హైదరాబాద్ : 30/09/2020
*బ్రేకింగ్ న్యూస్*
నవంబర్ లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఉంటాయని నేను అన్నట్టు *కొన్ని మీడియా సంస్థలు రిపోర్టు చేశాయి*. జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం నవంబర్ రెండవ వారం తరువాత *ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని, కనుక పార్టీ నాయకులు సిద్ధంగా ఉండాలని మాత్రమే నేను అనడం జరిగింది.*
*ఎన్నికల షెడ్యూల్ మరియు నిర్వహణ పూర్తిగా ఎన్నికల కమీషన్ పరిధిలోని అంశం. సదరు మీడియా సంస్థలు నేను అనని మాటలను నాకు ఆపాదించడం జరిగింది.*
*Source*:
@KTRTRS
*Copy to Group link Media*
బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam1@gmail.com
https://prajasankalpam1.blogspot.com/
No comments:
Post a Comment