చెత్త డంపింగ్ ను తలపిస్తున్న రామంతపూర్ లోని అంతర్గత ప్రధాన రోడ్లు... CPM
GHMC ఉప్పల్ సర్కిల్ నందు అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చిన ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం MLA, రామంతాపూర్కా డివిజన్ కార్పొరేటర్ శ్రీవాణి గారికి cpm నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీలలో అంతర్గత ప్రధాన రహదారులపై అవగాహన లేక ప్రజలు రోడ్లపై చెత్తవేస్తున్నారు.ఇంటికి వచ్చిన ఆటోలకు వంద రూపాయలు ఇవ్వాల్సి వస్తుందని రోడ్లను చెత్త కుప్పలుగా మారుస్తున్నారు అందువల్ల రోడ్లపై చెత్త డంపు అయి పర్యావరణం పాడైపోతుంది అంతేకాకుండా పరిసర ప్రాంతాల్లోని ప్రజల అనారోగ్యాల బారిన పడి ప్రైవేటు ఆసుపత్రులకు లక్షల్లో ఫీజులు చెల్లించవలసి వస్తుంది. కాబట్టి రోడ్లపై చెత్త వేయకుండా అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని రోడ్లపై చెత్త వేసే వారిపై చర్యలు తీసుకోవాలంటూ cpm కార్యదర్శి ఎర్రం శ్రీనివాస్MLA గారికి వినతి పత్రం ఇచ్చారు వై వెంకటేశ్వర్లు కుమారస్వామి, భీష్మాచారి, నామాల శ్రీనివాస్,
ఎర్రం శ్రీనివాస్
No comments:
Post a Comment