Wednesday, July 21, 2021

బాలల హక్కుల కోసం నిరంతరం నిస్వార్థంగా పోరాటం చేసిన స్వర్గీయ అచ్యుత్ రావు సర్ గారికి రెండు తెలుగు ప్రభుత్వాలు అధికారికంగా గుర్తింపునివ్వాలి

హైదరాబాద్ /అమరావతి : 21/07/2021

గౌరవనీయులైన ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు @ysjagan సర్ గారికి నమస్కారం 🙏

చిన్నారుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన నేత,బాలల హక్కుల సంఘం ఫౌండర్ ప్రెసిడెంట్ అచ్యుత రావు గారి ఆశయ సాధనకు మనం అందరం కృషి చేద్దాం... చిన్నారులకు రక్షణ కవచంలా పని చేద్దాం..@AnooradhaR 

(https://t.co/DCNVoCNM87)

సర్ బాలల హక్కుల కోసం గత 35 సంవత్సరాలుగా నిస్వార్థంగా పోరాటం చేసిన స్వర్గీయ అచ్యుత్ రావు సర్ గారి ఆశయాలను AP ప్రభుత్వం కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నాము.రెండు తెలుగు రాష్ట్రాలలో అచ్యుత్ రావు సర్ అంటే తెలియని వారు ఉండరు అనుకుంటా. ఎప్పుడు ఎక్కడ బాలబాలికలకు అన్యాయం జరిగినా మొదట స్పందించేది అచ్యుత్ రావు సారే. అలాంటి మహానుభావులు మనమధ్య లేకున్నా సర్ ఆశయాలను రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ముందుకు తీసుకెళ్లాలి.స్వర్గీయ అచ్యుత్ రావు సర్ చేసిన సేవలకు రెండు ప్రభుత్వాలు అధికారికంగా గుర్తించి ప్రశంషాపత్రాన్ని ఇవ్వాలి అని ప్రజా సంకల్పం & link Media ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము 🙏
@AndhraPradeshCM
@TelanganaCMO
@KTRTRS
@BTR_KTR
@AnooradhaR

బాపట్ల కృష్ణమోహన్
https://t.co/ksG3Cp49IY https://t.co/QY5uOJvHgS

Bapatla Krishnamohan
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (Twitter)
prj_snklpm9456 (Instagram)
https://youtube.com/channel/UCO3m8P1ULX6soj73A43nhMg   (youTube)

కూ యాప్‌లో @praja_snklpm యొక్క ఆసక్తికరమైన ఆలోచనలను వినండి - https://www.kooapp.com/profile/praja_snklpm

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment