Sunday, February 20, 2022

వీధికో మద్యం షాపులకు పర్మిషన్ ఇస్తున్న అధికారులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

బాలల హక్కుల సంఘము ఫౌండర్స్ @AnooradhaR మేడం గారు బాలకార్మికుల విముక్తి కోసం (స్వర్గీయ అచ్యుత్ రావు సర్) మీరు గత 35సంవత్సరాలనుండి నిస్వార్థంగా పోరాటం చేస్తున్నారు. మిమ్మల్ని చూసి అయినా ప్రభుత్వాలు, అధికారులు మారాలి 🙏.
వార్త కథనం ప్రకారం మీరు స్పందించండి https://t.co/lOn6NKP1kf
----------------------------------------------------------
ముఖ్యమంత్రి గారు, కెటిఆర్ గారు ఇదేమి ప్రభుత్వం, ఇలా వీధికో మద్యం షాపులు తెరిచి,పసి పిల్లలు పని చేస్తున్నా కళ్ళు మూసుకున్న మీ కార్యకర్తలు, అధికారులు.మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఆ షాపు ను మూసివేయించి,ఆ పిల్లలు చదువుకునే ఏర్పాటు చేయాలి అని బాలల హక్కుల సంఘం డిమాండ్.
@NCPCR_ వారికి,@HRCP87 వారికి #బాలలహక్కులసంఘం విజ్ఞప్తి..మీరు ఈ చిన్నారులకు రక్షణ,చదువుకునే ఏర్పాటు చేయాలి.షాపు యజమాని పై క్రిమినల్ కేసు నమోదు చేసి, వీధికో మద్యం షాపులకు పర్మిషన్ ఇస్తున్న అధికారులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్
@NCPCR_ @HRCP87 @Praja_Snklpm @KTRTRS https://t.co/QFd7rYBj09

No comments:

Post a Comment