Sunday, October 31, 2021

ధర్మము అంటే ఏమిటి?

ధర్మము అంటే ఏమిటి?

ర్మము అంటే ఏమిటి? ఎన్ని రకాలు? శాస్త్రము ధర్మము గురించి ఏమి చెపుతుంది? ధర్మబద్దముగా జీవించటం అంటే ఏమిటి? దాని వల్ల కలిగే ఉపయోగాలు ఏమిటి అన్న అనేక విషయాలను పూర్వకాలములో మునులు పురాణాలలో వివరించారు. అలాగే సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో వివరించాడు. పురాణాలు మనకు ధర్మబద్ధమైన జీవితాన్ని గడిపిన పుణ్యపురుషులు జీవితాలను వివరిస్తాయి. రామాయణము ఆ కోవకు చెందినదే.

ముందు ధర్మానికి ఉండవలసిన లక్షణాలను తెలుసుకుందాము. అటువంటి లక్షణాలు ఉన్న వ్యక్తి జీవితములో అన్నింటిని జయించినట్లే అని పెద్దలు చెపుతారు. ఆ లక్షణాలు మొత్తము పది ఉన్నాయి. అవి ధృతి, క్షమ, దమం, అస్తేయం, శౌచము, ఇంద్రియ నిగ్రహము, సిగ్గు, విద్య, సత్యము, అక్రోధము. ఈ పది లక్షణాలను కలిగి ఉన్నది ధర్మం అని శాస్త్రము చెపుతుంది. ఈ ధర్మాలలో కూడా రకాలు ఉంటాయి కాబట్టి ఈ రకమైన పది లక్షణాలను శాస్త్రవేత్తలు చెప్పారు.

తండ్రి పట్ల నిర్వర్తించే ధర్మాన్ని పుత్ర ధర్మాలు అంటారు, అలాగే కుటుంబ సభ్యులపట్ల నిర్వర్తించవలసిన ధర్మము, స్నేహితుల పట్ల నిర్వర్తించవలసిన స్నేహధర్మము, కుటుంబము పట్ల చూపవలసిన ధర్మము, రాజ్యములో పౌరుడిగా నిర్వర్తించవలసిన పౌర ధర్మము, ఇలా చాలా రకాల సామాన్య ధర్మాలు మన జీవితములో నిర్వర్తించవలసి ఉంటుంది.

ఇప్పుడు పైన ప్రస్తావించిన పది లక్షణాలను గురించి తెలుసుకుందాము.

  1. ధృతి: మానవుడు తనకు లేదా కుటుంబానికి, లేదా సమాజానికి సంబంధించిన పనిని ప్రారంభిస్తాడు. మొదట్లో ఎటువంటి సమస్యలు ఉండవు కానీ ప్రారంభించిన కొన్ని రోజులకే అనేక సమస్యలు ఎదురవుతాయి. చుట్టుపక్కల వారి విమర్శలు ఎదుర్కోవలసి వస్తుంది. ఈ అడ్డంకులు విమర్శల వల్ల నిరాశ మొదలవుతుంది. అటువంటప్పుడే ఆత్మబలంతో, అకుంఠిత దీక్షతో ధృతి చెడకుండా ముందుకి సాగి ఆ కార్యాన్ని పూర్తి చేయటము ధర్మము.
  2. క్షమ: మనిషి ఏ విషయములోనైనా ఏ పనిలోనైనా, ఓర్పు కలిగి ఉండాలి. క్షమా గుణముతో ఉండాలి. ప్రతిదానిని, ప్రతి వారిని ప్రతి విషయాన్నీ క్షమా శక్తితో ఎదుర్కోవాలి. ఎవరిపైన కోపాన్ని ప్రదర్శించకూడదు. ఓర్పు ఉన్నవారిని ఏ శక్తి ఏమి చేయలేదు, ఇది ధర్మము.
  3. దమం: మనము ఏదైనా పనిచేసేటప్పుడు మన మనస్సును పూర్తిగా ఆ విషయము పైననే లగ్నము చేయాలి, చేస్తున్నపని కాకుండా ఇతరము లపై మనస్సును మళ్ళించకూడదు. అంటే మనస్సును పరిపరి మార్గాలపైకి పోనివ్వకుండా ఉండాలి.
  4. అస్తేయం: మనకు తెలియని విషయాలను స్వయముగా తెలుసుకోకుండా, పెద్దలు చెప్పిన దానిని అంగీకరించకుండా స్వతంత్ర నిర్ణయాలు తీసుకొనలేక, నిస్తేజముగా నిరాశగా, నియమరహితుడుగా ఉండకూడదు.
  5. శౌచము: మనిషి ఎప్పుడు మనస్సును, శరీరాన్ని ఆలోచనలను, మాటలను, ధరించే వస్త్రాలను పరిశుభ్రముగాను శుచిగాను ఉంచుకోవాలి.
  6. ఇంద్రియ నిగ్రహము: చదువు, సంపద, కీర్తి, బలము ఎన్ని ఉన్నా ఇంద్రియ నిగ్రహము లేనివారికి పతనము సంభవిస్తుంది. కాబట్టి మనస్సును దాని ఇష్టానికి వదలి వేయకుండా అదుపు చేసుకోవాలి. మనస్సును గెలిచినవాడు ఎవరినైనా ఇంద్రుడినైనా గెలుస్తాడు. అటువంటి వారిని భూత ప్రేత పిశాచాలు, దేవతలు భాధించలేరు, కష్ట సుఖాలు వారి అధీనములో ఉంటాయి.
  7. సిగ్గు (హ్రీమ్): ప్రతి విషయానికి సిగ్గు పడటము, సంకోచపడటము, అనుమాన పడటము, తన్ను తానూ తక్కువగా భావించుకోవాటము తగని పని.
  8. విద్య: మనిషికి ఆహారము ఱంత ముఖ్యమో వివేకము కూడా అంత ముఖ్యము. వివేకము విద్య వలన వస్తుంది. అంటే విద్యావంతుడు అవ్వాలి. శాస్త్రాలు, పురాణాలు ఇతిహాసాలు విన్నంత మాత్రాన వివేకము సిద్ధించదు. విన్న విషయాలను స్వానుభవములోకి మళ్ళించుకోవాలంటే విద్య కావాలి. అందుకే పెద్దలు విద్య లేని వాడు వింత పశువు అని చెప్పారు. భిక్షమెత్తి అయినా చదువుకోవాలి అని ఋషి వాక్యము.
  9. సత్యము: ఆకారణముగా ఒకరి మెప్పుకోసమో తన పనిని సాధించుకోవటం కోసమో మరే కారణము కోసమో అబద్ధాలు చెప్పకూడదు. అబద్ధము వల్ల కలిగే లాభము లేదా సుఖము తాత్కాలికం. అది కలుగజేసే సుఖము అల్పము. ఏదో ఒక నాటికి అబద్ధము అవమానాల పాలు చేస్తుంది. మన కీర్తిని, గొప్పతనాన్ని పాతాళానికి దిగజారుస్తుంది. కాబట్టి మనిషి సత్యధర్మాన్ని పాటిస్తూ సత్యవ్రతుడై ఉండాలి.
  10. అక్రోధము: పగ, కోపము, ప్రతీకారము, మనిషిని పతనావస్థకు చేరుస్తాయి. మనిషి అభివృద్ధికి అవరోధము కలుగజేస్తాయి. అకారణముగా సాటి వారిని లేదా ప్రాణులను హింసించటం, లేదా భయపెట్టటము వంటి పనులు చేయరాదు. కోపాన్ని జయించితే సమస్యలను అధిగమించి మనుషులను జయించవచ్చు. కోపము ఆత్మీయులను దూరము చేస్తూ జీవితాన్నే పతనం చేస్తుంది. కోపాన్ని అదుపులో పెట్టుకున్నవాడు ఏదైనా సాధించగలడు.

ఇవి కాకుండా శాస్త్రాలలో చెప్పినవి చెప్పనివి సామాన్య ధర్మాలతో పాటు కొన్ని విశేష ధర్మాలు ఉన్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాము. తనకున్నా జ్ఞానాన్ని దాచుకోకుండా పక్షపాత ధోరణి లేకుండా శిష్యులకు బోధించటం గురువు ధర్మము. అలాగే భక్తి శ్రద్ధలతో వినయముతో విద్య నేర్చుకోవటం శిష్య ధర్మము. గృహస్తుగా న్యాయమార్గములో సంపాదించి సంసారాన్ని పోషించటం యజమాని ధర్మము. భర్త సంపాదనను క్రమ పద్ధతిలో వినియోగిస్తూ గృహాన్ని నడపటం ఇల్లాలి ధర్మము. సైనికుడిగా ఉండి దేశాన్ని, ప్రజలను కాపాడటము సైనిక ధర్మము. పుత్రుడిగా కన్న తల్లిదండ్రులను ఆదరించి పోషించటం పుత్ర దర్మము. తన బిడ్డలను ప్రయోజకులుగా చేయటము తండ్రి ధర్మము. తనను కన్నవారికి తన కుటుంబానికి పేరు ప్రతిష్ఠలు తేవటం బిడ్డల ధర్మము. వృత్తి ఏదైనా వృత్తిని గౌరవిస్తూ పని చేయటము వృత్తి ధర్మము. నిర్భాగ్యులను నిరాశ్రయులను కాపాడటం మానవతా ధర్మం. నమ్మిన మిత్రునికి అపకారము చేయకుండా ఉండటం మిత్ర ధర్మం. సోమరితనం లేకుండా కష్టించి పని చేయటము పురుష ధర్మం. తానూ సంపాదించిన దానిని తనవారితో పంచుకు తినటం సంసార ధర్మము.

ఇవండీ మనిషి ఆచరించవలసిన ధర్మాలు.

పునీత్ పార్ధివదేహాన్ని ముద్దాడిన ముఖ్యమంత్రి – ఫోటో వైరల్

పునీత్ పార్ధివదేహాన్ని ముద్దాడిన ముఖ్యమంత్రి – ఫోటో వైరల్

!! తొలివెలుగు మీడియా ట్విట్టర్ సౌజన్యంతో !!


కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు పూర్తి అయిన సంగతి తెలిసిందే. పునీత్ రాజ్ కుమార్ ను కడసారి చూసేందుకు అభిమానులు లక్షల సంఖ్యలో కంఠీరవ స్టేడియం కు చేరుకున్నారు. ఇక పునీత్ అంత్యక్రియలను కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై దగ్గరుండి జరిపించారు.

అయితే పునీత్ ను కడసారి చూసుకున్న ముఖ్యమంత్రి పునీత్ రాజ్ కుమార్ పార్థివ దేహానికి ముద్దాడి వీడ్కోలు పలికారు. అందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక పునీత్ రాజ్ కుమార్ రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా ఎంతోమంది పేద ప్రజలకు అండగా నిలబడ్డారు. ఎన్నో సేవా కార్యక్రమాలను చేశారు.

