Friday, September 4, 2020

గురుపూజ దినోత్సవం

హైదరాబాద్ : 05/09/2020

*ఆధునిక తత్త్వవేత్త, గొప్ప ఉపాధ్యాయుడు, మన భారతదేశ ప్రథమ  ఉపరాష్ట్రపతి, ద్వితీయ రాష్ట్రపతి అయిన శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు దేశ నిర్మాతలు ఉపాధ్యాయులేనని గుర్తించి, భారతీయులందరూ తప్పక ఉపాధ్యాయులను గౌరవించాలనీ, వారి వల్లనే దేశం సర్వతోముఖాభివృధ్ధి పొందుతుందనీ భావించి తన పుట్టిన రోజును ' ఉపాధ్యాయ దినోత్సవం ' గా జరపాలని నిర్ణయించారు. అప్పటి నుంచి మనం ఉపాధ్యాయ దినోత్సవం జరుపుతూ ఉపాధ్యాయులను సత్కరిస్తూ మన భక్తి ని కృతజ్ఞతలను తెలియ  పరచుకుంటున్నాము.*

*తల్లిదండ్రులు జన్మనిస్తే పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేది, వారి ప్రవర్తనను రూపు దిద్దేది ఉపాధ్యాయులే. భావి భారత పౌరులను తీర్చి దిద్దేది కూడా వారే. ఉపాధ్యాయులు దేశానికి ఉత్తమ పౌరులను అందించే సేవకులు. అందువల్ల ఉపాధ్యాయులను గౌరవించడం,సత్కరించడం దేశాన్ని గౌరవించడంలాగ*

*ప్రజా సంకల్పం & link Media గురువులందరికి శిరస్సు వంచి నమస్కారం చేస్తుంది 🙏*

బాపట్ల కృష్ణమోహన్

https://prajasankalpam1.blogspot.com/ 

No comments:

Post a Comment