*బ్రేకింగ్ న్యూస్....*
*ప్రజా సంకల్పం & link Media & వివిధ NGO's డ్రగ్స్ మీద యుద్ధం చేస్తున్నాయి ఈరోజు గౌరవనీయులైన ముఖ్యమంత్రి కేసీఆర్ సారు స్పందించారు*
*డ్రగ్స్ అనే మాట వినపడకుండా చేయాలి: సీఎం కేసీఆర్*
హైదరాబాద్ : తెలంగాణలో డ్రగ్స్ వ్యవహారంపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మీదట తెలంగాణలో డ్రగ్స్ అనే మాట వినపడకుండా చేయాలన్నారు. డ్రగ్స్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. డ్రగ్స్ నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎల్లుండి ప్రగతిభవన్‌లో స్టేట్ పోలీస్ అండ్ ఎక్సైజ్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి, ఎక్సైజ్ మంత్రి, సీఎస్, డీజీపీ, డీజీలు, సీపీలు, ఎస్పీలు, ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.
*link Media ప్రజల పక్షం🖋️*
prajasankalpam1.blogspot.com
No comments:
Post a Comment