుతున్నవని. 
కడుపు నిండిన వారిని, విద్య నేర్చిన వారిని, అభివృద్ధి చెందిన వారినీ భయపెట్టలేం, కంట్రోల్ చేయలేం,
exploit చేయలేం. *అందుకే వ్యక్తి వికాసం కంటే ప్రభుత్వాలకు మానవ వనరుల పెంపకమే ముఖ్యం. Citizens are manipulatable voters*.

ALL I WANNA SAY IS THAT 
THEY DON'T REALLY CARE ABOUT US

వలస కార్మికుల నడక ఆగిపోవచ్చు గానీ వారి exploitation ఆగిపోదు. 
                 __ rambabu thota. 

గ్రూప్ link Media ప్రతినిధులు అక్కిరాజు గారికి మరియు రాంబాబు తోట గారికి నా నమస్కారాలు. మీ భావాలు ఎప్పుడు కూడా సగటు మనుషుల హృదయాలను తాకుతుంది. 

గ్రూప్ @అడ్మిన్  bplkmCS 
Bapatla Krishnamohan 
21/05/2020
Copy to Group link Media 

https://prajasankalpam1.blogspot.com/

Wednesday, May 20, 2020

వలస కార్మికుల ప్రయాణం

*వలస కార్మికుల ఆపరేషన్ శ్రామిక్ రైలు విజయవంతం అయింది 👍*
ప్రజా సంకల్పం గ్రూప్ ద్వారా ఉప్పల్ నియోజకవర్గం లోని  UP, Bihar, Jharkand వారిని మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు సర్ ,  రాచకొండ CP మహేష్ భగవత్ IPS సర్ మరియు సిబ్బంది, ఉప్పల్ పోలీస్ అధికారుల(ముఖ్యంగా CI రంగస్వామి సర్ ) మరియు SI లు షైక్ మెహ్బలి సర్, జయరాం సర్ ల  సహాయం తో గత 15రోజులు నుండి  ఈరోజు ఉదయం వరకు దాదాపు అందిరిని సురక్షితంగా వారి వారి స్వంత రాష్ట్రాలకు చేరవేయడం జరిగింది. 
*ఈ మహా యజ్ఞం లో ప్రజా సంకల్పం యొక్క సంకల్పానికి సహకరించిన గ్రూప్ సభ్యులకు మరియు శ్రేయోభిలాషులకు  ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను 🙏*

గ్రూప్ @అడ్మిన్  bplkmCS 
Bapatla Krishnamohan 
21/05/2020
Copy to Group link Media 

https://prajasankalpam1.blogspot.com/

PIL (COVID 19)in Telangana High Court

“Arbitrary, illegal and without power” - High Court’s phrases for #Telangana govt’s decision to restrict #COVID__19 testing/treatment only to Govt hospitals. Now, all pvt diagnostic centers and hospitals following ICMR guildelines can test/treat #Covid. https://t.co/ZtXlh6Lo49

*Ganta Jai Kumar, a resident of Hyderabad filed the PIL. Judges Ramachandra Rao and Lakshman appreciated the petitioner for bringing this issue to court’s notice. This should bring the test figures up in #Telangana**.

Also! According to @thewire_in’s earlier report, #Telangana Govt has to clear bills worth about Rs 1600 crores to private hospitals for treatment given to white card holders under ArogyaShri scheme. So! Will Govt clear the dues now? https://t.co/G5aYOKWpmH

Group link Media @revathirweets 

Praja Sankalpam 
Group @admin  bplkmCS 
Bapatla Krishnamohan 
20/05/2020

https://prajasankalpam1.blogspot.com/

Covid Testing Data

Data speaks volumes!! When experts globally pitching for more and more #Covid_19 testing, #Telangana looks the other way. @MoHFW_INDIA columns (BLANK) as the state failed to update with testing data. #TelanganaFightsCorona #TestAndTrace #TestingForCovid19 https://t.co/NfXYotsLXX

Multiple Choice: 1. We won’t test 2. We won’t tell 3. We don’t care!l. Pick your answer.

Group link Media @revathitweets (Journalist)
Former CEO of Mojo TV 

Praja Sankalpam 
Group @admin  bplkmCS 
Bapatla Krishnamohan 
20/05/2020

https://prajasankalpam1.blogspot.com/

Tuesday, May 19, 2020

Telangana CM Vs Media

*How K Chandrasekhar Rao is crushing Telangana’s ‘anti-establishment’ med*

#NLSena: Most top TV news channels in the state are reportedly controlled by the governing party, the Telangana Rashtra Samithi, led by CM K Chandrasekhar Rao.

@tweets_prateekg looks at the case of Revathi Pogadadanda, journalist & former CEO of Mojo TV.

Praja Sankalpam 
Group @admin  bplkmCS 
Bapatla Krishnamohan 
20/05/2020.

Group link Media 
@newslaundry
https://t.co/PGSdl7gOTj

https://prajasankalpam1.blogspot.com/

Tik Tok issue in Telangana High Court

A PIL is being filed before Hon'ble High court of Telangana to #BanTikTokInIndia by Adv @ashokramkumar1 garu... It's posted for hearing on 2, June, 2020.

