హైదరాబాద్ : 03/06/2021
*జర్నలిస్ట్ ను ఎత్తుకెళ్లిన పోలీసులు*
చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీస్ అధికారులే చట్టావిరుద్ధంగా ఒక జర్నలిస్ట్ ను ఉగ్రవాది తరహాలో భయబ్రాంతులకు గురిచేస్తూ తీసుకెళ్లడాన్ని ప్రజా సంకల్పం & link Media తీవ్రంగా ఖండిస్తుంది. చట్టాన్ని ఎవరైనా ఉల్లంగిస్తే చట్టపరంగా, చట్టంలోని నిబంధనలకు లోబడే చర్యలు తీసుకోవాలి అంతే కానీ ఇలా ఏ సెక్షన్ ప్రకారం తీసుకెళ్లారో జవాబు చెప్పాల్సిన అవసరం తెలంగాణ యువమంత్రివర్యులు @KTRTRS సర్ గారే చెప్పాలి.
తెలంగాణ జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధులు ఎక్కడికి పోయారు ?? తోటి జర్నలిస్ట్ ఆపదలో వున్నాడు అని తెలిసినా మౌనంగా వున్నారు ఎందుకు ?? ఎవరో ఒక్కరో ఇద్దరో స్పందించారు.
తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ సారు అయితే ఎప్పుడు స్పందించడు ఎందుకు ??
*కాళోజి సారు చెప్పినట్లు కొందరు జర్నలిస్ట్ లు ప్రభుత్వాల అవినీతి మీద నిస్వార్థంగా పోరాటం చేస్తుంటే... ఇలా అడ్డదారిలో అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ అరెస్టులు చూసి కాళోజి సారు గారి ఆత్మ ఎంత ఘోషస్తుందో*
*భావ ప్రకటనా స్వేచ్ఛకు భరోసా ఇవ్వలేనప్పుడు ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదు అని 2014లో తాను ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజుల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ సందర్భంలోవ్యాఖ్యానించారు.*
*Copy to Group link Media*
Bapatla Krishnamohan
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (Twitter)
prj_snklpm9456 (Instagram)
https://youtube.com/channel/UCO3m8P1ULX6soj73A43nhMg (youTube)
కూ యాప్‌లో @praja_snklpm యొక్క ఆసక్తికరమైన ఆలోచనలను వినండి - https://www.kooapp.com/profile/praja_snklpm
https://prajasankalpam1.blogspot.com/
No comments:
Post a Comment