Sunday, September 6, 2020

తెలంగాణ లో LRS ప్రకంపనలు

హైదరాబాద్ : 06/09/2020

*70 సం"నుండి 5సం"క్రితం వరకు అయిన లేఅవుట్ లలో పలు మార్లు రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్స్ కొన్నా కూడా అవి అక్రమ లేఅవుట్లు అని కొన్న వారు దొంగలని Go,131ద్వారా ప్రభుత్వం చెపుతుంది*,ఈ దొంగ లకు LRS ద్వారా డబ్బులు కడితే,మేము ఈ ప్లాట్స్ మంచి ప్లాట్స్ గా మారుస్తామని అంటుంది.*ఏ ప్లాట్ కు ఎంత LRS కట్టాలో చదువు కున్న మేధావులకు కూడా అర్థం కావడం లేదు*,ఈ GO తయారు చేసిన అధికారికి తప్ప,ఇంకా ఎవ్వరికైనా తెలిస్తే చెప్పమనండి, *ఒక్క మంత్రి గారు చెప్పినా  ఒక అధికారి చెప్పినా నేను ముక్కు నేలకు రాస్తాను* ,ప్లాట్ కు  రు,5000 లేదా రు,10,000 కడితే సక్రమంకావా లక్షలు కడితెనే సక్రమం అవుతాయా ??   ఇన్నా ళ్లు ప్రభుత్వం అది కారులు నిదుర పోయారా?20 పీట్ల రోడ్డు ఉన్నొడి కి మీ నిబంధనల ప్రకారం,33 ఫీట్ రోడ్డు ఇప్పటికే ఇండ్లు కట్టుకున్న లేఅవుట్ లలో చూపించక గలరా ???

మీ
నారగొనీ ప్రవీణ్ కుమార్

Bapatla Krishnamohan

https://prajasankalpam1.blogspot.com/ 

No comments:

Post a Comment