Praja Sankalpam 
Group @admin bplkmCS 
Bapatla Krishnamohan 
19/05/2020
https://prajasankalpam1.blogspot.com/

Monday, May 18, 2020

వలస కార్మికుల కష్టాలు

నగరాల్లోని భారీ భవంతులు, నగరాన్నీ నగరాన్నీ కలిపే నాలుగు వరసల జాతీయ రహదార్లు,  పెద్దపెద్ద వంతెనలు, అభివృద్ధి అనుకుంటున్నవన్నీ పల్లె నుండి వలస వచ్చిన అతిథి కార్మికుల శ్రమతోనే కట్టబడ్డాయి. ఈ దేశం మొత్తం వారికి ఋణపడి ఉంది. 

కానీ ఈరోజు వారంతా సొంత గూటికి చేరడానికి, 1200 కిలోమీటర్లు, 1600 కిలోమీటర్లు నడిచిపోతూ ఉంటే, సామాన్య జనం ముందు కొచ్చి, తమకు వీలైన సాయం చేస్తున్నారు. **కానీ వారి వల్ల ఎక్కువ లబ్ది పొందిన ఆ బడా బడా కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వాలూ మాకేం సంబంధం లేదన్నట్టు నడిరోడ్డులో వదిలేసినప్పుడు అనిపిస్తుంది, ఈ కట్టడాలన్నీ కట్టింది కార్మికుల శ్రమతో కాదు, వారి రక్తంతో అని**. 

ఇంత అమానుషత్వాన్నీ, ఇంత insensitivity నీ  చరిత్ర పుటల్లో ఎక్కించకపోయినా, మన మనసుల్లో నుండి చెరిగిపోదు.
గ్రూప్ link Media @fb  (రాంబాబు తోట గారి ప్రచురణ)
**ప్రజా సంకల్పం **
Praja Sankalpam 
గ్రూప్ @అడ్మిన్  bplkmCS 
Bapatla Krishnamohan 
18/05/2020

https://prajasankalpam1.blogspot.com/

Sunday, May 17, 2020

ఉప్పల్ నియోజకవర్గం లో బీహార్ వలస కార్మికులకు దైర్యం చెపుతున్న ప్రజా సంకల్పం

ఉప్పల్ నియోజకవర్గం లోని ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్  వలస కార్మికులకు తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ సర్ గారు చెప్పిన రేషన్ సరుకులు అధికారులు ఇవ్వక ఇబ్బందులు పడుతూ గడిపారు. అయితే శ్రామిక రైలు వేసాక వారిలో ఉత్సాహం వచ్చింది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ అధికారులు వారికి pass లు విచారణ చేసి ఇవ్వడం జరిగింది. అయితే మొత్తం GHMC పరిధిలో అలాగే తెలంగాణ జిల్లాల వారిగా అధిక సంఖ్యలో వలస కార్మికులు ఉండడం వలన ప్రతి రోజు నిబంధనల ప్రకారం పోలీస్ అధికారులు వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో  వున్న వారిని వారి వారి సొంత రాష్ట్రాలకు పంపియడం జరుగుతుంది. గత వారం రోజులుగా ఉప్పల్ పోలీస్ అధికారులు మరియు సిబ్బంది అహర్నిశలు కష్టపడుతూ ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్ మరియు జార్ఖండ్ వలస కార్మికులను దాదాపు అందరిని వారి వారి సొంత రాష్ట్రాలకు పంపియడం జరిగింది. అందులో భాగంగా కొంతమంది బీహార్ వలస కార్మికులు తమకు pass లు ఇచ్చి వారం రోజులు అయింది మమ్మల్ని తీసుకెళ్లడం లేదు అని ప్రజా సంకల్పం ద్రుష్టికి తీసుకొస్తే గ్రూప్ @అడ్మిన్ గా నేను మరియు గ్రూప్ సభ్యులము వెళ్లి వారికి అన్ని వివరములు క్లుప్తంగా చెప్పడం జరిగింది. తరువాత పోలీస్ అధికారులతో మాట్లాడగా త్వరలో బీహార్ వాసులకు కూడా పంపియడం జరుగుతుంది అని చెప్పారు. 
ముఖ్యంగా రాచకొండ CP మహేష్ భగవత్ IPS సర్ గారికి, మల్కాజిగిరి DCP రక్షితా మూర్తి IPS మేడం గారికి, ఉప్పల్ ACP నర్సింహా రెడ్డి సర్ గారికి, ఉప్పల్ PS ఇన్స్పెక్టర్ రంగా స్వామి సర్ గారికి, SI లు  షైక్ మెహ్బలి సర్, జయరాం సర్, శ్రీకాంత్ సర్ అందరికి కృతజ్ఞతలు మరియు ధన్యవాదములు తెలువుతుంది ప్రజా సంకల్పం గ్రూప్ 🙏. 

