Sunday, January 2, 2022

స్వతంత్ర భారతదేశంలోఅస్వాతంత్రతను అనుభవిస్తుంది స్త్రీ

స్వతంత్ర భారతదేశంలో
అస్వాతంత్రతను అనుభవిస్తుంది స్త్రీ 

జన్మించిన దగ్గర నుంచి పెళ్లయ్యే వరకు తండ్రి నీడలో పెళ్ళయ్యాక భర్త నీడలో, భర్త మరణిస్తే పిల్లల నీడలో ఇలా ప్రతి అంశంలోనూ తనజీవన మజిలీ చివరిదశ వరకూ ఎవరో ఒకరి నీడన బతుకునీడిస్తూ తనకంటూ ఒక గుర్తింపు లేని ఏ గుర్తింపు కోరుకోని స్వచ్ఛమైన శక్తివంతమైన అమృత రూపకమైన తన తల్లి ప్రేమను తన వారికి తన కుటుంబం వరకే పరిమితం చేయకుండా సమాజంలోని ప్రతి ఒక్కరికి పంచుతూ, నేటి సమాజంపై తమకున్న దృక్పథాన్ని ఆలోచనా ధోరణినీ తమ అంతరంగాలలో ఆవిష్కృతమైన ఎన్నో ఆలోచనలను అనాగరిక సమాజం నుంచి నాగరిక సమాజంలో కి వచ్చి ఎన్నో వందల ఏళ్లు  గడిచినా నేటికీ సమాజంలో తమకంటూ ఏ ప్రాధాన్యతను ఆశించని దేవతా స్వరూపం స్త్రీ కేవలం కుటుంబం సమాజానికే తమ జీవితం మొత్తాన్ని కేటాయించి,సమాజంలో స్త్రీలు పడుతున్న వేదనను ఆవేదనను వివరించడానికి నేడు "నారీ స్వరం " పేరు తో జనం ముందుకు రావడం వ్యక్తిగతంగా నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది.

 @Krupa_JSP అక్క గారికీ
@jyothi6535 టీచర్ గారికీ
@RenuSayz మేడమ్ గారికీ

నా హృదయపూర్వక అభినందనలు
"నారీ స్వరం " కి అన్ని రకాలుగా సహకరిస్తున్న @naresh_writes గారికీ @JanaswaramNEWS వారికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏

Courtesy by : https://t.co/7Sfa5bHtu4
@chandrasekarJSP 

No comments:

Post a Comment