Saturday, January 8, 2022

అక్రమనిర్మాణాలు - చట్టపరమైన చర్యలు

*అక్రమనిర్మాణాలు - చట్టపరమైన చర్యలు*

             *ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది*

*GHMC ఉప్పల్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారిACP సర్ గారికి నమస్కారం 🙏*

*సర్ మీరు కొత్తగా బాధ్యతలు తీసుకున్నారు ఉప్పల్ టౌన్ ప్లానింగ్ అధికారిగా. ఇంతకుముందు వున్న ACP సర్ గారికి మీ సర్కిల్ లో జరుగుతున్న అక్రమ కట్టడాలగురించి @TS_bPASS చట్టాలకు వ్యతిరేకంగా నిర్మాణాలు చేపడుతున్నారు అని కొందరు సామాజికదృక్పధంతో వాస్తవాలతో తెలియచేస్తే అధికారులు సిబ్బంది అందరు నిర్లక్ష్యం చేశారు. అంటే చట్టాలకు గౌరవం ఇవ్వకుండా ఇష్టానుసారంగా వ్యవహారిస్తే ఎవరు ఏమి చేయరు అనుకుంటే తప్పు. అలాంటి అధికారులమీద చట్టప్రకారం చట్టపరమైన చర్యలు ప్రజా సంకల్పం & link Media లీగల్ విభాగం తీసుకుంటుంది.దీని పర్యవసానం ఉద్యోగ భద్రత మీద ఎఫెక్ట్ అవుతుంది. ఇంక్రిమెంట్ లు మరియు ఇతర బెనిఫిట్స్ కు దూరం అవుతారు జాగ్రత్త. మరీ ముఖ్యంగా న్యాయస్థానంలో చేతులు కట్టుకొనే పరిస్థితులు వస్తాయి.నేరం రుజువు అయితే ఎక్కడికి పోతారు తెలుసుకదా*

*కావున గతంలో మీ అధికారుల దృష్టికి తీసుకొచ్చిన మీ ఆఫీస్ లో ఫిర్యాదు చేసిన చట్టప్రకారం కాకుండా చట్టవ్యతిరేకంగా అనుమతులు ఇచ్చిన నిర్మాణాలకు మీరు విచారణ చేసి తక్షణమే నోటీస్ లు ఇవ్వాలి*.

*సర్ ఇకనుంచి మీకు అక్రమ నిర్మాణాల గురించి ఎవరైనా ఫిర్యాదు చేస్తే తక్షణమే విచారణ చేయించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.అక్రమ నిర్మాణాలకు ప్రజాప్రతినిధులు & మీ ఉన్నతాదికారులు ఎవరైనా సరే రెకమెండేషన్ చేసినా చట్టపరమైన చర్యలు తీవ్రంగా ఉంటాయి అని ప్రజా సంకల్పం & link Media ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము.*

*ముఖ్యసూచన :*
*అక్రమ నిర్మాణాల సమాచారం ఎవరైనా సరే వాట్సాప్ నెంబర్ (ప్రభుత్వం మీకు ఇచ్చిన ఫోన్)కు & ట్విట్టర్ ద్వారా & మెయిల్ ద్వారా మీకు తెలియచేసినా అట్టి ఫిర్యాదు చెల్లుబాటు అవుతుంది అని తెలుసుకోండి.న్యాయస్థానంలో వాటికి గుర్తింపు వుంది అని మరిచిపోకండి.... Bplkm*
09/01/2022
*Copy to Group link Media*

@KTRTRS
@Collector_MDL 
@@arvindkumar_ias
@TS_bPASS
@GHMCOnline

Bapatla Krishnamohan 
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (Twitter)
prj_snklpm9456 (Instagram)
 https://youtube.com/channel/UCO3m8P1ULX6soj73A43nhMg   (youTube)

కూ యాప్‌లో @praja_snklpm యొక్క ఆసక్తికరమైన ఆలోచనలను వినండి - https://www.kooapp.com/profile/praja_snklpm

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment