తెలంగాణ నిరుద్యోగులు మరో సారి మోసపోవద్దు .
ఉద్యోగ భర్తీ ప్రక్రియకు Deadline లేకుండా కేవలం ఎన్నికల స్టంట్ గా తీస్కొచ్చి మరోసారి మోసం చేయడానికి సిద్ధం అయ్యారు పాలకులు.
ఎప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తారో చెప్పే దమ్ము ఉందా ...?
మెజారిటీ ప్రజల ఓట్లతో ఏర్పడిన ప్రభుత్వం.ఆ ప్రజల కొరకు పని చేయడం దాని కర్తవ్యం.
ఆ ప్రభుత్వం చేసే పనులు ప్రజలకు చేరడానికి కొంతమంది అధికారుల అవసరం ఉంటుంది.అలాంటిది
#KCR అనే దొంగ నాయకుడు ఇన్ని సం.. ఇంత మంది అధికారులు లేకుండా,ప్రజల కోసం ఏం చేసినట్టు.
#ప్రజాధనాన్ని దోచుకోవడం తప్ప.
ఉదా:మంచి విద్యను అందించడం ప్రభుత్వం బాధ్యత.ఆ విద్యను చెప్పే టీచర్లను నియమించి,విద్యా వ్యవస్థను నడిపించాల్సిన పూర్తి బాధ్యత మనం ఎన్నుకున్న #ముఖ్యమంత్రిది కదా!
#ఎక్కడున్నారు ఉపాధ్యాయులు?
#గురువులేని విద్య గుడ్డి విద్య,గుడ్డిగా చదివి ఏం సాధిస్తారు మన బిడ్డలు.
నిన్నే అడిగేది #voter #ముఖ్యమంత్రి ఉద్యోగాలు ఇవ్వాల్సింది,వాడికి నచ్చినప్పుడు కాదు.ప్రజలకు అవసరం వచ్చినప్పుడు.ప్రజలకు అధికారుల అవసరం,రాష్ట్రం ఏర్పడిన రోజు నుంచి ఉంది కదా!
#ఉద్యోగాలు వాడు చేసే సహాయం కాదు.ఓట్లు వేసి మీ కృతజ్ఞత చూపించడానికి.
#అడుగు ఇన్ని సం. ప్రజల సమస్యలు తీర్చకుండా దాచిన డబ్బు ఎక్కడని?
Courtesy by : https://twitter.com/RSPraveenSwaero/status/1502488860399640576?t=yfGRqzcir6TZoXxzKPZ2vQ&s=19
No comments:
Post a Comment