Saturday, October 30, 2021

ప్రైవేట్‌ బస్సులో ఈవీఎంల తరలింపు- అనుమానాలు

ప్రైవేట్‌ బస్సులో ఈవీఎంల తరలింపు- అనుమానాలు

!! తొలివెలుగు మీడియా ట్విట్టర్ సౌజన్యంతో !!

హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ ఈవీఎంలను తరలిస్తున్న ఆర్టీసీ బస్సులు అర్ధాంతరంగా మార్గమధ్యలో నిలిచిపోవడం అనుమానాలను కలిగిస్తోంది. జమ్మికుంట సమీపంలో గంట సేపు బస్సులని ఆపారు. ఈ బస్సుల్లో.. ఓ బస్సు టైర్ పంక్చర్ కావడంతో ఆపాల్సివచ్చిందని అధికారులు చెబుతున్నప్పటికీ.. అర్థాంతరంగా బస్సులు నిలిచిపోవడం వెనక మరేదైనా కారణాలు ఉన్నాయా లేక పంక్చర్ కావడం వల్లేనా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

మరోవైపు ఈవీఎంలను ప్రైవేటు వాహనంలో తరలిస్తుండగా కాంగ్రెస్‌, బీజేపీ కార్యకర్తలు పట్టుకున్నారు. ఈవీఎంలు భద్రపరుసున్న కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల వద్ద వాహనాన్ని అడ్డుకున్నారు. ఈవీఎంను ఆర్టీసీ బస్సులో కాకుండా ప్రైవేట్‌ బస్సులో తరలించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వారి డిమాండ్ తో ఈవీఎంను తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు జమ్మికుంట వద్ద బస్సులను ఆపిన వీడియోలను కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు ఎన్నికల కమిషనర్‌కు పంపారు.

ఐఎఫ్‌ఎస్‌లో ప్రసాద్‌రెడ్డికి 4వ ర్యాంక్‌

ఐఎఫ్‌ఎస్‌లో ప్రసాద్‌రెడ్డికి 4వ ర్యాంక్‌

  • 88వ ర్యాంక్‌ సాధించిన హైదరాబాదీ
  • ఐఎఫ్‌ఎస్‌ అభ్యర్థులకు అండగా రాచకొండ సీపీ
  • డీఏఎఫ్‌ అప్లికేషన్‌ టు ఇంటర్వ్యూ దాకా శిక్షణ
  • 31 మంది ఐఎఫ్‌ఎస్‌ విజేతల గెలుపులో కీలక పాత్ర


హైదరాబాద్‌ సిటీబ్యూరో/హైదరాబాద్‌, అక్టోబర్‌ 30 (నమస్తే తెలంగాణ): యూపీఎస్సీ శుక్రవారం విడుదల చేసిన ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌(ఐఎఫ్‌ఎస్‌) ఫలితాల్లో మంచిర్యాలకు చెందిన కేఏవీఎస్‌ ప్రసాద్‌ రెడ్డి ఆలిండియా 4వ ర్యాంక్‌ సాధించారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖలో సివిల్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ప్రసాద్‌రెడ్డి తండ్రి సింగరేణిలో మైనింగ్‌ ఓవర్‌మ్యాన్‌గా పనిచేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన శివశంకర్‌ 88వ ర్యాంక్‌ సాధించారు. శివశంకర్‌ పాఠశాల విద్యను అనంతపూర్‌ జిల్లా గుత్తిలో పూర్తిచేశారు. వారి కుటుంబం వలస వచ్చి హైదరాబాద్‌లోని మల్కాజిగిరిలో స్థిరపడింది. తల్లి నాగరత్నమ్మ గృహిణి, తండ్రి భాస్కర్‌నాయుడు దక్షిణ మధ్య రైల్వేలో సీనియర్‌ సెక్షన్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు.

సివిల్స్‌ మార్గదర్శి.. మహేశ్‌ భగవత్‌
సివిల్స్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చేందుకు అభ్యర్థులకు తనవంతు సహాయం అందిస్తూ, ఎంతోమందిని విజేతలుగా నిలుపుతున్నారు రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌. సివిల్స్‌ సాధించాలన్న వేలాది మందికి మార్గదర్శి అయ్యారు. వాట్సాప్‌ గ్రూప్‌ ద్వారా వందలాది మందికి గైడెన్స్‌ ఇస్తున్న ఆయన.. తాజాగా, 31 మంది ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌) సాధించటంలో కీలకపాత్ర పోషించారు. యూపీఎస్సీ పరీక్షల్లో విజేతగా నిలవాలంటే ముందుగా డీఏఎఫ్‌ దరఖాస్తు కీలకం. అందులో వివరాలు సరిగ్గా నింపితే సగం పరీక్షను గెలిచినట్టే. దరఖాస్తులో అభ్యర్థి విద్యాభ్యాసం నుంచి పోస్టింగ్‌ వరకు అన్ని అంశాలను తప్పు లేకుండా నింపాలి. దాన్ని నింపాలంటే సగంమంది అభ్యర్థులు వణికిపోతారు. అలాంటి వారికి మెలకువలు నేర్పిస్తూ, ఇంటర్వ్యూలను ధైర్యంగా ఎదుర్కొనేలా తీర్చిదిద్దారాయన. శుక్రవారం విడుదలైన ఐఎఫ్‌ఎస్‌ ఫలితాల్లో ఉత్తీర్ణులైన 89 మందిలో 31 మంది మహేశ్‌ భగవత్‌ దగ్గర శిక్షణ తీసుకొన్నవారే. ఈ పరీక్ష కోసం సీపీ మహేశ్‌ భగవత్‌.. తనకు తెలిసిన ఐఎఫ్‌ఎస్‌ అధికారి రమేశ్‌ పాండే, ఐఆర్‌ నిపుణుడు వైలేంద్ర దియోలంకర్‌, మున్సిపల్‌ శాఖ జాయింట్‌ కమిషనర్‌ సమీర్‌, మహారాష్ట్ర సీఎంవో కార్యదర్శి వికాస్‌ ఖర్గే సహా మరింతమంది ఐఎఫ్‌ఎస్‌ అధికారులతో వాట్సాప్‌ గ్రూపులను ఏర్పాటు చేసి అభ్యర్థులకు మెంటర్‌గా ఉన్నారు. అభ్యర్థులకు వచ్చే సందేహాలను నివృత్తి చేస్తూ, అనేక అంశాలపై అవగాహన కల్పించారు. ఆ గ్రూపులో పాఠాలు నేర్చుకొన్న కేఏవీఎస్‌ ప్రసాద్‌రెడ్డి ఆలిండియా 4వ ర్యాంక్‌ సాధించారు. మొత్తం టాప్‌ 10లో 4, 6, 9వ ర్యాంకులు సాధించిన అభ్యర్థులు మహేశ్‌ భగవత్‌ వద్ద శిక్షణ తీసుకొన్నవారే.

- Advertisement -

వారి కష్టం గెలవాలి
సివిల్స్‌కు ఎంపికయ్యేందుకు అభ్యర్థులు ఏండ్ల కొద్దీ కష్టపడతారు. ఇంటర్వ్యూకు వచ్చేసరికి తెలియని కలవరం మొదలవుతుంది. ఆ సమయంలో సరైన మార్గదర్శనం చేస్తే వాళ్ల గెలుపు సులువవుతుంది. అందుకే సివిల్స్‌ అభ్యర్థులకు తోడుగా ఉంటున్నా. నాతోపాటు కలిసి వచ్చిన ఇతర ఉన్నతాధికారులు, నిపుణులతో కలిసి అభ్యర్థుల్లో విశ్వాసాన్ని పెంపొందిస్తున్నాం. ఇది సక్సెస్‌ అయ్యింది. ఫలితాలే దీనికి నిదర్శనం. ప్రతి సివిల్స్‌ విజేత మరొకరికి ఆదర్శంగా నిలవాలి.
– మహేశ్‌ భగవత్‌, రాచకొండ పోలీస్‌ కమిషనర్‌

అమెరికాలో భారత సంతతి సీఈవో హత్య.. డబ్బు కోసం, 80 కిలోమీటర్లు వెంటాడి మరి

అమెరికాలో భారత సంతతి సీఈవో హత్య.. డబ్బు కోసం, 80 కిలోమీటర్లు వెంటాడి మరి

అమెరికాలో (america) భారత సంతతి (indian origin) సీఈవో (ceo) దారుణహత్యకు గురయ్యారు. క్యాసినో (casino) నుంచి ఇంటివరకు 80 కిలోమీటర్లు మేర బాధితుడిని వెంబడించిన దుండగుడు డబ్బు కోసం ఆయనను కాల్చిచంపాడు

indian origin ceo shot dead in usa
Author
Courtesy by asianet news తెలుగు Siva Kodati
New Jersey

అమెరికాలో (america) భారత సంతతి (indian origin) సీఈవో (ceo) దారుణహత్యకు గురయ్యారు. క్యాసినో (casino) నుంచి ఇంటివరకు 80 కిలోమీటర్లు మేర బాధితుడిని వెంబడించిన దుండగుడు డబ్బు కోసం ఆయనను కాల్చిచంపాడు. గత మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. న్యూజెర్సీలోని (new jersey) ప్లెయిన్స్‌బోరోలో (plainsboro) నివాసం ఉంటున్న శ్రీరంగ అరవపల్లి (sree Ranga Aravapalli) (54) ... 2014 నుంచి ఆరెక్స్‌ లేబరేటరీస్‌ (arex laboratories) సీఈవోగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఫిలడెల్ఫియాలోని (philadelphia) క్యాసినోలో మంగళవారం తెల్లవారుజామున 10 వేల డాలర్లు గెలుచుకుని ఇంటికి బయలుదేరాడు. అక్కడ దీనిని గమనించిన రీడ్ జాన్ అనే దుండగుడు.. ఆ సొమ్ము కోసం అతన్ని కారులో రహస్యంగా వెంబడించాడు. న్యూజెర్సీలో ఇంటికి చేరుకున్నాక శ్రీరంగపై కాల్పులు జరిపి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గంటల వ్యవధిలోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో అమెరికాలో వున్న భారతీయ సమాజం దిగ్భ్రాంతికి గురైంది.

