*రాజు లాంటి కుటుంబాలు తెలంగాణ లో చాలా వున్నాయి. కేంద్ర /రాష్ట్ర ప్రభుత్వాలు క్షేత్రస్థాయిలో వెళ్లి ప్రజల న్యాయమైన అవసరాలను కనుక్కోవడంలో నిర్లక్ష్యం చేశాయి.#ఉచితపథకాలు అర్హులైన వారికంటే అర్హులు కాని వారు అడ్డదారిలో పథకాలు పొందుతున్నారు ఇది వాస్తవం.* *NOTE* : *దయచేసి అందరు ఈ వీడియో అన్ని గ్రూప్ లలో / సోషల్ మీడియా లో #SHARE చేయగలరు.... Bplkm🪶*
No comments:
Post a Comment