గ్రూప్ @అడ్మిన్  bplkmCS 
Bapatla Krishnamohan 
17/05/2020
Copy to Group link Media. 

https://prajasankalpam1.blogspot.com/

Saturday, May 16, 2020

Unity fighting for COVID19

మేము మాస్క్ ధరిస్తాము.
మేము కోవిడ్ 19 ని చంపుతాము.

*ప్రజా సంకల్పం **
గ్రూప్ @అడ్మిన్  bplkmCS 
Bapatla Krishnamohan 
17/05/2020
https://prajasankalpam1.blogspot.com/

Friday, May 15, 2020

Migrant Workers tragedy Accident

బిగ్‌బ్రేకింగ్‌ న్యూస్ 

**ఘోర రోడ్డు ప్రమాదం.. 23 మంది వలస కూలీలు మృతి**

వారంతా వలస కూలీలు..రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. రోజు కూలీ పని చేస్తేనే వారికి నాలుగు మెతుకులు నోట్లోకి వెళ్లేది. లేదంటే పస్తులుండాల్సిందే. అలాంటిది వారిని మృత్యువు వెంటాడింది. లాక్‌డౌన్‌ కారణంగా స్వస్థలాలకు వెళ్లేందుకు పయనమవుతున్న వలస బతుకులకు రోడ్డు ప్రమాదంలో చావుదెబ్బ కొట్టింది.

కానరాని లోకాలకు తీసుకెళ్లింది. లాక్‌డౌన్‌ కారణంగా వాళ్ల పరిస్థితి దారుణంగా తయారై వెలుగులు లేకుండా ఉంటే.. ఇక శాశ్వతంగా లేకుండా చేసేంది రోడ్డు ప్రమాదం. ఈ హృదయవిదారకరమమైన ఘటన అందరిని కలచివేస్తోంది.

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం ఉదయం వలస కూలీలతో వెళ్తున్న ట్రక్కును మరో ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 23 మంది వలస కూలీలు దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం యూపీలోని ఔరాయ జాతీయ రహదారిపై జరిగింది. 

వలస కూలీలు వెళ్తున్న ట్రక్కు రాజస్థాన్‌ నుంచి ఉత్తరప్రదేశ్‌కు వెళ్తోంది. క్షతగాత్రులను పోలీసులు చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ ఘటనలో చనిపోయిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తోంది *ప్రజా సంకల్పం* గ్రూప్. 
అదే విధంగా గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. 

*ఈ ఘటనకు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభ్యత్వాల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది **.

గ్రూప్ @అడ్మిన్  bplkmCS 
Bapatla Krishnamohan 
16/05/2020
Copy to Group link Media 
https://prajasankalpam1.blogspot.com/

Lock Down Special Package

*ప్రజా సంకల్పం*
Praja Sankalpam 
లాక్ డౌన్ స్పెషల్ ప్యాకెజీ క్రింద కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వరాలను *కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు* సక్రమంగా అర్హులైన వారికి అందచేయాలంటే అన్ని పార్టీల  ప్రజా ప్రతినిధులు వారికి సహకరించాలి,  
అంతే కానీ స్వార్థ ప్రయోజనాలకోసం అధికారులను   ఇబ్బంది పెట్టి, *రైతులకు,కార్మిక శ్రామిక,  పేద బడుగు బలహీన వర్గాలు, మధ్యతరగతి వర్గాలకు ** న్యాయంగా అందేటట్లు చేయండి అంతే కానీ అందకుండా మోసం చేయకండి. 
https://prajasankalpam1.blogspot.com/

SC rejects plea.. migrants

COVID-19 ALERT

Praja Sankalpam 

**How can we stop it if they sleep on railway tracks?** SC rejects plea seeking shelter for migrants
The Supreme Court said it was impossible to monitor who is walking and not walking, and said: ‘It is for the states to decide.’

The Supreme Court on Friday dismissed a petition seeking directions to the Centre to provide food and shelter to migrant workers on the move, saying it was “impossible for this court to monitor who is walking and not walking,” Live Law reported.

The petition, filed by advocate Alakh Alok Srivastava, raised the matter of 16 migrant workers who were run over by a cargo train in Maharashtra’s Aurangabad last week. The victims had been walking along railway tracks, desperate to get back home in Madhya Pradesh and had fallen asleep on them sometime during the night. They were reportedly run over around 5 in the morning.

**How can anyone stop this when they sleep on railway tracks?** a bench of Justices L Nageswara Rao and Sanjay Kaul said in response to the petitioner, according to NDTV. **It is for the states to decide,** the court said. **There are people walking and not stopping. How can we stop it?**

The court berated the advocate, saying his petition was “totally based” on newspaper clippings. Advocates “read incidents in the paper and become knowledgeable about every subject”, the court observed. **Your knowledge is totally based on newspaper clippings and then you want this court to decide.**

The court refused to entertain the plea after the Centre claimed that arrangements had been made for the migrants to return home “but some don’t want to wait and start walking on foot”, according to News18. **Migrants must have patience to wait for their turn,** Solicitor General Tushar Mehta told the bench. “If someone doesn’t want to wait for his turn…”

The hearing came a day after fourteen migrant workers were killed in two separate accidents in Uttar Pradesh and Madhya Pradesh on Wednesday evening. More than 60 people were injured.