పునీత్ రాజకుమార్* నీ జన్మ ధన్యం 🙏. వైకుంఠ ప్రాప్తిరస్తు🙏

*సొంతంగా 19గోశాలలు, 45 పాఠశాలలు, 45అనాథాశ్రమాలు, 16 వృద్ధాశ్రమాలు...*
*1800మందికి విద్యాదానం...మరణానంతరం నేత్రదానం...*
*#అశ్రునివాళి* @PuneethRajkumar


*పునీత్ రాజకుమార్* నీ జన్మ ధన్యం 🙏. వైకుంఠ ప్రాప్తిరస్తు🙏.... Prajasankalpam1.blogspot.com

Friday, October 29, 2021

కందికొండ కోసం.. స్మిత సాయం

కందికొండ కోసం.. స్మిత సాయం

Courtesy By Telugu360 Media Twitter 

 ప్ర‌ముఖ గీత ర‌చ‌యిత కందికొండ ఆరోగ్యం తీవ్రంగా పాడైన సంగ‌తి తెలిసిందే. సోష‌ల్ మీడియాలో కందికొండ ఫొటోల్ని చూసిన వాళ్లంతా `కందికొండ ఇలా అయిపోయాడేంటి` అని ఆశ్చ‌ర్య‌పోయారు. కందికొండ కు ఆర్థిక స‌హాయం చేయ‌డానికి చాలామంది సినీ ప్ర‌ముఖులు ముందుకొచ్చారు. గాయ‌ని స్మిత అయితే… కంది కొండ ఆప‌రేష‌న్ ఖ‌ర్చుల‌న్నీ త‌నే స్వ‌యంగా భ‌రించారు. బుధ‌వారం హైద‌రాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో కందికొండ‌కు ఆప‌రేష‌న్ జ‌రిగింది. ఆ ఆప‌రేష‌న్ బిల్లు స్మిత చెల్లించారు. ఆప‌రేష‌న్ కి దాదాపుగా రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కూ ఖ‌ర్చ‌య్యింద‌ని స‌మాచారం. ఆప‌రేష‌న్ త‌ర‌వాత సృహ‌లోకి వ‌చ్చిన కందికొండ‌.. తొలుత స్మిత‌తోనే మాట్లాడార‌ని, ఆ సంద‌ర్భంలో కందికొండ చాలా ఎమోష‌న్ అయిపోయార‌ని స‌న్నిహితులు తెలిపారు. ర‌చ‌యిత‌, నిర్మాత కోన వెంక‌ట్ సైతం కందికొండ‌కు ఆర్థిక స‌హాయం అందించార‌ని తెలుస్తోంది. కందికొండ త్వ‌ర‌లోనే పూర్తి స్థాయిలో కోలుకుంటార‌ని, క‌నీసం నెల రోజుల్లో మునుప‌టి కందికొండ‌ని చూడొచ్చ‌ని కందికొండ కుటుంబ స‌భ్యులు చెబుతున్నారు. ఈ సంద‌ర్భంగా స్మిత‌కు వాళ్లు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. 

Read more at telugu360.com: కందికొండ కోసం.. స్మిత సాయం - https://www.telugu360.com/te/smitha-help-for-kandikonda/

Thursday, October 28, 2021

Law requires the Schools to submit their Income & Expenditure Statement

https://twitter.com/VijayGopal_/status/1453750325010042882?t=76PvP36vjydFmrOjOENb9A&s=08... *Law requires the Schools to submit their Income & Expenditure Statement to DEO/School Dept. (Nishani Dept. of TS), only through which Not for Profit clause of RTE can be enforced. Schools are free to take as much fee as they want, but cannot exceed their expenses.*

*One such school has been penalized last week, the report I received today, I shall share the complete info tomorrow as I am going through the same.*

*@TSEduDept will remain in history as the most inefficient dept. of TS*

I thank @KanoongoPriyank @NCPCR_ for *Protecting  the Rights of Kids!*

దేశంలో ఎక్కడలేని విధంగా "తప్పుల తడక ధరణి"

దేశంలో ఎక్కడలేని విధంగా "తప్పుల తడక ధరణి" మీద !
కాంగ్రెస్ పార్టీ మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ వేసిన !
40 పేజీల ఫిల్ (145/2021 )మీద !
హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది !
@
ఇప్పటికైన CM గారు బీహార్ CS మాటలు వినకుండా !
భూ సమగ్రసర్వే జరిగే వరకు !

టైటిల్ గ్రారంటీ చట్టం రూపొందే వరకు !
దరిణిలో తెలిసి తెలియక జరిగిన పొరపాట్లను సరి చేయడానికి !
జిల్లాకొక శాస్విత ట్రిబినల్ ఏర్పాటు చేసి !
రైతుల ఆత్మహత్యలు ఆపాలని "ముఖ్యమంత్రి" గారిని వేడుకుంటున్నాను !

@ShareTelangana సౌజన్యంతో 

Wednesday, October 27, 2021

Telangana: 302 polling centres set up for Huzurabad by-election

Telangana: 302 polling centres set up for Huzurabad by-election

Courtesy by Roja Mayabrahma Hans News Service | 27 

As many as 302 polling centres have been arranged for the forthcoming Huzurabad by-election in Telangana. The election campaign will end today i.e. 72 hours before the polling. Officials said that there are more than 1,000 voters in 47 polling centres and the postal ballot has also been set up for elderly, disabled and COVID-19 patients. A total of 2,36,859 voters will exercise there vote in the by-election of Huzurabad assembly constituency including 1,17,768 male voters, 1,19,090 female voters, 14 NRI voters, 149 service voters, 8,246 PW voters, one transgender voter. Among the total number of voters, 5,165 people were aged between 18-19 and 4,454 voters were aged about 80 years and above. Huzurabad by-election is scheduled to be held on October 30 and the result will be announced on November 2.

https://www.thehansindia.com/telangana/telangana-302-polling-centres-set-up-for-huzurabad-by-election-712749?utm_campaign=pubshare&utm_source=Twitter&utm_medium=1874798778&utm_content=auto-link&utm_id=139

ఇంకోసారి.. వరవరరావు బెయిల్ పొడిగింపు..!

ఇంకోసారి.. వరవరరావు బెయిల్ పొడిగింపు..!

కవి వరవరరావుకు మళ్లీ బెయిల్ గడువును పొడిగించింది బాంబే హైకోర్టు. నవంబర్ 18 వరకు లొంగిపోవాల్సిన అవసరం లేదని తెలిపింది. అయితే హైదరాబాద్‌ కు తరలింపు అంశాన్ని మాత్రం కోర్టు వాయిదా వేసింది. ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా హైదరాబాద్‌ కు తరలించే అంశంపై ప్రత్యేక పిటిషన్ దాఖలు చేయాలని బాంబే హైకోర్టు సూచించింది. ఎల్గార్‌ పరిషత్‌, మావోయిస్టులతో సంబంధాల కేసులో నిందితుడుగా ఉన్నారు వరవరరావు.

82 ఏళ్ల వయస్సులో వరవరరావు పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు వివరించగా.. ఎన్‌ఐఏ మాత్రం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని హైదరాబాద్ కు పంపాల్సిన అవసరం లేదని హైకోర్టుకు వివరించింది. ఫిబ్రవరి లో కండిషనల్ బెయిల్ మీద బయటకొచ్చారు వరవరరావు. ఇప్పటివరకు రెండుసార్లు ఆయన బెయిల్ ను పొడిగించింది న్యాయస్థానం. తాజాగా నవంబర్ 18 వరకు బెయిల్ కొనసాగుతుందని తెలిపింది.


Tuesday, October 26, 2021

తహసీల్దార్‌ కార్యాలయంలో తల్లి మృతదేహంతో కుమార్తెల ఆందోళన

ఆంద్రప్రదేశ్ వార్తలు : 27/10/2021

తహసీల్దార్‌ కార్యాలయంలో తల్లి మృతదేహంతో కుమార్తెల ఆందోళన

పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వలేదంటూ నిరసన

తహసీల్దార్‌ కార్యాలయంలో తల్లి మృతదేహంతో కుమార్తెల ఆందోళన

!! ఈనాడు మీడియా ట్విట్టర్ సౌజన్యంతో !!

బత్తలపల్లి తహసీల్దారు కార్యాలయంలో బల్లపై లక్ష్మీదేవి మృతదేహం ఉంచి ఆందోళన చేస్తున్న కుమార్తెలు

ధర్మవరం, న్యూస్‌టుడే: అనంతపురం జిల్లా బత్తలపల్లి తహసీల్దారు కార్యాలయంలో మంగళవారం లక్ష్మీదేవి (68) మృతదేహంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది. లక్ష్మీదేవి మృతదేహాన్ని తహసీల్దారు కుర్చీ ఎదురుగా ఉండే బల్లపై ఉంచి రెవెన్యూ సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాధితులు తెలిపిన మేరకు వివరాలు.. బత్తలపల్లి మండలం దంపెట్ల రెవెన్యూ పరిధిలోని జలాలపురం గ్రామానికి చెందిన పెద్దన్న పేరుతో సర్వే నంబర్‌ 18డిలో 5.18 ఎకరాల భూమి ఉంది. పెద్దన్న మృతి చెందడంతో తన పేరున పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వాలని ఆయన భార్య లక్ష్మీదేవి, ఆమె ముగ్గురు కుమార్తెలు నాగేంద్రమ్మ, లింగమ్మ, రత్నమ్మ తిరుగుతున్నారు. లక్ష్మీదేవి కుమార్తె వద్ద ఉంటూ మంగళవారం మృతి చెందింది. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో తమ తల్లి మానసిక ఆందోళనకు గురై మృతి చెందిందంటూ కుమార్తెలు తల్లి మృతదేహాన్ని తహసీల్దారు కార్యాలయానికి తరలించి నిరసన తెలిపారు. వీఆర్వో నాగేంద్రను పలుమార్లు కలిసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దారు ఖతిజున్‌కుఫ్రా, ఎస్‌ఐ శ్రీహర్ష, కార్యాలయానికి చేరుకొని వారితో మాట్లాడారు. ఆరేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగడం లేదని బాధితులు వాపోయారు. అధికారులు నచ్చజెప్పడంతో మృతదేహాన్ని అనంతపురానికి తీసుకెళ్లారు. ఈ విషయంపై బత్తలపల్లి తహసీల్దారు ఖతిజున్‌కుఫ్రా మాట్లాడుతూ గతంలో పనిచేసిన తహసీల్దారు ఒకరు పెద్దన్న పేరుతో 18డి సర్వే నంబరులో 5.18 ఎకరాల భూమిని ఆన్‌లైన్‌లో నమోదు చేశారని తెలిపారు. పెద్దన్న మృతి అనంతరం అతని భార్య పేరుతో పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వాలని కోరగా ఆధారాలు తీసుకురావాలని చెప్పామన్నారు. విచారణ చేయగా ఆ భూమి ప్రభుత్వానికి చెందినదిగా రికార్డుల్లో ఉందన్నారు. గతంలో ఎలాంటి పత్రాలు లేకుండా ఆన్‌లైన్‌ చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. గ్రామానికి వెళ్లి క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి తగు చర్యలు తీసుకుంటామన్నారు.

