Thursday, January 20, 2022

మ్యాగీ నూడిల్స్ తో స్వెట్టర్ అల్లిన మహిళ… ఏంది మావా.. ఈ అరాచకం

మ్యాగీ నూడిల్స్ తో స్వెట్టర్ అల్లిన మహిళ… ఏంది మావా.. ఈ అరాచకం


మ్యాగీ నూడిల్స్ ఎవరైనా సరే లొట్టలేసుకుని తింటూ ఉంటారు.ఈ నూడిల్స్ తిన్న వారు ఎప్పుడూ వాటి టేస్ట్ ను మర్చిపోరు.


అంతలా టేస్టీగా ఉంటాయని చెబుతూ ఉంటారు.ఈ నూడుల్స్ కు సంబంధించిన అనేక ఫుడ్ వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతుంటాయి.

Maggie Is A Woman Knitting A Sweater With Noodles What A Magic This Anarchy-మ్యాగీ నూడిల్స్ తో స్వెట్టర్ అల్లిన మహిళ… ఏంది మావా.. ఈ అరాచకం-General-Telugu-Telugu Tollywood Photo Image

వెరైటీగా ఉంటుందని ఇటీవలే నెట్టింట్లో వీడియో వైరల్ అయింది.ఈ వీడియోను చూసిన చాలా మంది వావ్ అంటూ కామెంట్లు పెట్టారు.

కానీ నూడుల్స్ కు సంబంధించిన ఒక వెరైటీ వార్త ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది.ఇంతకీ ఈ వీడియోలో ఏముందని మీరు అనుకుంటున్నారా

ఇప్పటి వరకు మనం అనేక రకాల ఫుడ్ వీడియోలను చూసి ఉంటాం.కానీ నూడిల్స్ తో స్వెట్టర్లు కూడా తయారు చేస్తారని మనం మాత్రం అనుకోం.

కానీ ఇలా నూడిల్స్ తో స్వెట్టర్లు తయారు చేసే వీడియో ఎలా ఉంటుందంటే.ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రస్తుతం చలి చంపేస్తోంది.

ఇక చలిపులి గురించి మనందరికీ తెలిసిందే.ఎప్పుడో రెండు మూడు రోజులు చలి పెడితేనే మనం గజగజా వణికిపోతాం.

ఇక ఉత్తరాదిలో చలి ఎలా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు.ఈ చలి నుంచి ఎలా కాపాడుకోవాలని అందరూ చూస్తుంటారు.

అందుకోసమే వివిధ రకాల దుస్తులను కూడా వాడుతూ ఉంటారు.ఈ ఉన్ని దుస్తులు వారిని చలి బారి నుంచి కాపాడుతాయని అందరూ చెబుతుంటారు.

ఇప్పుడు ఓ మహిళ ఏకంగా మనం తినే నూడిల్స్ తో స్వెట్టర్ తయారు చేసింది.



No comments:

Post a Comment