With businesses shut down in cities across the country, vast numbers of migrants began long journeys on foot, having been rendered homeless and jobless by the countrywide lockdown to contain the spread of the coronavirus. Some also died on their way while a few others died in accidents. Last month, the Centre arranged for the movement of migrant workers, pilgrims, tourists, students and “other persons” by shramik special trains to be operated by the railways during the lockdown.

Group link Media @scroll.in
Group@admin  bplkmCS 
Bapatla Krishnamohan 
15/05/2020
https://prajasankalpam1.blogspot.com/


**ప్రజా సంకల్పం **
Praja Sankalpam 

నాగరికత అంటే గ్రామాల నుండి వచ్చే బీద ప్రజల శ్రమని, నగర ధనికులు దోచుకోవడమా?
 కూసింత కూలి కోసం పదహారు వందల కిలోమీటర్ల దూరం వచ్చిన వలస కార్మికుల గోడు, కోర్టులకు కూడా పట్టడం లేదు.. 

గ్రూప్ @అడ్మిన్ bplkmCS 
Bapatla Krishnamohan 
15/05/2020
https://prajasankalpam1.blogspot.com/

Thursday, May 14, 2020

Shame on Political Leaders

*ప్రజా సంకల్పం*
Praja Sankalpam 
భారత దేశానికి స్వాతంత్రము వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ప్రభుత్వ అధికారులు  మాత్రం రాజకీయ నాయకులు చెప్పినట్లు నడుచుకోవడం చూస్తుంటే *భారత రాజ్యాంగానికి ఎంత గౌరవం మన రాజకీయ నాయకులు ఇస్తున్నారో తెలుస్తుంది*.
ఉన్నత చదువులు చదివి ఉన్నతమైన ప్రభుత్వఉద్యోగం చేస్తున్న అధికారులు ఒక్కసారి ఆత్మవిమర్శన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. 
ఈ కరోనా విపత్కర సమయంలో పేద వాళ్లను పట్టించుకునే వారే లేరు. 
గ్రూప్ @అడ్మిన్  bplkmCS
https://prajasankalpam1.blogspot.com/

UP Migrant labour send off

**తరలి వెళ్లిన వలస కార్మికులు **
ప్రజా సంకల్పం 
Praja Sankalpam 

లాక్ డౌన్ నేపథ్యంలో గత 50రోజుల నుండి ఉప్పల్ నియోజకవర్గం రామంతాపూర్ మరియు ఉప్పల్ డివిజన్ లలోని వలస కార్మికులను (ఉత్తరప్రదేశ్  &  బీహార్   &  జార్ఖండ్ ) *ప్రజా సంకల్పం **  గ్రూప్ పర్యవేక్షిస్తూ వస్తుంది. 

వలస కార్మికుల  సమస్యలను *తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ సర్ గారికి మరియు తెలంగాణ DGP సర్ గారికి మరియు రాచకొండ CP సర్ గారికి మరియు మేడ్చల్ జిల్లా కలెక్టర్ సర్ గారి దృష్టికి తీసుకొని వెళ్లి వారికి స్వంత రాష్ట్రాలకు పంపేలా చేయడంతో వారు పడిన ఆనందం చెప్పలేనిది.. 
 
ఈరోజు *ప్రజా సంకల్పం ** గ్రూప్ @అడ్మిన్ గా  దగ్గరుండి అన్ని విధాలుగా వారికి సహకరించడం జరిగింది.  అధికారులతో చర్చించి వారికి  అన్ని సౌకర్యాలు కల్పించి 
అనంతరం స్వంత రాష్ట్రం అయిన ఉత్తరప్రదేశ్ కు రైలు లో  తరలించడం జరిగింది. 

**అన్ని విధాలా వలస కార్మికులకు  అండగా ఉండి ఆదుకున్న అధికారులకు (అధికారులు వారి పేర్లు రాయవద్దని చెప్పారు అందుకే వ్రాయలేదు ) కృతజ్ఞతలు తెలుపుతున్నాను**. 

గత వారం క్రితం ఉత్తరప్రదేశ్ కు చెందిన ఒక గ్రూప్ వెళ్ళింది. ఈరోజు (14/05/2020....సమయం 01:15AM )దాదాపు అందరు(ఉత్తరప్రదేశ్ ) వెళ్లారు. కొద్ది మంది మాత్రమే ఇక్కడ వుంటాము అన్నారు. 
 **ఇంకా ఇప్పుడు మిగిలింది బీహార్ మరియు జార్ఖండ్ వాళ్ళు. వారిని కూడా త్వరలో పంపిస్తాము అని అధికారులు చెప్పడం జరిగింది**.