లిఫ్ట్ చేసి తెచ్చే నీళ్లు ప్రగతి భవన్ లో పోసుకుంటారా..?- ఆర్ఎస్ ప్రవీణ్

లిఫ్ట్ చేసి తెచ్చే నీళ్లు ప్రగతి భవన్ లో పోసుకుంటారా..?- ఆర్ఎస్ ప్రవీణ్

వరి విత్తనాలు అమ్మే డీలర్ల లైసెన్స్ రద్దు చేస్తామని సిద్దిపేట కలెక్టర్ అనడం తన పరిధికి మించి మాట్లాడటమేనన్నారు బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మెదక్ లో పర్యటించిన ఆయన.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. కాళేశ్వరం, మల్లన్నసాగర్, రంగనాయక సాగర్, అనంతసాగర్ లాంటి ప్రాజెక్టులు నిర్మించి పుష్కలమైన నీరు రైతులకు అందించి ఇప్పుడు వరి వద్దంటే రైతుల పరిస్థితి ఏంటని నిలదీశారు.

కోట్ల రూపాయలతో కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి ప్రతీ సంవత్సరం మూడు నుంచి నాలుగు వేల కరెంట్ బిల్లులు కడుతూ ఇప్పుడు వరి వేయకూడదు అంటే రైతుల నోట్లో మట్టి కొట్టే చర్యగానే దీన్ని భావిస్తామని చెప్పారు ప్రవీణ్ కుమార్. ప్రత్యామ్నాయ పంటలకు కనీస మద్దతు ధరలు చూపించకుండా వరి వేయకూడదు అనే ఆలోచనను ప్రభుత్వం పునరాలోచించుకోవాలని సూచించారు.

రాష్ట్రంలో మక్కల పరిస్థితి దారుణంగా ఉందన్న ఆయన… పత్తికి అధిక డిమాండ్ ఉన్నప్పటికీ మిల్లులు లేవన్నారు. చెరుకు మిల్లులు, ఫుడ్ పరిశ్రమలు లేవని చెప్పారు. కేసీఆర్ మాత్రం తన బాగు కోసం ఫాంహౌస్ లో 365 రోజులు నీళ్లు ఉండేలా కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టును కట్టించుకున్నారని విమర్శించారు. కరీంనగర్ ముంపు గ్రామాలలో వందలాది ఎకరాలు మునిగిపోయాయని ఇప్పటివరకు నష్టపరిహారం రాలేదని నిలదీశారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.

మరోవైపు ట్విట్టర్ వేదికగా కూడా విమర్శలు చేశారు ప్రవీణ్. ‘‘ముఖ్యమంత్రి మాటలు మూర్ఖంగా విని 50TMCల మల్లన్న సాగర్ రిజర్వాయర్ తో 20 గ్రామాలను ముంచేసి ప్రజలను నిర్వాసితులను చేసిన సిద్దిపేట కలెక్టర్.. ఇప్పుడు వరి విత్తనాలు అమ్మేవాళ్లను శిక్షిస్తా అంటున్నాడు. లిఫ్ట్ చేసి తెచ్చిన నీళ్లు ప్రగతి భవన్ లో పోసుకుంటారా..?’’ అంటూ ప్రశ్నించారు.

పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ పై తెలంగాణ ప్రభుత్వం సీరియస్......!

హైదరాబాద్ : 26/10/2021

*పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ పై తెలంగాణ ప్రభుత్వం సీరియస్......!*

హైదరాబాద్: పబ్లిక్ హెల్త్‌ డైరెక్టర్‌పై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో నో వ్యాక్సిన్-నో రేషన్ స్టేట్‌మెంట్ ఇవ్వడమేంటని ప్రభుత్వ పెద్దలు ప్రశ్నించారు.పెన్షన్లు నిలిపేస్తామని చెప్పడానికి మీరెవరంటూ డీహెచ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. డీహెచ్‌ను సచివాలయానికి పిలిపించి సీఎస్ సోమేష్‌కుమార్ క్లాస్ తీసుకున్నారు. ప్రభుత్వ పెద్దల ఆగ్రహంతో తన వ్యాఖ్యలను డీహెచ్ వెనక్కి తీసుకున్నారు.

*link Media ప్రజల పక్షం🖋️*
prajasankalpam1.blogspot.com

Monday, October 25, 2021

సమాచార హక్కు చట్టం పై రాష్ట్ర సి ఎస్ ఇచ్చిన ఆదేశాల రద్దు కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలు

హైదరాబాద్ : 25/10/2021

*సమాచార హక్కు చట్టం పై రాష్ట్ర సి ఎస్ ఇచ్చిన ఆదేశాల రద్దు కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలు*

సమాచార హక్కు చట్టం కింద ఏ శాఖకు సంబంధించిన సమాచారమైనా తెల్సుకునే వీలుకు ప్రభుత్వం బ్రేక్.

సమాచార హక్కు చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని పిల్ లో పేర్కొన్న పిటిషనర్

*పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది రాపోలు భాస్కర్*

డిపార్ట్మెంట్ హెడ్ ల అనుమతి తీసుకున్నాకే సమాచారం ఇవ్వాలని రాష్ట్ర సి ఎస్ జీవో జారీ

జీఓ పై హై కోర్టు లో పిల్ దాఖలు.
వీరికి ప్రజలందరూ మద్దతు ఇవ్వాలి...
ప్రజలందరూ UO నోట్ 3574 ను ఉపసంహరించుకోవాలని పెద్ద ఎత్తున MRO, MPDO, RDO, DRO, కలెక్టర్ లకు వినతిపత్రం లు ఇవ్వాలి.  ఎక్నాలెడ్జ్ మెంట్, RECIVED కాపీ తీసుకొని మీ వద్ద పెట్టుకోండి.
*నిర్లక్ష్యం చేస్తే హక్కులు కోల్పోతాము బి అలర్ట్*
నేను ఇచ్చాను. మరి మీరు, మీ మిత్రులు ఇవ్వండి. మోడల్ కోసం వాట్సాప్ లో రిక్వెస్ట్ నాకు పంపండి. మీకు మోడల్ పంపుతాను.ప్రజా సంకల్పం link Media.....సదా ప్రజా సేవలో మీ డాక్టర్ యర్రమాధ కృష్ణారెడ్డి వ్యవస్థాపకులు సమాచార హక్కు వికాస సమితి. 99496 49766

prajasankalpam1.blogspot.com

Sunday, October 24, 2021

అక్రమార్కులకు GHMC....జలక్ అనుమతి లేని భవనాలకు... ఉచిత నీరు బంద్.....!

హైదరాబాద్ : 24/10/2021

*అక్రమార్కులకు GHMC....జలక్ అనుమతి లేని భవనాలకు... ఉచిత నీరు బంద్.....!*

హైదరాబాద్‌: అక్రమ భవనాలకు జలమండలి షాక్‌ ఇచ్చింది.నిబంధనలు తుంగలో తొక్కి అడ్డగోలుగా నిర్మించిన భవనాలు, ఇళ్లకు ఉచిత నీటి పథకం వర్తింపచేయకూడదని నిర్ణయించింది. త్వరలో ఈ భవనాలకు కూడా నీటి బిల్లులు జారీ కానున్నాయి. గ్రేటర్‌ వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. 40 గజాల్లో సైతం మూడు, నాలుగు అంతస్తులు వేస్తున్నారు. స్థానిక అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదు. కింద నుంచి పైవరకు ముడుపులు అందుతున్నాయనేది బహిరంగ రహస్యం. ఇలాంటి అక్రమ భవనాలకు నీటి కనెక్షన్ల విషయంలో జలమండలి కఠినంగా వ్యవహరిస్తోంది. 200 చదరపు మీటర్ల విస్తీర్ణం, లేదంటే 7 మీటర్ల ఎత్తు(జీప్లస్‌1 కంటే ఎక్కువ) నిర్మించే భవనాలకు జీహెచ్‌ఎంసీ జారీ చేసిన ఆక్యుపెన్సీ ధ్రువీకరణ తప్పనిసరి చేసింది. ఒకవేళ ఆక్సుపెన్సీ లేని ఇళ్లు, భవనాలకు నీటి కనెక్షన్‌ జారీ చేయాలంటే మూడురెట్లు నీటి బిల్లులు చెల్లించాలని నిబంధన విధించింది. తాజాగా గ్రేటర్‌ వ్యాప్తంగా ఉచిత తాగునీటి పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి ఇంటికి నెలకు 20 వేల లీటర్ల వరకు ఉచితంగా అందిస్తున్నారు. ఈ పథకం కింద ఇప్పటికే 6 లక్షల కుటుంబాలు నమోదు చేసుకున్నాయి. మరో 3 లక్షల ఇళ్లు ఇంకా నమోదు కావాల్సి ఉంది. నమోదు గడువు ముగియడంతో పథకానికి అనర్హులైన వారికి బిల్లులు జారీ చేసేందుకు జలమండలి రంగం సిద్ధం చేస్తోంది. ఈ తరుణంలో ఆక్సుపెన్సీ లేని భవనాలకు బిల్లుల రూపంలో షాక్‌ ఇవ్వనుంది. తమకు కూడా ఉచిత పథకం అమలు చేయాలని పెద్దఎత్తున ఒత్తిడిలు వచ్చినా సరే.. అధికారులు మాత్రం వెనక్కి తగ్గలేదు.
60-70 వేల భవనాలకు నో..
గ్రేటర్‌ వ్యాప్తంగా ఆక్సుపెన్సీ లేని భవనాలు, ఇళ్లు 60-70 వేల వరకు ఉన్నట్లు జలమండలి చెబుతోంది. ఇవి అక్రమ కట్టడాల కిందకు చేరడంతో ఉచిత నీటికి కూడా అనర్హులుగా తేల్చింది. ఆధార్‌తో అనుసంధానం చేసుకునే క్రమంలో ఇలాంటి వాటికి చెక్‌ పెట్టింది. వీరు ఇక నుంచి మూడు రెట్లు నీటి బిల్లులు చెల్లించాల్సిందేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. గతేడాది డిసెంబరు నుంచి ఈ ఏడాది నవంబరు వరకు దాదాపు ఏడాది బిల్లులు త్వరలో ఒకేసారి జారీ చేయనున్నారు. భారీ అపార్ట్‌మెంట్లు, భవంతులకు రూ.లక్షల్లోనే బిల్లులు అందనున్నాయి. గతంలో జలమండలి సిబ్బందితోపాటు కొన్ని ప్రైవేటు ఏజెన్సీలు నీటి బిల్లులను ఇంటింటికి అందించేవి. ఇందుకు ఏటా రూ.15-20 కోట్లు కమీషన్‌ కింద పోయేది. గ్రేటర్‌ వ్యాప్తంగా ఉచిత నీటి పథకం అమల్లోకి రావడంతో ప్రైవేటు ఏజెన్సీల అవసరం తగ్గిపోయింది. దీంతో జీహెచ్‌ఎంసీ పరిధిలో ఏజెన్సీలను తొలగించి ఆ బాధ్యతలు జలమండలి సిబ్బందికే అప్పగించనున్నారు. ప్రతి మూడు నెలలకోసారి రీడింగ్‌ పరిశీలించి బిల్లులు జారీ చేయనున్నారు. నెలకు 20 వేల లీటర్ల చొప్పున్న మూడు నెలలకు 90 వేల లీటర్ల వరకు వాడుకుంటే ఎలాంటి బిల్లులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. కమర్షియల్‌ నల్లాలకు మాత్రం నెలనెలా బిల్లులు పంపిణీ చేయనున్నారు

*link Media ప్రజల పక్షం🖋️*

prajasankalpam1.blogspot.com

TTD: తిరుమల కొండ మీద వసతి దొరక్క ఇబ్బంది పడుతున్నారా? ఒక్క ఫోన్ తో వసతి పొందేవకాశం వినియోగించుకొండి !!

