Monday, February 21, 2022

మరమ్మత్తుల పేరుతో ఇష్టం వచ్చినట్లు విద్యుత్ నిలుపుదల చేస్తున్న అధికారులు

DATE : 21-02-2022
Sir 
Dear reporters plz  print the matter in tomorrow's news paper i.e., on 22.02.2022, there is power shutdown in the following areas due to trimming of tree branches from 10:00 AM to 05:30 PM.

 Areas covered on 11KV  Venkat Reddy Nagar Feeder.
Main Road Opp. Homeopathy, P S Colony, Ganesh Nagar(part).
 Areas covered on 11KV Doordarshan feeder  
              Doordarshan, Homeopathy, ATI.
 Areas covered on 11KV Ram Reddy Nagar  Feeder.
KTR Nagar, KCR Nagar, Satya Nagar, Kuruma Nagar, Sabera colony, Laxmi Srikanth Nagar, Sri Nagar, Balakrishna Nagar,  Sri Rama Colony, Ram Reddy nagar.

 Areas covered on 11KV. Gokhale Nagar  Feeder.
Main road, Pragathi Nagar, Indira Nagar(part). Nehru Nagar(part), Church godown, Gokhale nagar(part).

 Areas covered on 11 KV Ganesh Nagar feeder 
 Main Road, Swagath Grand.

 Areas covered on Laxmi Nagar feeder.
Laxmi Nagar, Sai Chitra Nagar, Main Road, Sharada Nagar, Old Ramanthapur, Anand Nagar.

 Areas covered on 11 KV Vishal feeder
Ganesh Nagar, Gupta Garden, P. S. Colony, Madhura Nagar(part), Ganga, Jamuna, Saraswathi & vishal mart, sai Garden.

 Areas covered on 11KV Srinivasapuram Feeder.
Srinivasapuram Street No- 2, 3 & 4, Navranguda, Kamakshipuram, Venkat Reddy Nagar, Vasavi Nagar, Vivek Nagar

 Areas covered on 11KV P S Colony  Feeder.
Madhura Nagar, Srinivasapuram Street no-1, P S Colony, Ganesh Nagar(part).

 Kindly publish the matter in your esteemed news paper please.
     Thanking you,
    Yours Truely
     S RAMULU
    (AE/OP/RAMANTHAPUR)
    TSSPDCL
-----------------------------------------------------------

*మేడ్చల్ జిల్లా ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం రామంతాపూర్  విద్యుత్ శాఖ అధికారులు మీడియాకు ప్రెస్ నోట్ ఇచ్చారు బాగానే వుంది రామంతాపూర్ పరిధిలో నెలలో రెండు సార్లు ఇలా ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యుత్ సరఫరాను ఏదో సాకుతొ నిలిపి వేయడం కరెక్ట్ కాదు. చెట్ల కొమ్మలను నరికివేయాలి అంటే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారి పర్మిషన్ తీసుకోవాలి మరి ఆ పర్మిషన్ కాపీ మీడియాకు ఇచ్చారా తెలుపగలరు. ఇకపోతే ముఖ్యమైన అంశం చెట్ల కొమ్మలను నరికివేసి అక్కడే చాలా రోజులు పెడుతున్నారు దానితో ప్రజలు ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది. ముందే రామంతాపూర్ అన్ని వీధులు చాలా చిన్నవి అందులో చాలా మంది రోడ్డును కూడా కబ్జా చేసి నిర్మాణాలు చేసుకున్నారు, car పార్కింగ్ లు కూడా వీధులలోనే ఇలా ఎన్నో సమస్యలకు తోడుగా విద్యుత్ శాఖ వారి ఇలాంటి పనులు.          అందుకే ప్రజలు ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకునేంత వరకు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే.... Bplkm* 

*Copy to Group link Media*  21/02/2022  prajasankalpam1.blogspot.com

Note : విద్యుత్ బిల్లులు చెల్లించాలి అని ప్రతిరోజూ ఆటోలో ప్రచారం చేయించే అధికారులు ఇలాంటి విషయాలలో కూడా ఆటో ద్వారా ప్రజలకు సమాచారం అందేలా చర్యలు తీసుకోవాలి అని విజ్ఞప్తి చేస్తున్నాము.





No comments:

Post a Comment