గ్రూప్ @అడ్మిన్  bplkmCS 
Bapatla Krishnamohan 
Copy to Group link Media

https://prajasankalpam1.blogspot.com/

Wednesday, May 13, 2020

For Senior Citizens

**For Senior Citizens **
Praja Sankalpam 

During #LockDown people of age group above 60yrs are requested, not to come into public spaces as they are at higher risk from #Covid19.
They shall be advised to #StayHome & will not be allowed to come out even for essentials.
Can #Dial100 to get the things done, If living alone* 
@Praja_Snklpm 

Group link Media *@DGP TELANGANA POLICE **

Group @admin  bplkmCS 
Bapatla Krishnamohan 
13/05/2020
https://prajasankalpam1.blogspot.com/

Vande Bharat Mission

Praja Sankalpam 

30,000 Indians will return from 31 countries on 149 flights in phase 2 of Vande Bharat Mission: Civil Aviation Minister

Minister sir what about migrant labour in India ?? 
In Telangana only thousands of **migrant labour waiting for trains since one wk**.

Group @admin  bplkmCS 
Bapatla Krishnamohan 
13/05/2020
https://prajasankalpam1.blogspot.com/

Tuesday, May 12, 2020

GHMC పరిధిలో ఉప్పల్ నియోజకవర్గం రామంతాపూర్ మరియు ఉప్పల్ డివిజన్ లలో **వలస కార్మికుల బాధలు ఎవరు పట్టించుకోరా **

**ప్రజా సంకల్పం **
Praja Sankalpam 

**వలస కార్మికులను పట్టించుకోరా **

తెలంగాణ గౌరవనీయులైన ముఖ్యమంత్రి కేసీఆర్ సర్ గారికి మరియు తెలంగాణ DGP మహేందర్ రెడ్డి సర్ గారికి మరియు రాచకొండ CP మహేష్ భగవత్ సర్ గారికి మనవి చేయడం ఏమనగా.. 

ఉప్పల్ నియోజకవర్గం రామంతాపూర్  & ఉప్పల్ డివిజన్ లలోని వలస కార్మికులకు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన విధముగా పోలీస్ అధికారులు వారికి రైలు ప్రయాణానికి పాస్ లు ఇచ్చి వారం రోజులు అయింది. ఇంతవరకు వారికి ఎలాంటి సమాచారం రైలు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వెళ్ళేది ఇవ్వలేదు. ఎందుకు సర్ వారిని ఇలా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అలాగే వారికి రేషన్ కార్డులు కూడా లేవు. 
ముఖ్యమంత్రి గారు చెప్పారు రేషన్ కార్డు లేని వారికి ఉచితంగా 12కిలోల బియ్యం మరియు 500 రూపాయలు సహాయం ప్రభుత్వం తరపున ఇస్తున్నాము అని, కానీ వీరికి ఆ సహాయం ఇప్పటి వరకు అందలేదు. *ప్రజా సంకల్పం ** గ్రూప్  ఉప్పల్ డిప్యుటీ తహసీల్దార్ సర్ గారిని ఈ విషయం పై సంప్రదించగా మేము అందిరికి ఇచ్చాము అని చెప్పడం జరిగింది. 
CM సర్ చెప్పినప్పటి నుంచి *ప్రజా సంకల్పం ** వలస కార్మికుల వివరాలు అధికారులకు ఇవ్వడం జరిగింది. కానీ స్పందించలేదు. 

ఇదే విషయం మేడ్చల్ జిల్లా కలెక్టర్ V. వెంకటేశ్వర్లు సర్ గారి దృష్టికి తీసుకరావడం జరిగింది. అయినా కూడా ఉప్పల్ తహసీల్దార్ సర్ కానీ డీప్యూటీ తహసీల్దార్ సర్ కానీ ఏమంటున్నారు అంటే రేషన్ బియ్యం లేవు మేము అందరికి ఇచ్చేసాము అని. ఇదెక్కడి న్యాయం సర్. 
అసలు వలస కార్మికుల వివరాలు ఎవరు సేకరించారు ఏ ప్రతిపాదికత మీద సేకరించారు ?? ఎదో నామమాత్రముగా సేకరించి చేతులు దులుపుకుంటే ఎలా సర్  ?? 

సర్ **వలస కార్మికులు ఎన్నో మైళ్ళ దూరం నుంచి వచ్చి ఇక్కడి అభివృద్ధి లో పాలుపంచుకుంటూ వారి జీవనోపాధి సంపాదించుకుంటున్నారు, వారు కూడా మనుషులే, వారు కూడా భారత దేశ పౌరులే అది మరచిపోవద్దు. అంటే వారికి  ఇక్కడ ఓటు హక్కు లేదు అని వారిని చులకనగా చూడకండి సర్ దయచేసి **.

ఇప్పటికైనా వారికి న్యాయం చేయండి. 
గ్రూప్ @అడ్మిన్  bplkmCS 
Bapatla Krishnamohan 
13/05/2020.
Copy to Group link Media. 
https://prajasankalpam1.blogspot.com/
twitter  @Praja_Snklpm

migrant labour

**ప్రజా సంకల్పం**
Praja Sankalpam 

వందే భారత్ మిషన్ ద్వారా వేలాది మంది భారతీయుల్ని విదేశాలనుండి తీస్కొస్తున్నారు, మంచిదే కానీ రెక్కాడితే గానీ డొక్కాడని కార్మికులను ఈ నలభై రోజుల నుండి నరకయాతనకు గురి చేశారు. ఆ *పదహేను మంది రైలు క్రింద పడి ఎందుకు నలిగిపోయారో ఆలోచిస్తే మనసు కలచి వేస్తుంది*.