TTD: తిరుమల కొండ మీద వసతి దొరక్క ఇబ్బంది పడుతున్నారా? ఒక్క ఫోన్ తో వసతి పొందేవకాశం వినియోగించుకొండి !!


!!  Courtesy by NewsOrbit Media Twitter!!

TTD: స్వామి ని చూడడానికి  ఎంతో భక్తి తో తిరుమల చేరుకున్నాక తిరుమల (Thirumala)  కొండపై రూమ్  దొరక్క ఇబ్బంది పడుతున్నారా?  ఇలా చేసి చూడండి   కచ్చితం గా రూమ్ దొరుకుతుంది.  శ్రీవారి దర్శనం ఒకెత్తు ఎత్తు అయితే అక్కడ వసతి దొరకడం మరో ఎత్తు.  టీటీడీ  (ttd) కేటాయించే సత్రాల్లో గదుల కేటాయింపు మరో అర్థంకాని చిక్కు ప్రశ్న. ఇక  రాజకీయంగా పలుకుబడి కలిగిన వారికి,ఆర్థికంగా బలవంతులకు,సెలబ్రిటీలకు, అధికారులు, పోలీసులు, ప్రెస్ ఇలా  ఒక పెద్ద లిస్టులో వారికీ  ప్రాధాన్యమిచ్చిన తర్వాత చివరకు  సామాన్యుల  గురించి ఆలోచిస్తారు అధికారులు.   వసతి దొరక్క అనేక మంది భక్తులు ఆ ఆవరణలోనే గాలికి పడుకుని  ఉండడం చూస్తూనే ఉంటాము.

అయితే ఇలాంటి సామాన్యుల కోసం స్వయం గా స్వామి అక్కడ పలు మఠాలకు చెందిన, కులాలకు చెందిన సత్రాలు ఏర్పాటు చేసేలా  కొందరు మహాను బావులను   ప్రేరేపించారు. అలా ఏర్పడిన మఠాల ను  కాంటాక్ట్ చేస్తే తలదాచుకునే చోటు   ను కల్పిస్తాయి.
మరి వాటిని కంటాక్ట్ చేయడం ఎలా అనుకుంటున్నారా?ఇక్కడ  మఠాలు, సత్రాలు, నంబర్లు ఇస్తున్నాము .
కాకపోతే కాస్త ముందే సంప్రదించి రిజర్వ్ చేసుకొండి.   కన్న తండ్రి లాగ  కాచి కాపాడే   ఆ స్వామి కొలువైన ప్రాంగణంలో  మనకు లోటు ఏమిటండి?


TTD: ఇవిగో   తిరుమలలో వసతి దొరికే ప్రాంతాలు,

వాటి ఫోన్ నంబర్లు: మీరు తెలుసుకోవడమే కాదు మీకు తెలిసిన అందరికి షేర్ చేయండి..
Mool Mutt Ph:0877-2277499.
Pushpa Mantapam Ph:0877-2277301.
Sri Vallabhacharya Jee Mutt Ph:0877-2277317.
Uttaradhi Mutt (Tirupati) Ph-0877-2225187.
Shree Tirumala Kashi Mutt Ph-0877-2277316.
Sree Raghavendra Swamy Mutt Ph-0877-2277302.
Sri Vaykhanasa Divya Siddanta
Vivardhini Sabha Ph:0877-2277282.

Sri Kanchi Kamakoti Mutt Ph:0877-2277370.
Sri Pushpagiri Mutt Ph-0877-2277419.
Sri Uuttaradi Mutt Ph-0877-2277397.
Udupi Mutt Ph-0877-2277305.
Sri Rangam Srimad Andavan Ashramam Ph:0877-2277826.
Sri Parakala Swamy Mutt Ph:0877-2270597,2277383.
Sri Tirupati Srimannarayana Ramanuja
Jeeyar Mutt Ph:0877-2277301.
Sri Sringari Saradha Mutt Ph:0877-2277269,2279435.
Sri Ahobita Mutt Ph:0877-2279440.

Sri Tirumala Kashi Mutt phone : 222 77316
Udipi Mutt Ph:0877 222 77305
Sri Sri Sri Tridandi Ramanujajeeyar Mutt Ph:0877 222 77301)
Sri Kanchi Kamakoti Peetam Mutt/ Sarva Mangala Kalyana Mandapam Ph:0877 222 77370)
Sri Vallabhacharya Mutt phone : 222 77317
Mantralaya Raghavendra Swami Mutt/ Brindavanam Ph:0877 222 77302
Arya Vysya Samajam S.V.R.A.V.T.S Ph:0877 222 77436
Srirangam Srimad Andavan Ashram Ph:0877 222 77826
Sri Vaikhanasa Ashram Ph:0877 222 77282

Sri Ahobila Mutt Ph:0877-2279440
Sri Sringeri Shankara Mutt/ Sarada Kalyana Mandapam Ph:0877 222 77269
Motilal Bansilal Dharmasala Ph:0877 222 77445
Hotel Nilarama Choultry Ph:0877 222 77784
Sri Srinivasa Choultry Ph:0877 222 77883
Sri Hathiramji Mutt Ph:0877 222 77240
Karnataka Guest House Ph:0877 222 77238
Dakshina India Arya Vyaya Gubba Muniratnam Charities Ph:0877 222 77245

Sri Sringeri Sankara Nilayam Ph:0877 222 79435
Sri Swamy Hathiramji muttam Ph:0877-2220015

నార్సింగ్ సీఐ ఎస్ఐలను... సస్పెండ్ చేసిన... సిపి స్టీఫెన్ రవీంద్ర......!

హైదరాబాద్ : 24/10/2021

*నార్సింగ్  సీఐ ఎస్ఐలను... సస్పెండ్ చేసిన... సిపి స్టీఫెన్ రవీంద్ర......!*

హైదరాబాద్‌: సైబరాబాద్ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధి నార్సింగి పోలీసు స్టేషన్‌ సీఐ, ఎస్‌ఐలను సీపీ స్టీఫెన్‌ రవీంద్ర సస్పెండ్ చేశారు.సీఐ గంగాధర్, ఎస్‌ఐ లక్ష్మణ్‌పై భూ వివాదాలకు సంబంధించి అవినీతి అరోపణలు రావడంతో వారిద్దరిని సస్పెండ్ చేస్తూ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కొంత కాలంగా ఎస్‌ఐ, సీఐలిద్దరూ భూవివాదాల్లో తలదూర్చినట్లు కమిషనర్ దృష్టికి వచ్చింది. దీంతో పాటు అవినీతి ఆరోపణలు కూడా రావడంతో సీపీ వారిపై చర్యలు తీసుకున్నారు. సీఐ గంగాధర్‌, ఎస్‌ఐ లక్ష్మణ్‌ల వ్యవహారంపై అంతర్గతంగా సీపీ విచారణకు ఆదేశించినట్లు సమాచారం.

*Note* : *రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చాలా పోలీస్ స్టేషన్ లలో అధికారులు ఫిర్యాదు దారులతో దురుసుగా ప్రవర్తిస్తున్నారు అని ప్రజా సంకల్పం & link Media కు బాధితులు తెలుపడం జరిగింది. పోలీస్ అధికారులు & సిబ్బంది ఇకనైనా మీ పద్ధతి మార్చుకోండి లేకపోతే చట్టపరంగా పోరాడడానికి మేము సిద్ధం.... Bplkm*

*link Media ప్రజల పక్షం🖋️*
prajasankalpam1.blogspot.com

Saturday, October 23, 2021

సర్కారు దవాఖానాలో డెలివరీ అయిన అడిషనల్ కలెక్టర్

సర్కారు దవాఖానాలో డెలివరీ అయిన అడిషనల్ కలెక్టర్

■ తెలంగాణ 

◆  ఖమ్మం జిల్లా అడిషనల్ కలెక్టర్ స్నేహలత ప్రభుత్వ ఆస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చారు . 
◆ నిన్న పురిటి నొప్పులతో సామాన్య మహిళగా ఆస్పత్రికి వచ్చి టెస్టులు చేయించుకున్నారు . 
◆ అనంతరం వైద్యులు ఆపరేషన్ చేసి , డెలివరీ చేశారు . 
◆ సర్కారు దవాఖానాలో డెలివరీ చేయించుకుని , అందరికీ ఆదర్శంగా నిలిచారని నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు . 
◆ దీని వల్ల ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెరుగుతుందని చెబుతున్నారు .

Courtesy by @ShareTelangana 

Friday, October 22, 2021

గులాబీనగరం.. రూల్స్ సామాన్యులకేనా..?

హైదరాబాద్ : 23/10/2021

ఐఐటీ ప్రవేశ పరీక్షలో టాపర్ తమ వాడేనంటూ శ్రీచైతన్య, నారాయణ సంస్థల ప్రకటనలు, అసలు మృదుల్ అగర్వాల్‌ ఎక్కడ చదువుకున్నారు?

ఐఐటీ ప్రవేశ పరీక్షలో టాపర్ తమ వాడేనంటూ శ్రీచైతన్య, నారాయణ సంస్థల ప్రకటనలు, అసలు మృదుల్ అగర్వాల్‌ ఎక్కడ చదువుకున్నారు?

  • బళ్ల సతీష్
  • బీబీసీ ప్రతినిధి BBC న్యూస్ తెలుగు సౌజన్యంతో!!

మృదుల్ అగర్వాల్‌

ఫొటో సోర్స్,ALLEN

రాజస్థాన్‌కి చెందిన మృదుల్ అగర్వాల్‌కి ఈ ఏడాది ఐఐటీ ప్రవేశ పరీక్షలో మొదటి స్థానం వచ్చింది. అతను తమ విద్యార్థే అనేలా శ్రీచైతన్య సంస్థ ప్రకటనలు ఇచ్చింది.

