Saturday, January 22, 2022

నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి #జయంతి సందర్బంగా ప్రజా సంకల్పం & link Media ఘననివాళులు అర్పిస్తుంది

*నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి #జయంతి సందర్బంగా ప్రజా సంకల్పం & link Media ఘననివాళులు అర్పిస్తుంది 🎉🙏.... Bplkm*    *భారత దేశంలో వున్న కలెక్టర్ లు అందరు నేతాజీ గారి ICS త్యాగాన్ని గుర్తుచేసుకోవాలి ఎందుకంటే భారత సివిల్ సర్వీసు (ICS)1920లో నేతాజీ గారు సివిల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు కానీ ఏప్రిల్ 1921లో భారతదేశంలోని జాతీయవాద కల్లోలాల గురించి విన్న తర్వాత అతను తన అభ్యర్థిత్వానికి రాజీనామా చేసిని గొప్ప దేశ భక్తుడు... Bplkm*  *Note : ప్రస్తుతం తెలంగాణ లో IAS వ్యవస్థ ఎలా వుంది అంటే ప్రభుత్వ అధికారిక హోదాలో ఉండి ప్రజాప్రతినిధుల కాళ్ళు మొక్కేస్థాయికి ఎదిగిపోయారు😔.... Bplkm*  prajasankalpam1.blogspot.com

------------------------------------------------------------------

హిందూ బంధువులందరికీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి నివాళులు 🙏

*" శౌర్య దివస్" శుభాకాంక్షలు 🙏*

చరిత్రపుటల్లో అమరుడైన ( నిర్యాణం నిర్ధారణకాని) ఏకైక నాయకుడు (నేతాజీ), "నాకు రక్తం ఇవ్వండి మీకు స్వాతంత్రం ఇస్తాను" అనే రోమాంచిత నినాదంతో, విదేశీ గడ్డపైనుండే "భారత జాతీయ సైన్యాన్ని" ( INA, ఆజాద్ హింద్ ఫౌజ్) ఏర్పరచి, యువతలో స్వాతంత్య్ర పిపాసను రగిల్చి, ముందస్తుగానే (1943 Oct 21 నే) స్వాతంత్య్రం ప్రకటించి అండమాన్ దీవులలో స్వాతంత్య్ర పతాకను రెపరెపలాడించి, బ్రిటిషు వాని వెన్నులో చలిపుట్టించి, స్వాతంత్య్రం ఇవ్వక తప్పేలాలేదని జడిసి పలాయనం చిత్తగించేలా చేసి, అమ్మ భారతి దాస్య శృంఖలాలను త్రెంచి భారత ప్రజ హృదయాలలో " మొదటి ప్రధానిగా" భాసించేలా చెరగని ముద్ర వేసిన ఆ మహనీయునికివే శతకోటి ప్రణామాలు 🙏🙏*

*జై హింద్ జై భారత్* 

No comments:

Post a Comment