*అందరికి నమస్కారం 🙏. ప్రస్తుతం డ్రగ్స్ (మత్తుపదార్థాలు) విచ్చలవిడిగా సరఫరా జరుగుతుంది. 8th class to Intermediate స్టూడెంట్స్ కు సరఫరా చేస్తున్న డ్రగ్స్ మాఫియా. దయచేసి అందరు అప్రమత్తంగా ఉండాలి మీ పరిసరాలలో ఎవరైనా వీటికి బానిసలుగా మారుతుంటే తక్షణమే సోషల్ మీడియా ద్వారా మరియు ప్రజా సంకల్పం గ్రూప్ మీడియా ద్వారా వాస్తవాలు తెలియచేయండి. యువత భవిష్యత్ నాశనం అవుతుంది. మనకెందుకులే అనుకుంటే మీ ఇంట్లో లేకపోతే మీ బంధువుల ఇంట్లో లేకపోతే ఫ్రెండ్స్ ఇంట్లో యువత భవిష్యత్ అంధకారంలో పడుతుంది జాగ్రత్త... కాదు కాదు హెచ్చరిక... Bplkm* *Copy to Group link Media* 11/02/2022 prajasankalpam1.blogspot.com
https://twitter.com/Praja_Snklpm/status/1492115800257630208?t=RGrHDsJF76jtky4E6Mn8vw&s=08... *@RachakondaCop సర్ గారికి నమస్కారం 🙏*
*సర్ కమీషనరేట్ పరిధిలో అన్ని పోలీస్ స్టేషన్ ల పరిధిలో గల విద్యాసంస్థలలో(ముఖ్యంగా 8th stnd నుంచి Degree వరకు)అవగాహన కార్యక్రమాలు చేయించండి.*
*ముఖ్యంగా కాలనీ సంక్షేమసంఘాలకు తెలియచేయండి వారు కూడా బాధ్యతతో అందరికి తెలియచేయాలి అని... Bplkm* https://t.co/ptfRGfzUlX
No comments:
Post a Comment