అందులో శ్రీచైతన్య సంస్థ ఇచ్చిన కోటు వేసుకుని మృదుల్ ఫోటోలకు ఫోజు ఇచ్చాడు. అతని పేరు కింద మాత్రం చిన్నగా కనిపించీ కనిపించకుండా ఆన్‌లైన్ స్టూడెంట్ అని రాశారు శ్రీచైతన్య వారు.

కాలేజీ ప్రకటనలు

ఫొటో సోర్స్,UGC

ఫొటో క్యాప్షన్,

శ్రీచైతన్య కాలేజీ ప్రకటన

మృదుల్ అగర్వాల్ తమ విద్యార్థే అంటూ నారాయణ కాలేజీ కూడా ప్రకటన వేసింది.

రెండు ప్రకటనల్లో ఒకచోట శ్రీచైతన్య వారు రాసినట్టు కనీసం ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ వంటి పదాలు కూడా రాయలేదు.

నారాయణ సంస్థ ప్రకటన

ఫొటో సోర్స్,UGC

ఫొటో క్యాప్షన్,

నారాయణ కాలేజీ ప్రకటన

మరోచోట మాత్రం కనిపించీ కనిపించకుండా ఆన్‌లైన్ స్టూడెంట్ అని రాశారు. నేరుగా తమ దగ్గరే చదువుకున్న విద్యార్థి అనే అర్థం వచ్చేలా నారాయణ ప్రకటన కనిపిస్తుంది.

ఇక ఫిట్‌జీ సంస్థ అయితే మృదుల్ తమ సంస్థలో చదివినందుకు కృతజ్ఞతగా రాసిన లేఖను ఉన్నదున్నట్టు ప్రచురిస్తూ ప్రకటన ఇచ్చింది. ఆ లేఖలో మృదుల్ చేతిరాత, సంతకం కూడా ప్రచురించారు.

మృదుల అగర్వాల్ ఫిట్‌జీ సంస్థలకు కృతజ్ఞతలు తెలుపుతూ రాసిన లేఖ

ఫొటో సోర్స్,MRUDUL AGARWAL

ఇక అలెన్ సంస్థ మృదుల్‌తో ఒక వీడియో యాడ్ రూపొందించింది.

ఆ యాడ్స్ చూసినప్పుడు ఆ అబ్బాయి అసలు ఏ కాలేజీలో చదివాడో అర్థం కావడం లేదు.

తెలుగు పత్రికల్లో వచ్చిన ప్రకటనలను చూస్తే ఈ ఏడాది ఐఐటి ప్రవేశ పరీక్ష‌లో టాపర్ కనీసం నాలుగు కాలేజీల్లో చదివినట్టు అర్థమవుతుంది. ఒక

విద్యార్థి అన్ని కాలేజీల్లో ఎలా చదువుతాడు? నిజంగా అతను నాలుగు కాలేజీల్లో చదివాడా? లేక ప్రతీ కాలేజీ టాపర్ తమవాడేనంటూ ప్రచారం చేసుకుంటున్నాయా?

తన ర్యాంకు వచ్చినప్పుడు మృదుల్ అగర్వాల్ ట్విటర్‌లో ఒక పోస్టు పెట్టారు. అందులో తనకు నాలుగేళ్ల పాటూ చదువు పరంగానూ, ఇతరంగానూ మద్దతునిచ్చిన అలెన్ సంస్థకు కృతజ్ఞతలు చెప్పారు.

అలెన్‌ కాకుండా మరో సంస్థ, కాలేజీ పేరును మృదుల్‌ ప్రస్తావించలేదు. శ్రీ చైతన్య, నారాయణ, ఫిట్‌జీ సంస్థల గురించి మాట వరుసకు కూడా అందులో ప్రస్తావించలేదు.

పోస్ట్‌ Twitter స్కిప్ చేయండి, 1

పోస్ట్ of Twitter ముగిసింది, 1

కానీ ప్రకటనల్లో మాత్రం ఆయా సంస్థల కోటు వేసుకుని, వాళ్ల లోగోల ముందు నుంచుని మృదుల్‌ ఫోజులు ఇచ్చారు.

దీనిపై కాంగ్రెస్ నాయకులు డా. దాసోజు శ్రవణ్ కుమార్ ట్విటర్‌లో ప్రశ్నలు లేవనెత్తారు.


దీనిపై కాంగ్రెస్ నాయకులు డా. దాసోజు శ్రవణ్ కుమార్ ట్విటర్‌లో ప్రశ్నలు లేవనెత్తారు.

పోస్ట్‌ Twitter స్కిప్ చేయండి, 2

పోస్ట్ of Twitter ముగిసింది, 2

"విజయాలకు చాలా మంది బాధ్యులుంటారు, అపజయమే అనాథ" అనే అర్థం వచ్చేలా ఉన్న ఇంగ్లిష్ సామెత పెట్టారు.

ఈ సంస్థలు సిగ్గులేకుండా మృదుల్ అగర్వాల్ విజయాన్ని చూపించి జనాలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇచ్చారని ఆరోపించిన ఆయన, శ్రీచైతన్యకు యాడ్స్ చేస్తోన్న అల్లు అర్జున్‌కి ఈ విషయం తెలుసా'' అంటూ ప్రశ్నించారు.

నిజానికి ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. గత కొంతకాలంగా కార్పొరేట్ విద్యా సంస్థలు ఈ పనులు చేస్తూనే ఉన్నాయి.

ఇదే విషయమై బీబీసీ మృదుల్ అగర్వాల్‌తో మాట్లాడింది. తాను నాలుగేళ్లు అలెన్‌లో మాత్రమే చదువుకున్నట్టు ఆయన స్పష్టంగా చెప్పారు.

ఫిట్ జీ సంస్థ వారి ఇంటెన్సివ్ క్లాస్‌రూం శిక్షణ తీసుకున్నట్టు మృదుల్ తెలిపారు.

ఫొటో సోర్స్,MRIDUL AGARWAL

అయితే ఫిట్‌జీ సంస్థ వారి ఇంటెన్సివ్ క్లాస్‌రూం శిక్షణ తీసుకున్నట్టు వివరించారు. అదికూడా 2021 ఫిబ్రవరి తరువాత ఫిట్‌జీ వారి టెస్ట్ అటెండ్ అవడంతో పాటూ వారు ఇచ్చే ఇంటెన్సివ్ క్లాస్ రూమ్ శిక్షణ తీసుకున్నట్టు ఆయన చెప్పారు.

అయితే తాను శ్రీచైతన్య, నారాయణల్లో మాత్రం ఎలాంటి శిక్షణా తీసుకోలేదనీ, వారి కాలేజీల్లో చదవలేదనీ చెప్పారు మృదుల్.

కేవలం ఆ రెండు సంస్థలూ నిర్వహించిన టెస్ట్ సిరీస్ (మాక్ టెస్టులు వంటివి)లో మాత్రమే పాల్గొన్నట్టు వివరించారు. వారి టెస్టుల్లో పాల్గొనడం తప్ప వారి క్లాసులకు ప్రత్యక్షంగా కానీ, ఆన్‌లైన్‌లో కానీ హాజరు కాలేదని బీబీసీతో స్పష్టంగా చెప్పారు మృదుల్.

మృదుల్ కేవలం టెస్టుకు మాత్రమే హాజరయ్యారు. శ్రీచైతన్య యాజమాన్యం మాత్రం ఆన్‌లైన్ టెస్టుకు హాజరయ్యాడు కాబట్టి ఆన్‌లైన్ స్టూడెంట్ అని చూసేవారు నమ్మేలా ప్రకటనలు ఇచ్చింది.

మృదుల్ విజయాన్ని సెలెబ్రేట్ చేస్తున్న అలెన్ సంస్థలు

ఫొటో సోర్స్,ALLEN

దీనిపై అలెన్ సంస్థ ప్రతినిధి బీబీసీతో మాట్లాడారు.

రాజస్థాన్ రాష్ట్రం కోట నగరానికి చెందిన అలెన్ సంస్థ తమ జైపూర్ క్యాంపస్‌లో మృదుల్ చదివినట్టు వివరించింది. మృదుల్ నాలుగేళ్ల పాటూ తమ కాలేజీలో తమ క్యాంపస్‌లో రోజూ తరగతి గదికి వచ్చి చదువుకున్న విద్యార్థి అనీ, దానికి సంబంధించిన అన్ని ఆధారాలూ తాము చూపించగలమనీ ఆ సంస్థ ప్రతినిధి బీబీసీతో చెప్పారు.

అయితే మిగతా సంస్థలు మృదుల్ గురించి చెబుతోన్న మాటలపై తాము స్పందించలేమని వివరించారు.

''మృదుల్ మా విద్యార్థి. అది నిజం. ఎలా కావాలంటే అలా నిరూపించగలం. నాలుగేళ్లు మా కాలేజీకి వచ్చి చదువుకున్నాడు. ఇక మిగతా వాళ్ల గురించి మేం మాట్లాడబోము'' అని బీబీసీతో అన్నారు ఆ సంస్థ అడ్మిన్ అధికారి.

అటు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను మృదుల్ కలిసినప్పుడు అలెన్ యూనిఫాం వేసుకున్నాడు. అలెన్ ప్రతినిధులతో కలిసే రాజస్థాన్‌కే చెందిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో వీడియో కాల్ మాట్లాడారు.

సాధారణంగా తమ విద్యార్థికి ర్యాంకులు వస్తే వారిని రెండు రాష్ట్రాల రాజకీయ పెద్దల వద్దకు తీసుకొచ్చే కాలేజీలు మాత్రం మృదుల్ విషయంలో ఆ పని చేయలేదు.

మరోవైపు ఈ అంశంపై తెలంగాణ స్కూల్స్, టెక్నికల్ కాలేజీ ఉద్యోగ సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్ క్రైం పోలీసులతో పాటూ, విద్యా శాఖ మంత్రికి, కార్యదర్శికి కూడా ఫిర్యాదులు అందించారు. ఈ ప్రకటనలతో పాటూ మొత్తం కార్పొరేట్ విద్యా సంస్థల అక్రమాలపై విచారణ జరపాలని వారు కోరారు.

కార్పొరేట్ కాలేజీల అక్రమాల పై విచారణ జరపాలని ఏఐఎస్‌ఎఫ్ డిమాండ్ చేసింది.

ఫొటో సోర్స్,AISF

"ఈ ప్రకటనలు చూస్తేనే అర్థమవుతోంది. అవి మోసం అని. వారు కోట్లాది మంది పౌరుల్నీ, తల్లిదండ్రులనూ తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా మోసం చేస్తున్నారు. వారిలా చేయడం ఇదే మొదటిసారి కాదు. ప్రతీ ఏటా ఇదే జరుగుతోంది. దీనిపై విచారణ జరిపి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఒకవేళ విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఇలాంటి వాటిలో భాగస్వామ్యం అయితే విద్యార్థి భవిష్యత్తు దెబ్బతినకుండా, మిగిలిన వారిపైనైనా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఆపకపోతే వీరి తప్పుడు ప్రచారాల వల్ల పేరెంట్స్ మోసపోయే ప్రమాదం ఉంది'' అని వ్యాఖ్యానించారు టిఎస్టిసిఎ అధ్యక్షులు సంతోష్.

