హైదరాబాద్ : 03/07/2021
తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు @KTRTRS సర్ గారు చూడండి GHMC Uppal Circle -2, రామంతాపూర్ పెద్ద చెరువులో అక్రమంగా నీటిని తీసివేస్తున్నారు. చెరువులను కబ్జా చేసిన వారిమీద చర్యలు తీసుకోకుండా చెరువు నుండి నీటిని తీసివేయడం కరెక్టే నా ?? పోయిన సంవత్సరం వరదలు వచ్చినప్పుడు మీరు కూడా వచ్చి చూసారు మరియు ఆదేశాలు ఇచ్చారు అధికారులకు కబ్జాలకు ఎవరు పాల్పడుతున్నారని, కానీ వాటిమీద ఎవరు కూడా శ్రద్ద పెట్టకుండా ఇలా అక్రమంగా నీటిని తీసివేయడం ఎందుకు. తెలంగాణ గౌరవ ఉన్నత న్యాయస్థానం చెరువులను కాపాడాలి అని చెప్పింది అది మరిచిపోవద్దు. కావున తక్షణమే విచారణకు ఆదేశాలు ఇవ్వాలని ప్రజా సంకల్పం & link Media ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము.... Bplkm* prajasankalpam1.blogspot.com
https://twitter.com/Praja_Snklpm/status/1411281041382264832?s=1005
No comments:
Post a Comment