Tuesday, September 8, 2020

కాళోజి సర్ జయంతి - తెలంగాణ భాషా దినోత్సవం

హైదరాబాద్ : 09/09/2020

*తెలంగాణ భాషా దినోత్సవం*

తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం సెప్టెంబరు 9న తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుపబడుతున్న దినోత్సవం. *తెలంగాణ రచయిత కాళోజి నారాయణరావు 100వ జయంతి సందర్భంగా.. కాళోజి పుట్టినరోజైన సెప్టెంబరు 9ని తెలంగాణ భాషా దినోత్సవంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.*

*నేడు ప్రజాకవి కాళోజీ నారాయణరావు సర్ జయంతి సందర్భంగా *ప్రజా సంకల్పం & link Media రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతుంది*

బాపట్ల కృష్ణమోహన్

https://prajasankalpam1.blogspot.com/ 

No comments:

Post a Comment