ఇది హృదయ విదారకమైన సంఘటన! వలసకార్మికులు ఇలా రైల్వేట్రాక్ వెంట నడుచుకుంటూ సొంతఊళ్లకు వెళ్లే పరిస్థితి ఎందుకు వచ్చినట్లో ప్రభుత్వాలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి! శ్రామిక్ రైళ్లు ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఇప్పుడు వారిపై ఆధారపడిన కుటుంబాల భవిష్యత్ ఏమిటి? *ప్రజా సంకల్పం* గ్రూప్ కోరేది ఒక్కటే  ప్రభుత్వాలు వారిని ఆదుకోవాలి. 

ఈ ఘటనలో చనిపోయిన అమాయక వలస కార్మికుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. 

గ్రూప్ @అడ్మిన్  bplkmCS 
Bapatla Krishnamohan 
08/05/2020
Copy to Group link Media.

Praja Sankalpam New website

అందరికి నమస్కారం 🙏
కుటుంబ సభ్యులకు శుభవార్త  *ప్రజా సంకల్పం ** గ్రూప్ మంచి సంకల్పంతో  ప్రజా సమస్యల మీద నిష్పక్షపాతంగా రాజకీయాలకు అతీతంగా  పోరాటానికి website లో కూడా అందుబాటులో ఉంటుంది.  https://prajasankalpam1.blogspot.com/

ప్రజా సంకల్పం గ్రూప్ 
గ్రూప్ @అడ్మిన్  bplkmCS 
Bapatla Krishnamohan 
12/05/2020
Praja Sankalpam 

He has made a supreme sacrifice. It was part of his duty&what he was trained for. I feel sad for his wife as they just got married 3-4 months back. He was meant to save lives: Rtd Brig Chandrakant Sood, father of late Major Anuj Sood, who lost his life in an encounter in Handwara. 

Beyond words how fathers like this can remain so stoic in the face of such personal loss . Truly amazing. 

Sir Praja Sankalpam Group  salute to your son and the rest of the soldiers who were martyrs  and their family... 
 #HandwaraEncounter

Group @admin  bplkmCS 
Bapatla Krishnamohan 
03/05/2020
ప్రజా సంకల్పం *
Praja Sankalpam 

తాజా వార్తలు
శ్రామిక్‌ రైళ్లకు 90 శాతం ఆక్యుపెన్సీ ఉండాల్సిందే
మార్గదర్శకాలు జారీ చేసిన రైల్వేశాఖ

న్యూదిల్లీ: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేర్చేందుకు రైల్వే శాఖ ప్రత్యేకంగా ‘శ్రామిక్‌’ రైళ్లను నడిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ రైళ్ల నిర్వహణకు సంబంధించి సదరు శాఖ తాజాగా పలు మార్గదర్శకాలు విడుదల చేసింది. వాటిని అమలు చేయాల్సిందిగా దేశవ్యాప్తంగా ఆయా రైల్వే జోన్లకు ఆదేశాలు జారీ చేసింది. ప్రతి శ్రామిక్‌ రైలు దాదాపు 1200 మంది ప్రయాణికులను తరలిస్తుంది. మార్గమధ్యలో ఎక్కడా ఆగకుండా కేవలం చివరి స్టేషన్‌లో మాత్రమే నిలుపుతారు. 500 కిమీలకు పైగా దూరం ఉన్న ప్రాంతాలకు ఈ రైళ్లను వేశారు.
మార్గదర్శకాలివే..


* శ్రామిక్‌ రైళ్లను నడపడానికి కనీసం 90 శాతం ఆక్యుపెన్సీ ఉండాలి. ఈ మేరకు స్థానిక ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. కార్మికులకు స్థానిక యంత్రాంగమే రైల్వే శాఖ జారీ చేసిన ప్రయాణ టికెట్లు అప్పగించాలి. వారి వద్ద నుంచి టికెట్ల రుసుం వసూలు చేసి రైల్వే శాఖకు ఇవ్వాలి. సంబంధిత స్టేషన్‌ వద్ద పకడ్బందీ భద్రత ఏర్పాటు చేయాలి. కేవలం ప్రయాణికులను మాత్రమే స్టేషన్‌ ప్రాంగణంలోకి అనుమతించాలి.
* రైలు బయలుదేరేముందు ప్రయాణికులకు భోజనం, నీటి సౌకర్యం కల్పించాలి. 1200 కి.మీ పైబడి ప్రయాణం అయితే రైల్వే ఒక పూట భోజనం పెడుతుంది.
* ప్రతి ప్రయాణికుడికి మాస్క్‌ తప్పనిసరి. ఈ మేరకు అక్కడి ప్రభుత్వాలు చొరవ చూపాలి. వారితో ఆరోగ్య సేతు యాప్‌ డౌన్‌లోడ్‌ చేయించాలి.
* రైలు గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత.. కార్మికులకు స్క్రీనింగ్‌, క్వారంటైన్‌, వారి తదుపరి ప్రయాణ వ్యవహారాలను అక్కడి ప్రభుత్వం బాధ్యత. స్టేషన్‌లో సెక్యూరిటీ తప్పనిసరి.
* ఒకవేళ భద్రత, పరిశుభ్రత, సేఫ్టీ అంశాల్లో లోపాలు కనిపిస్తే.. సదరు రైళ్లను రద్దు చేసే హక్కు రైల్వేశాఖకు ఉంటుంది.
గ్రూప్ link media ఈనాడు సౌజన్యంతో 
గ్రూప్ @అడ్మిన్ bplkmCS 
Bapatla Krishnamohan 
03/05/2020.
Praja Sankalpam 

