హైదరాబాద్ : 09/09/2020
*నారాయణ కాలేజీ డీన్ అరాచకం*
మాదాపూర్ లోని *నారాయణ కాలేజీలో డీన్ గా ఉన్న అశోక్ పేరెంట్స్ పై దాడి చేస్తున్న వైనం* ఆన్లైన్ క్లాస్ లు గత మూడు నెలల నుండి రావడం లేదు ఆన్లైన్ క్లాస్ లను ఇవ్వాలని పేరెంట్ రిక్వెస్ట్ చేస్తున్న తరుణంలో డీన్ అశోక్ అమానుషణగా ఆకారణంగా పేరెంట్ పై తీవ్రంగా మాట్లాడుతూ కొట్టడం జరిగింది. *గుండా మాదిరిగా అశోక్ పేరెంట్ పై దాడులు చేస్తున్నారు*. బయటకు వచ్చి మరి పేరెంట్ యొక్క కారు అద్దాలు పగలకొట్టాడంటే ఎంత అరాచకమో తెలుస్తుంది.
*నారాయణ కాలేజీ కి ఎలాంటి అనుమతి లేకుండానే నడిపిస్తున్నారు*. ఈ దాడిపై అడిగితే ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో, ఇంటర్ బోర్డు ఏంచేయలేదంటూ భూతులు మాట్లాడుతున్న అశోక్ ఈ విదంగా కాలేజీ లో చదువు చెప్పాల్సిన వాల్లే గుండాల వలే ప్రవర్తిస్తుంటే ఏం చేయాలి… వెంటనే అశోక్ ని అరెస్ట్ చేయాలి.. నారాయణ కాలేజీ ల ఫీజుల దందా పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని *విద్యార్థి సంఘాలు, పేరెంట్స్ అస్సోసియేషన్స్ డిమాండ్ చేస్తున్నారు*.
*Source*:
ఆదాబ్ హైదరాబాద్ మీడియా
Bapatla Krishnamohan
https://prajasankalpam1.blogspot.com/
No comments:
Post a Comment