*Bplkm విశ్లేషణ*
---------------------------
*బ్రేకింగ్ న్యూస్... ఆపరేషన్ 2023 అసెంబ్లీ... ఈ సర్వే తెలంగాణ గౌరవనీయులైన ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్ సారు గారు కావాలని విడుదల చేసింది.*
*కేసిఆర్ సారు ఫోటోను చూసి ఓటు వేసిన వారికి వారి MLA ల పనితీరే కారణం అందుకే ప్రజావ్యతిరేకత....నిజాలు చెప్పే కొన్ని సోషల్ మీడియా కథనాలను కేసీఆర్ సారు అహంకారంతో పెడచేవినపెట్టడం పెద్ద తప్పు.తెలంగాణ ప్రజల పక్షాన ప్రశ్నించే వారిమీద అక్రమ కేసులు పెట్టడం ప్రజలలో ఇంకా వ్యతిరేకత వచ్చింది.వాస్తవానికి తెలంగాణలో తెరాస MLA లు ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాలలో 90%ప్రజావ్యతిరేకత వుంది దానిని దాచి పెట్టి కేసీఆర్ సారు ఈ తప్పుడు సర్వే విడుదల చేశాడు. తెలంగాణ సాధనలో నిస్వార్థంగా ఉద్యమంచేసిన వారికి నమ్మకద్రోహం చేసిన తెలంగాణ ద్రోహులను చేరదీసినందుకు సోషల్ మీడియా ద్వారా తెలంగాణ ప్రజలు నిజాలు తెలుసుకున్నారు. ఒక్కో MLA ఎన్ని కోట్లు అక్రమంగా సంపాదించారో అందరు తెలుసుకున్నారు. దీపం ఉండగానే ఇళ్ళు సర్దుకోవాలి అన్నట్లు MLA పదవి ఉండగానే ప్రజాప్రయోజనాలను ప్రక్కన పెట్టి వందల కోట్లు అక్రమంగా ఎలా సంపాదించాలో తెలుసుకొని అడ్డధారిలో సంపాదించారు.ప్రజల ప్రత్యక్షంగా చూసారు తెలుసుకున్నారు*
*తెలంగాణ ప్రజలు కోరుకున్నది నీళ్లు..నిధులు.. నియామకాలు....... Bplkm....కానీ కేసీఆర్ సారు కుటుంబం & వారి గడీలో పనిచేసే వారు(90%MLA లు)మాత్రమే లబ్ది చెందారు. ఇది పచ్చినిజం.అందుకే 2023 అసెంబ్లీ ఎన్నికలలో తెరాస MLA లు తమ తమ నియోజకవర్గంలో 100 కోట్లు ఖర్చు పెట్టినా తెలంగాణ ప్రజలు తెలంగాణ ద్రోహులను తమ ఓటు హక్కు ద్వారా భూస్థాపితం చేయడం పక్కా*
*ప్రజా సంకల్పం కోరుకునేది ఒక్కటే తెలంగాణ ఓటరుమహషయులారా భారత దేశ గౌరవ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజాప్రయోజనాలకోసం కాకుండా & ప్రజలకు జవాబుదారీ తనంగా కాకుండా పనిచేయని ఏ రాజకీయ పార్టీ MLA అయినా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అయినా మున్సిపాలిటీ & కార్పొరేషన్ ప్రజాప్రతినిధులు అయినా వారిని శాశ్వతంగా రాజకీయాలనుంచి తరిమివేయాలి.*
*Big Note :* *తెలంగాణ డైనమిక్ మంత్రివర్యులు @KTRTRS సారు గారు మీరు ప్రజల నాడిని కాకుండా మీ చుట్టూ మిమ్మల్ని భజన చేసే ప్రజాప్రతినిధులను నాయకులను చేరదీయడం వారు ఎన్ని ప్రజావ్యతిరేక పనులు చేసినా వారినే వెనకేసుకరావడం సోషల్ మీడియా ద్వారా ప్రజలు వాస్తవాలు తెలుసుకున్నారు సర్ అందుకే 2023 అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు మార్పును కోరుకోవడం తప్పేమి లేదు.... ముఖ్యమంత్రి కుమారుడు అంటే ఎలా ఉండాలి అనే దానికి నిదర్శనం ఒడిస్సా ముఖ్యమంత్రి & తమిళనాడు ముఖ్యమంత్రి సర్ వీళ్ళు పదవులకోసం కాకుండా ఎన్నో సంవత్సరాలు ప్రజలమధ్యలో వున్నారు ఆ తరువాతే ప్రజలు అధికారం ఇచ్చారు అది ప్రజా సంకల్పం అంటే.... Bplkm*
*ఇదే తెలంగాణ ప్రజల ప్రజా సంకల్పం కావాలి 🙏... Bplkm*
*Copy to Group link Media*
13/12/2021
Bapatla Krishnamohan
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (Twitter)
prj_snklpm9456 (Instagram)
https://youtube.com/channel/UCO3m8P1ULX6soj73A43nhMg (youTube)
కూ యాప్‌లో @praja_snklpm యొక్క ఆసక్తికరమైన ఆలోచనలను వినండి - https://www.kooapp.com/profile/praja_snklpm
https://prajasankalpam1.blogspot.com/
nice anna garu
ReplyDelete