Tuesday, September 8, 2020

తెలంగాణ కోవిద్ -19 పరీక్షలు

హైదరాబాద్ : 09/09/2020

*తెలంగాణ లో కొత్తగా 2, 479 కరోనా కేసులు*
తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 62,649 కొవిడ్‌ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 2,479 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,47,642 కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 10 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 916కి చేరింది.

సుజీవన్ వావిలాల🖋️
ప్రజల పక్షం

బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/ 

No comments:

Post a Comment