Monday, June 14, 2021

SI అరాచకం.... బట్టలు విప్పి.... దారుణంగా కొట్టి

హైదరాబాద్ : 14/06/2021

https://youtu.be/lubdGREN_zA....

https://twitter.com/Praja_Snklpm/status/1404331720816553986?s=1005

తెలంగాణ @TelanganaDGP సర్ గారు పోలీస్ శాఖ లో కొంతమంది అధికారులు & సిబ్బంది  తప్పుడు కాదు కాదు అన్యాయంగా చట్టవిరుద్దంగా ప్రజల మీద కేసులు పెడుతున్నారు ఇది కరెక్ట్ కాదు. ప్రస్తుతం సోషల్ మీడియా లో వాస్తవాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు ప్రజలు. సర్ అలాంటి అధికారుల వల్ల మొత్తం పోలీస్ వ్యవస్థకే చెడ్డపేరు వస్తుంది.అలాంటి అధికారులను సిబ్బంది మీద చట్టపరమైన చర్యలు తక్షణమే తీసుకుంటే మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. గౌరవ భారత రాజ్యాంగం కల్పించిన హక్కులకు గౌరవం ఇవ్వాలి అని ప్రజా సంకల్పం & link Media ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము.... Bplkm*   prajasankalpam1.blogspot.com

No comments:

Post a Comment