*SC asks states to consider online sales, home delivery of liquor*

As per the new guidelines, sale of liquor, paan, tobacco to be allowed after ensuring minimum six-feet social distancing; no t over 5 persons at one time at shop.

The Supreme Court Friday asked states to consider non-direct contact or online sales and home delivery of liquor during the lockdown period to prevent the spread of coronavirus on account of crowding at the shops. A bench of Justices Ashok Bhushan, Sanjay Kishan Kaul and B.R. Gavai, which took up the matter through video conferencing, disposed of the plea challenging the guidelines issued by Ministry of Home Affairs (MHA) on May 1, allowing sales of liquor through direct contact sales during the lockdown period.

Group link Media (THE HINDU)
Group @admin  bplkmCS 
Bapatla Krishnamohan 
08/05/2020

మీడియా పై దాడి

*ప్రజా సంకల్పం*
Praja Sankalpam 

హైదరాబాద్ టీవీ 5 కార్యాలయం పై దాడిని ప్రజా సంకల్పం తీవ్రంగా ఖండిస్తుంది . టివి5 కార్యాలయం పై రాళ్ళ
దాడి పిరికిపంద చర్య. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా ఉన్న మీడియా పై దాడులు చేయడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణించాలి.

పత్రికా స్వేచ్చని హరించే విధంగా జరుగుతున్న సంఘటనల పై మీడియా ఐక్యంగా పోరాటం చెయ్యాలి లేకపోతే ఇలాంటి పరిస్థితి అందరికి వచ్చే ప్రమాదం ఉంది.

 అన్ని రాజకీయ పార్టీలు మీడియా,మీడియా ప్రతినిధులపై దాడులను తీవ్రంగా ఖండించి భావ ప్రకటనా స్వేచ్చని కాపాడటానికి ముందుకు రావాలి.వెంటనే దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని *ప్రజా సంకల్పం * గ్రూప్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతుంది .

గ్రూప్ @అడ్మిన్  bplkmCS 
Bapatla Krishnamohan 
09/05/2020
Copy to Group link Media
*ప్రజా సంకల్పం *
Praja Sankalpam 

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి YS జగన్ సర్ గారు మద్య నిషేధం దిశగా ప్రభుత్వ క్యాబినెట్ లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం. 
గతంలోనే 20 శాతం మద్యం దుకాణాలను తొలగించిన ప్రభుత్వం మరో 13 శాతం షాపులను తొలగిస్తున్నట్లు తాజాగా విడుదల చేసిన ఉత్తర్వులో పేర్కొంది.
బెల్టు షాపుల పై ఉక్కుపాదం మోపుతూనే మొత్తంగా ఇప్పటివరకు 33శాతం మద్యం షాపులను తొలగించిన ప్రభుత్వం.

గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సర్ గారు మీరు కూడా దశల వారీగా మధ్య నిషేదానికి సహకరించాలని ప్రజా సంకల్పం గ్రూప్ ద్వారా విజ్ఞప్తి * చేయడం జరుగుతుంది 🙏.
గ్రూప్ @అడ్మిన్ bplkmCS 
Bapatla Krishnamohan
09/05/2020
Copy to Group link Media

Reopen Government Office in Telangana

నేడు తెలంగాణలో ప్రభుత్వ కార్యాలయాలన్నీ తిరిగి ప్రారంభం

కేసిఆర్ సర్కార్ లాక్‌డౌన్ నిబంధనల్ని ఒక్కొక్కటిగా సడలిస్తోంది. తెలంగాణలో ఈ నెల 29 వరకూ లాక్‌డౌన్ అమల్లో ఉన్నా.. ఇటీవలే మద్యం దుకాణాలు ప్రారంభించి మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇవాళ ప్రభుత్వ కార్యాలయాలన్నీ తెరవాలని నిర్ణయించింది. ఇవాళ్టి నుంచి ఉద్యోగులు ప్రభుత్వ కార్యాలయాలకు రానున్నారు. గ్రీన్, ఆరెంజ్ జోన్ల పరిధిలో ఉన్న జిల్లాల్లోని ఉద్యోగులంతా విధులకు రావాలని ఆదేశాలు వెళ్లాయి. అందువల్ల జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయి ఆఫీసులన్నీ పనిచేస్తాయి.

