Wednesday, September 9, 2020

తెలంగాణ లో పసలేని కొత్త రెవిన్యూ చట్టం

హైదరాబాద్ : 09/09/2020

తెలంగాణ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నమస్కారం 🙏.

సర్ మీరు కొత్త రెవిన్యూ చట్టం తెచ్చారు అందులో *రెవిన్యూ అధికారులు లంచాలు తీసుకుంటే శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించబడును అనే అంశాన్ని ఎందుకు చేర్చలేదు ???*. అలాగే రైతులకు *రెవిన్యూ అధికారుల నిర్లక్ష్యం వళ్ళ  వారి భూమి హక్కుల విషయంలో అన్యాయం జరిగితే అధికారుల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలుపలేదు*

. ముఖ్యమంత్రి సర్ *కొత్త చట్టాలు మీకు చుట్టాలు లాగ వున్నాయి.నిజంగా చెప్పాలంటే తెలంగాణ రాకముందు ఎలా ఉండెనో వచ్చాక కూడా అలానే వుంది ఎలాంటి మార్పులు రాలేదు అనడానికి మేము చేసిన ఫిర్యాదులు సాక్ష్యం*

*Copy to Group link Media*

బాపట్ల కృష్ణమోహన్

https://prajasankalpam1.blogspot.com/ 

No comments:

Post a Comment