Thursday, July 22, 2021

రైతుల కష్టాలు.. రెవెన్యూ లంచాలు...!

హైదరాబాద్ : 24/07/2021

*రైతుల కష్టాలు.. రెవెన్యూ లంచాలు...!*

*చట్టాలు మారినా.. మేము మారము...!*

*ప్రభుత్వాలు మారినా... మాకు భయం లేదు.. మేము మారము...!!*

*ప్రజలు ఛీ కొట్టినా మేము మారము..!*

*రైతులు కాల్లు మొక్కినా మేము మారము..!!*

*రైతులు ఉరి వేసుకుంటున్న మేము మారము..!!!*
*మా మీద పెట్రోల్ పోసినా(ఎందుకంటే మేము రికార్డ్ లు తారుమారు చేస్తాం కదా)మేము మారనే మారము....*
*ఏ.సీ.బీ. పట్టుకున్నా.. మాకు భయం లేదు.. మేము మారము..! జైలు శిక్షలు పడినా.. మేము మారము..!! డబుల్ ట్రిబుల్ లంచాలు వసూలు చేస్తాం కానీ.. మేము మారనే మారము..!!!*
*లంచం తీసుకోవడంలో తెలంగాణ రాష్ట్రంలోనే మాది మొట్టమొదటి స్థానం..*
*ఆ స్థానాన్ని అలానే కాపాడుకుంటాం..! కానీ.. మేము మారము..!!*
*లంచంగొండి రాష్ట్రాల జాబితాలో దేశంలో తెలంగాణ 5వ స్థానం.. ! తెలంగాణ రాష్ట్రానికి మొదటి స్థానం తెచ్చే వరకు మేము రాత్రి పగలు లంచాలు తీసుకుంటూనే వుంటాం!!*
*కానీ మేము మారము..! మారము....!! మారము....!!!*

*@సందీప్ గాజెల్లి (RTI Activist)*ట్విట్టర్ 

*Copy to Group link Media*

prajasankalpam1.blogspot.com

No comments:

Post a Comment