"Our time is now—Our rights, Our future"
ప్రతి సంవత్సరం లాగానే థీం తీర్మానం చేశారు,కాని ఎక్కడ బాలికల పై జరుగుతున్న అత్యాచారాలు,హింస,చిన్నచూపు ఎన్ని చట్టాలు చేసినా వాటి అమలు చేయడంలో వివక్ష చూపనంత వరకు ఏమి మారదు
#బాలలహక్కులసంఘం తరపున బాలికలకు శుభాకాంక్షలు
తెలుపుతూ మీపై మీకు విశ్వాసం పెంచుకుని ఏ విధంగా మేం తక్కువ కాదు. మీ హక్కుల కోసం మీరు వెనుకంజ వేయవద్దు,మీ కోసం బాలల హక్కుల సంఘం ఎప్పుడూ మీతో ఉంటుంది.
@Praja_Snklpm @SocietySachin @hydnewstoday @RamMohanINC @IndiraShobanAAP @HelpingspotOrg @PintodeepakD @SrinivasRTIA
Courtesy by : అనురాధ రావు (బాలలహక్కులసంఘం ఫౌండర్)
No comments:
Post a Comment