Friday, December 10, 2021

వార్త అంటే నిజాలను, దోపిడీ దారు..

ఓ జర్నలిస్ట్ మిత్రమా ఇది నీకే....

వార్త అంటే నిజాలను, దోపిడీ దారులనుండి, దొంగల నుండి ఈ దేశాన్ని, ప్రజలను ఎలా కాపాడుకోవాలో, ఈ కీచక రాజకీయనాకుల చేతుల్లో సమాజం, ప్రజలు ఎలా నలిగిపోతున్నారో, ప్రపంచమంలో జరిగిన సంగతులను చూపిస్తూ, వాటి వల్ల మనపై ప్రభావం ఎలా ఉంటుందో, అలాగే వాస్తవాలను విశ్లేషించి చెప్పడమే వార్త.*

*విలువలతో కూడిన, ఒక ఆంకిత భావం, తెగింపు, సమాజాన్ని మార్చే వారధులు మనమే అన్న, ఒక స్పృహ ఏమి లేదా. ఎవడు డబ్బులిస్తే వాడికి ఊడిగం చేసే సిగ్గులేని బ్రతుకులకు పవిత్రమైన జర్నలిజం పేరు పెట్టుకుంటారా??

జర్నలిజం విలువలను బ్రతికుంచు. పతనమవుతున్న ఈ సమాజాన్ని నిలబెట్ట వలసిన బాధ్యత నిపై ఉందని గుర్తుంచుకో... ని కలం రాయడం మొదలు పెడితే ప్రపంచం ఉలిక్కి పడాలి, ని గళం వినిపిస్తే చతికిల పడ్డ ప్రపంచం పరుగులు పెట్టాలి అని అంటున్న ప్రజలకు మీరు ఎం సమాధానం ఇస్తారు.... (Q గ్రూప్ మీడియా తీన్మార్ మల్లన్న )Bplkm*  *Copy to Group link Media* prajasankalpam1.blogspot.com

No comments:

Post a Comment