Sunday, January 23, 2022

జాతీయ బాలికా దినోత్సవం

https://twitter.com/AnooradhaR/status/1485447362809974789?t=xcKQ-GNfxAvTSRMPZDlZJg&s=08... *ఈరోజు జాతీయ బాలికా దినోత్సవం మనం ఎంత ముందుకు అభివృద్ధి చెందిన,ఏ శతాబ్దాల్లో ఉన్నా,బాలిక అనగానే మొగ్గలోనే తుంచే కుంచితబుద్ది/కుసంస్కారం నుండి బయటకు రావడం లేదు. ఇంకా అనాగరిక సమాజంలోనే కుళ్ళుతున్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ వివక్షను వీడినపుడు మనం నిజమైన మానవులం అవుతాము.దిన దిన గండం నూరేళ్ళ ఆయువులా బ్రతుకుతున్న / బలి అవుతున్న బాలికలకు పూర్తి స్వేచ్ఛగా బ్రతికేలా మన వంతు కృషి చేద్దాం.🙏🙏🙏*
*#బాలలహక్కులసంఘం*
*@Praja_Snklpm*
@RamMohanINC @revathitweets @saiprasad2595 @PakhalSaketha @vijjuvinn1402 @Teju_Sakhamuri @Srikar_Aditya @sidrao7 @Hema_Journo https://t.co/3rmyMgRQaI

No comments:

Post a Comment