మృదుల్ అగర్వాల్

ఫొటో సోర్స్,UGC

అసలు ఎలా జరుగుతుంది?

ఇలా విద్యార్థులను చాలా కార్పొరేట్ సంస్థలు తమ దగ్గర చదువుకున్న విద్యార్థులుగా చెప్పుకోవడానికి పెద్ద ప్రక్రియ ఉంటుందని తెలుస్తోంది.

విద్యా రంగ వ్యవహారాలు సుదీర్ఘం కాలం కవర్ చేసిన ఒక సీనియర్ విలేఖరి ఈ విషయంలో ఆసక్తికర అంశాలు బీబీసీతో పంచుకున్నారు. చట్ట ప్రకారం ఎక్కడా ఇబ్బంది రాకుండా ఎలా ప్లాన్ చేస్తారో వివరించారు.

"జేఈఈ మొదటి పరీక్షలో దేశవ్యాప్తంగా టాప్ వచ్చిన వారి వివరాలు సేకరిస్తారు. వారందరి పూర్తి వివరాలతో జాబితా సిద్ధం చేసుకుంటారు. ఎవరెవరి ద్వారా వారిని సంప్రదిస్తే వారు మాట వింటారో చూసుకుంటారు"

"దాంతో పాటూ వారి కుటుంబ సభ్యులకు ముందుగానే డబ్బు ముట్ట చెబుతారు. ఈ మొత్తం వ్యవహారం చక్కబెట్టడానికి కూడా కొందరు ఏజెంట్లు ఉంటారు. వారు తల్లిదండ్రులతో, ఫ్యాకల్టీతో మాట్లాడతారు. ఫలితాల రావడానికి ముందే టాప్ వచ్చే అవకాశం ఉన్న విద్యార్థులతో షూటింగ్ పూర్తి చేస్తారు. అంటే వారికి తమ కాలేజీ కోటు వేసి, తమ కాలేజీ బ్యాక్‌గ్రౌండ్ వచ్చేలా ఫోటోలు తీసి, వీడియోలు కూడా రికార్డు చేయిస్తారు"

"అంతే కాకుండా తమ కాలేజీలో ఏదో ఒక చిన్నదో పెద్దదో కోర్సు చేసినట్టుగానో లేదా పరీక్షలకు హాజరయినట్టుగానో కొన్ని రికార్డులు తయారు చేయించి సంతకాలు పెట్టిస్తారు. తల్లిదండ్రులకు ఊహించనంత డబ్బు ఇస్తారు. దీంతో ఎక్కడా సమస్య లేకుండా చేసుకుని, ఎవరు ఫస్ట్ వస్తే వారి పేరుతో ప్రకటనలు ఇచ్చేస్తారు. మీరు గమనిస్తే గతేడాది నీట్ పరీక్ష టాపర్ విషయంలో కూడా ఇలాగే జరిగింది'' అని బీబీసీతో చెప్పారు ఆ రిపోర్టర్.

ఈ ఆరోపణలపై శ్రీచైతన్య సంస్థ ప్రతినిధులు బీబీసీతో మాట్లాడారు.

''అసలు సంబంధం లేని విద్యార్థిని మేమెప్పుడూ ప్రకటించుకోము. ఇప్పుడు చాలా మంది విద్యార్థులు తాము చదివే పాఠశాలతో పాటూ అదనంగా వేర్వేరు కాలేజీల్లో శిక్షణ తీసుకుంటున్నారు. ఆయా కాలేజీల్లో ఉన్న కోర్సులను బట్టి వారు రోజూ కాలేజీకి ఒక చోట వెళ్తారు. అదనపు శిక్షణ మరోచోట తీసుకుంటారు. అలా మా దగ్గర అదనపు శిక్షణ తీసుకున్న వారివే మేం ప్రచురిస్తాం'' అని సమాధానం ఇచ్చారు శ్రీచైతన్య కళాశాలల డీన్ కుమార్.

అయితే మృదుల్ అగర్వాల్ కేసును ఉదాహరణగా బీబీసీ ప్రస్తావించినప్పుడు, అతను తమ దగ్గర ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్ తీసుకున్నాడని, అందుకే అతని పేరు ప్రకటించుకున్నట్టు శ్రీచైతన్య యాజమాన్యం చెబుతోంది.

టెస్ట్ సిరీస్ అంటే మాక్ టెస్టులకు హాజరవడం. రోజూ వారీ తరగతులకు కానీ, శిక్షణకు కానీ హాజరయినట్టు కాదు. కానీ ప్రకటనల్లో మాత్రం తమ దగ్గరే చదువుకున్నాడన్న పద్ధతిలో ప్రకటనలు ఇస్తున్నాయి ఈ సంస్థలు.

దీనిపై నారాయణ, ఫిట్‌జీ సంస్థలు స్పందించాల్సి ఉంది.


ఈ బాదుడు.. ఆపేదెవడు?

హైదరాబాద్ : 23/10/2021

ఈ బాదుడు.. ఆపేదెవడు?

వాహ‌న‌దారుల‌ను చ‌మురు మార్కెటింగ్ కంపెనీలు చావ‌బాదుతున్నాయి. ఏ మాత్రం ద‌యాదాక్షిణ్యాలు లేకుండా లూటీ చేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లకు క‌ళ్లెం ఎప్పుడు ప‌డుతుందా అని అంద‌రూ ఎదురుచూస్తోంటే.. అందుకు విరుద్దంగా మోత మోగిస్తున్నాయి. తాజాగా మ‌రోసారి ఛార్జీల‌ను పెంచాయి.

!! తొలివెలుగు మీడియా ట్విట్టర్ సౌజన్యంతో !!


వరుసగా నాలుగో రోజూ లీటరు పెట్రోల్‌, డిజిల్‌పై 35 పైసల చొప్పున వడ్డించాయి. తాజా పెంపుతో దేశ రాజ‌ధాని ఢిల్లీలో పెట్రోల్‌ ధర రూ.107.24కు పెరిగింది. డీజిల్‌ ధర రూ.95.97కు చేరింది. ఇక ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్‌ రూ.113.12 ప‌లుకుతుండ‌గా.. డీజిల్‌ రూ.104కు పెరిగింది. చెన్నైలో పెట్రోల్‌ రూ.104.22గా ఉండ‌గా.. డీజిల్‌ రూ.100.25కి చేరింది. కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.107.78, డీజిల్‌ రూ.99.08గా ఉన్నాయి.

ఇక‌ హైదరాబాద్‌లో లీటరు పెట్రోలుపై 37 పైసలు పెర‌గ‌గా.. రూ.111.55కి పెరిగింది. డీజిల్‌పై 38 పైసలు పెంచ‌గా రూ.104.70కు ధ‌ర చేరింది. వ‌రుస‌గా నాలుగు రోజులుగా ధ‌ర‌లు పెరుగుతుండ‌టంతో.. ఈ నాలుగు రోజ‌ల్లోనే రూపాయిన్న‌ర అధిక‌మైంది.

Exclusive: Satellite images show how Hyderabad lakes have shrunk by upto 83% since 1967

Courtesy by The News Minute Media Twitter 

TNM looks at five water bodies in Hyderabad — Durgam Cheruvu, Gurram Cheruvu, Mir Alam Tank, Shah Hatim talab and the Ramanthapur Cheruvu and how they have shrunk over the years.

This story is among several stories from TNM that will highlight the inundation, flooding and other consequences of heavy rains in Hyderabad. TNM hopes to draw attention to these issues, which have now become perennial in many areas of the city, by talking to experts, officials and more.


Exclusive: Satellite images show how Hyderabad lakes have shrunk by upto 83% since 1967.TNM looks at five water bodies in Hyderabad — Durgam Cheruvu, Gurram Cheruvu, Mir Alam Tank, Shah Hatim talab and the *Ramanthapur Cheruvu* and how they have shrunk over the years. https://www.thenewsminute.com/article/exclusive-satellite-images-show-how-hyderabad-lakes-have-shrunk-upto-83-1967-156774

 

Show us some love! Support our journalism by becoming a TNM Member - http://bit.ly/south-first

Thursday, October 21, 2021

తానా పుస్తక మహోద్యమం ప్రారంభం

తానా పుస్తక మహోద్యమం ప్రారంభం

తానా పుస్తక మహోద్యమం ప్రారంభం

!! Courtesy by TNI Telugu News International Twitter!!

తానా ప్రపంచ సాహిత్యవేదిక ఆధ్వర్యంలో చేపట్టిన “పుస్తక మహోద్యమాన్ని”  తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు అట్లాంటా నగరంలో గురువారం ప్రారంభించారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర, వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని, భావితరాల వారికి పఠనాసక్తిని పెంపొందించేలా ప్రోత్సహించాలని కోరారు.

మీరు బహుకరిస్తున్నప్పుడు తీసిన ఫోటోలను, కొన్ని వివరాలను ఈ క్రింది లంకెలో పొందుపరచినట్లితే మీ ఫోటోలను తానా వెబ్సైటులో నిక్షిప్తం చేసి, తానా సంస్థ ద్వారా మీకు “పుస్తక నేస్తం” అనే ప్రశంసాపత్రం అందజేయబడుతుంది.  – https://bit.ly/TANAPUSTAKAMAHODHYAMAMREG


Telangana CM KCR declares ‘all-out’ war against drug menace

Telangana CM KCR declares ‘all-out’ war against drug menace

Telangana CM Chandrashekar Rao declared an ‘all-out’ war against the drug menace in the state on Wednesday.

Telangana CM KCR declares ‘all-out’ war against drug menace
Telangana CM KCR seeks action against drug menace in state (Photo: File)

Telangana Chief Minister K Chandrashekar Rao declared an “all-out war” on illegal drugs, specifically the cultivation and use of cannabis (ganja) on Wednesday.

“The usage of cannabis [ganja] is on the increase. There is an urgent need to declare an all-out war against drug abuse. Before the situation goes out of hand and becomes severe, one should be on alert,” the chief minister said.

The CM instructed officials to ensure an end to gambling and the sale of illegal liquor, calling for stringent measures, including the monitoring of educational institutions, to achieve these goals.

Addressing a high-level meeting of police and excise officials, Rao instructed them to wipe out opium's illegal cultivation, usage and “stamp it down with firm feet”.

“The police and excise department officials should take a serious note of these warning bells. I have convened this high-level meeting with a lot of pain and concern. The government is ready to provide anything to you to control this,” he said.