ప్రభుత్వఉద్యోగులు,
తెలంగాణలో ఈ నెల 29 వరకూ లాక్‌డౌన్ అమల్లో ఉన్నా. మిగతా శాఖల ఉద్యోగులు మాత్రం రొటేషన్ పద్ధతిలో వస్తారు. 33 శాతం మంది మాత్రమే హాజరవుతారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు విధులకు హాజరుకానున్నారు.

ప్రస్తుతం అన్ని జోన్లలో వైద్య, ఆరోగ్యం, వ్యవసాయం, పోలీస్, రెవెన్యూ, మున్సిపల్‌ శాఖల ఉద్యోగులు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నారు. ఇవాళ్టి నుంచి రెడ్‌జోన్ జిల్లాల్లో ఈ శాఖల ఉద్యోగులు పూర్తిస్థాయిలో పనిచేస్తారు. హైదరాబాద్ తప్ప మిగతా జిల్లాల్లో కరోనా కేసులు తగ్గడంతో... తెలంగాణ ప్రభుత్వం కూడా నిబంధనల్ని సడలిస్తుంది. ఈ నెల 15 సీఎం కేసీఆర్ రివ్యూ మీటింగ్ ఉంటుంది. సడలింపులు, మినహాయింపులు ఇస్తారని సమాచారం. 

Group link Media hmtv సౌజన్యంతో 
గ్రూప్ @అడ్మిన్ bplkmCS 
Bapatla Krishnamohan 
11/05/2020
Copy to Group link Media

Moosi Nala Encroachment

*ప్రజా సంకల్పం * 
Praja Sankalpam 

గౌరవనీయులైన తెలంగాణ మంత్రివర్యులు కేటీఆర్ సర్ గారికి విజ్ఞప్తి చేయడం ఏమనగా ఉప్పల్ నియోజకవర్గం ఉప్పల్ డివిజన్ లోని దేవేందర్ నగర్ కు ప్రక్కన గల కాలీగా వున్న ప్రదేశంలో ఈరోజు కొందరు వ్యక్తులు అక్కడ నిర్మాణాలు చేపట్టారు. వారి వద్ద గల దస్తావేజులో ఎలాంటి సర్వే నెంబర్ వేయలేదు. 
దానిలో అప్పటి APIIC Dy. Zonal Manager (AM), Moula-Ali గారు ఇచ్చిన Allotment Letter No: 1513/IDAUPL(Nagole)/2007 Dated :25/11/2008 and final Allotment Letter dt :27/05/2009 of Zonal Manager, Moula-Ali, Hyderabad. అని వుంది. 

సర్ ఈరోజు ఇదే విషయం మీద ఉప్పల్ డిప్యుటీ తహసీల్దార్ గారికి తెలుపగా మాకు సంబంధం లేదు అది మున్సిపాలిటీ అధికారులకు అడగండి అన్నారు. తరువాత టౌన్ ప్లానింగ్ అధికారులకు అడుగగా అది మా పరిధిలో లేదు అది MRO గారి పరిధిలో ఉంటుంది అన్నారు. 
సర్ అసలు ఇది ఎవరి పరిధిలో వస్తుంది దయచేసి తెలుపగలరు. అక్కడ మూసీ నాలా ఉండేది గతంలో ఇప్పుడు దాని ఆచూకి లేదు. 

సర్ దయచేసి ఈ భూములను సర్వే చేయించి అవి *ప్రభుత్వభూములా లేదా ప్రవేటు వ్యక్తులకు చెందినదా * అని తెలుపవలసిన అవసరం ఎంతైనా వుంది. ఎందుకంటే ఎలాంటి సర్వే నెంబర్ లేకుండా భూమి హక్కులు ఎలా పొందినారో తెలియవలసిన అవసరం వుంది. 

సర్ ప్రజా సంకల్పం * గ్రూప్  ప్రభుత్వభూములను కాపాడాలి అని గతంలో కూడా పోరాటం చేసింది GHMC  LB Nagar Zonal Commissner పరిధిలో, ఆ విషయంలో కూడా అధికారులు ఇప్పటి వరకు స్పందించలేదు. 
దయచేసి ప్రభుత్వభూమిలో నిర్మాణాలు పూర్తికాకముందే చర్యలు తీసుకోవాలి అని కోరుతున్నాను. 
*ఈ స్థలము అంబర్పేట్ అలీ కేఫ్ చౌరస్తా నుండి నాగోల్ మెట్రో స్టేషన్ వరకు గల సర్వీస్ రోడ్డుకు ఆనుకొనివున్నది. ఈ రోడ్డు GHMC అధికారులు 100ft లకు పై బడి రోడ్డును నిర్మాణం చేయాలని ఆలోచనతో వున్నారు. అలాంటి ప్రాంతంలో కబ్జాలు అవుతున్నాయి. *

ధన్యవాదములు. 

గ్రూప్ @అడ్మిన్  bplkmCS 
Bapatla Krishnamohan 
11/05/2020
Copy to Group link Media.