Wednesday, October 20, 2021

రాష్ట్రంలో గంజాయి అక్రమ సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంతి శ్రీ కె. చంద్రశేఖర్ రావు పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులను ఆదేశించారు

రాష్ట్రంలో గంజాయి అక్రమ సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంతి శ్రీ కె. చంద్రశేఖర్ రావు పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులను ఆదేశించారు. ఈ రోజు ప్రగతి భవన్ లో నిర్వహించిన ఈ రెండు శాఖల ఉన్నతస్థాయి సమావేశంలో అధికారులనుద్దేశించి మాట్లాడారు. https://t.co/EObfBxLLNa

గంజాయి వినియోగం క్రమక్రమంగా పెరుగుతున్నదని రిపోర్ట్స్ వస్తున్న నేపథ్యంలో గంజాయి మీద తీవ్ర యుద్ధాన్ని ప్రకటించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. పరిస్థితి మరింత తీవ్రతరం కాకముందే అప్రమత్తం కావాలని, సమూలంగా నిర్మూలించడానికి సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయాలని సీఎం ఉన్నతాధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలో తీవ్రవాదాన్ని అరికట్టగలిగాం. ఈ విజయం వెనుక పోలీస్ శాఖ త్యాగాలున్నాయి. వారు చేసిన వీరోచిత పోరాటం ఉంది. దీంతో రాష్ట్రం యొక్క గౌరవం, ప్రతిపత్తి ఎంతగానో పెరిగింది. ఒక వైపు రాష్ట్రం గొప్ప అభివృద్ధిని సాధిస్తున్న సందర్భంలో గంజాయివంటి మాదక ద్రవ్యాల లభ్యత పెరగడం శోచనీయం: సీఎం

ఈ పీడను తొందరగా తొలగించకపోతే మనం సాధిస్తున్న విజయాలు వాటి ఫలితాలు నిర్వీర్యమైపోయే ప్రమాదం వుంది. ప్రమాద ఘంటికలు మోగుతున్నాయనే విషయాన్ని పోలీస్, ఎక్సైజ్ శాఖాధికారులు తీవ్రంగా పరిగణించాలి.

మాదక ద్రవ్యాల వినియోగం వల్ల యువత మానసిక వ్యవస్థ దెబ్బతిని ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం ఉంటుంది. డి అడిక్షన్ చాలా క్లిష్టమైన, సుదీర్ఘమైన ప్రక్రియ. దీన్ని నిరోధించడానికి మీకేం కావాలన్నా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నేరస్థులు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదు: సీఎం

అభివృద్ధిలో, సంక్షేమంలో దేశంలో నంబర్ వన్ గా పేరు తెచ్చుకున్నాం. రాష్ట్ర ప్రతిష్టను కాపాడే విధంగా ఎక్సైజ్, పోలీస్ శాఖలు ఉమ్మడిగా పనిచేసి గంజాయి విత్తనాలు కూడా కనిపించనంత కట్టుదిట్టంగా పనిచేయాలి. మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలి: సీఎం

@TelanganaCMO సౌజన్యంతో 

Tuesday, October 19, 2021

మీరేం తప్పు చెయ్యకపోతే ప్రజలకు నిజాలు చెప్పడానికి ఎందుకింత వణుకుతున్నరు ??

హైదరాబాద్ : 20/10/2021

Dr RS ప్రవీణ్ఇ కుమార్..... ఇప్పటివరకు వందల GOలను రహస్యంగా తీసింది కాక మళ్లీ ఇప్పుడు రాజ్యాంగబద్దంగా తయారైన సమాచార హక్కు చట్టం అమలుపై కూడా ఇన్ని అంక్షలా? మీరేం తప్పు చెయ్యకపోతే ప్రజలకు నిజాలు చెప్పడానికి ఎందుకింత వణుకుతున్నరు? ఇది గడీల పాలన కాకపోతే మరేంది? #Bahujan #TakeBackTelangana https://t.co/N8EINUy7TP

Umesh NGO......You want Citizens' rights to be curbed by issuing such barbaric orders.
@KTRTRS 
@TelanganaCS 
It is very unconstitutional.
The only tool which people use to get information is through RTI. Will U issue orders to PIO to reply within the specified time as mentioned in the RTI Act? https://t.co/gc7TURwAh6

Monday, October 18, 2021

వికారాబాద్ జిల్లా తాండూర్ శాసనసభ్యులు పైలట్ రోహిత్ రెడ్డి ఇది మీకు ఉచితము కాదు

https://youtu.be/qVHezpkWa9M.... *ప్రశ్నించే గొంతుల మీద తాండూర్ MLA అనుచరుల దౌర్జన్యం. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్న ప్రజా సంకల్పం & link Media*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam1.blogspot.com          https://twitter.com/Praja_Snklpm/status/1450185218300596226?t=B1NpM4yU6puV-I_Tk58wmQ&s=08

*తాండూర్ శాసనసభ్యులు రోహిత్ రెడ్డి ఇది మీకు ఉచితము కాదు. ప్రజాస్వామ్యం లో మీరు ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రతినిధి మాత్రమే. ప్రతి ప్రశ్నకు ఒక సమాధానం ఉంటుంది. ప్రశ్నించే వారి మీద భౌతిక దాడులకు పాల్పడటం పిరికి పందలు చేసే పని. తాండూర్ ప్రజల ప్రతినిధి గా ఇప్పుడు నీవు వున్నావు రేపు ఇంకొకరు వస్తారు. ప్రజలు గమనిస్తున్నారు. సామజిక మాద్యమాలు గమనిస్తున్నాయి్ . వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని మనవి. ఇది పునరావృతం కాకుండా చూడాలి... అమ్మన వెంకటరెడ్డి (ప్రజా సంకల్పం గౌరవ సలహాదారులు)*
*తస్మాత్ జాగ్రత్త* 🚩   prajasankalpam1.blogspot.com

RSP.....తెలంగాణలో గురుకులాలు మరియు సంక్షేమ హాస్టళ్లను తెరవకుండానే ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షల ఎట్ల నిర్వహిస్తరు ???

https://twitter.com/RSPraveenSwaero/status/1450084175873150979?t=JUUIKeJVekegBrfZnzWw3A&s=08... *తెలంగాణలో గురుకులాలు మరియు సంక్షేమ హాస్టళ్లను తెరవకుండానే ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షల ఎట్ల నిర్వహిస్తరు ???ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ప్రెస్ నోట్...* https://t.co/RLWthnjKT7 via @YouTube      --------------------------------------------------- *సర్ 🙏*

*సర్ అసలు ప్రభుత్వం ఎందుకు రెగ్యులర్ గా పరీక్షలు నిర్వహించకుండా ప్రమోట్ చేసింది ??*

*మళ్ళీ ఎందుకు పరీక్షలు నిర్వహిస్తుంది??*

*అసలు పేరెంట్స్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు ??*

*సర్ సమయం తక్కువగా వుంది... విద్యార్థులు మానసికంగా ఒత్తిడికి లోనయ్యారు.... Bplkm* https://t.co/2jsImY0TCo

తెరాస ప్రభుత్వం మళ్లీ ఒక తరాన్ని భూస్వాముల భూముల్లో కూలీలుగా-ఇళ్లలో పనిచేసే పనిపిల్లలుగా మార్చే కుట్ర తప్ప మరొకటికాదు.... DR RS ప్రవీణ్ కుమార్

లక్షలాది పేద విద్యార్థులు చదువుతున్న గురుకులాలు & హాస్టళ్లను పునఃప్రారంభించడం పై KCR ప్రభుత్వం యొక్క మౌనం మళ్లీ ఒక తరాన్ని భూస్వాముల భూముల్లో కూలీలుగా-ఇళ్లలో పనిచేసే పనిపిల్లలుగా మార్చే కుట్ర తప్ప మరొకటికాదు.  గఢీల పాలననుండి తల్లి తెలంగాణను  విముక్తి చేయవలసిన సమయం ఆసన్నమైంది.... Dr RSP
@RSPraveenSwaero


-------------------------------------------------------------------

తెలంగాణ రాష్ట్రం వస్తే మా బ్రతుకుల మారుతవి అనుకున్నాం కానీ దొరల పాలన వచ్చి గడీల బతుకుల మధ్య జీవితం అనుకోలేదు.ఇకనైన ఆలోచించండి బహుజన ప్రజలారా గురుకుల పాఠశాలలో చదివేది బీసీ, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల ప్రజలు మాత్రమే విద్యకు దూరం అయ్యేది ఈ వర్గాల చిన్నారులే. బహుజన రాజ్యం ఆసన్నమైంది.ఈ ప్రభుత్వానికి ఓటు, నోట్ మీద ఉన్న దృష్టి నా చిన్నారి తమ్ములు, చెల్లెళ్ళ చదువు మీద లేకపాయే, ఈ ఎమ్మెల్యే, మంత్రులుగా ఉన్న ఈ మూగ జీవాలు ఎప్పుడు మా జీవితాల గురించి ఆలోచిస్తారో,ఎప్పుడు మాట్లాడుతారో, మా జీవితాలు మళ్ళీ బానిసలు చేయటమే వీరి ఉద్దేశమైతే, వీరి రాజకీయం సమాధి చేయటం మా లక్ష్యం....
ఎర్రోళ్ల రామచంద్రం

గురుకులాలను ఓపెన్ చేయకుండా,2సం.విద్యా ర్థుల సొమ్మును మింగి.వారిచావులకి కారణం అయింది ఈప్రభుత్వం.విద్యార్థులు చదువుకు పౌష్టికాహారంకి,మాన,ప్రాణాలకు రక్షణ లేకుండా చేస్తున్న దరిద్రపు ప్రభుత్వంసార్.తల్లిదండ్రులు రోడ్డుఎక్కి.CMగారికి బాధ చెప్పడానికిపొతే అరెస్ట్ చేసిన చెత్తప్రభుత్వం సార్...... PV విజయ

మన పిల్లలు చదువుకుంటే ప్రశ్నించే తత్వం వస్తది అనే భయం..
ప్రశ్నించి వాళ్లకు జరిగే అన్యాయం ఎదురిస్తారు అనే కుట్ర...
ఈ కుట్రకు విముక్తి త్వరలోనే బహుజన రాజ్యంలో వస్తది..🐘🐘.... శిరీష అకినపల్లి

#దోపిడీవర్గాలకుచదువుఅంటేభయం
#చదువుకున్న ప్రవీణుడు అంటే భయం
#అంబేద్కర్గారుఅంటేభయం
#బహుజనరాజ్యంఅంటేభయం
బహుజన మన బలం చదువు అయితే దానికి అందం,ఆనందం,అధికారం ఇచ్చేది బహుజన రాజ్యం.
బహుజన రాజ్యం లేకపోతే ఎంత చదువుకున్న బానిసవే మేలుకో,భవిష్యత్తును నిర్మించుకో
#మనఓటు🐘🐘మాత్రమే వేద్దాం
@RSP