అందరికి నమస్కారం 🙏
*తెలంగాణ బీజేపీ అధిష్టానం ఒక్కసారి ఆత్మ విమర్శన చేసుకోవాలి. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎన్ని అసెంబ్లీ స్థానాలలో బీజేపీ పార్టీ కు బలమైన నాయకుడు (MLA అభ్యర్థిగా) వున్నారు ??. పాదయాత్రల ద్వారా నియోజకవర్గాలలో తెలంగాణ బీజేపీ అంటే ప్రజాభిమానం కన్నా మోడీ గారి మీద వున్న అభిమానం ఎక్కువగా వుంది అని ఇదివరకు జరిగిన పాదయాత్రలో చూసాము. తెలంగాణ బీజేపీ అధిష్టానంలోని ముఖ్య నాయకులు టీవీలలో మీడియా ముందు ఎన్నోసార్లు ఎన్నో డైలాగులు చెప్పారు. ముఖ్యమంత్రి / కేటీర్ / సంతోష్ రావు... ఇతరులు ED / CBI,జైలుకు అని ఏమైంది ??. నిత్యావసరాల ధరల పెరుగుదల గురించి సరిఅయిన సమాధానం ప్రధాని గాని కేసీఆర్ గాని వివరణ ప్రజలకు ఎందుకు ఇవ్వలేక పోయారు ??. సోషల్ మీడియా చాలా చురుకుగా పనిచేస్తుంది అని తెలుసుకోవాలి అన్ని రాజకీయ పార్టీ నాయకులు.తెలంగాణ బీజేపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు NVSS ప్రభాకర్ గారు మీరు మొదట మారాలి ప్రజా సంకల్పం గ్రూప్ మీడియా లో మిమ్మల్ని ప్రశ్నిస్తే ఏ ఒక్కరోజు కూడా సమాధానం ఇవ్వలేదు అంటేనే అర్థం అవుతుంది మీ వ్యక్తిత్వం. మీరు రాజకీయాలలో వున్నారు మీరు ఎక్కడినుండి మీ రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారో అక్కడే పుట్టింది ప్రజా సంకల్పం. మొదట మీ సంకల్పం ప్రజా సంకల్పం లో తెలిపితే అందరు స్వాగత్తిస్తారు.మారాలి రాజకీయ నాయకులు మారాలి... Bplkm🪶*
NOTE : *ప్రజా సంకల్పం & link Media ఏ రాజకీయ పార్టీకు మద్దత్తుగా లేదు. ప్రజాప్రయోజనాలకోసం ప్రజలను జాగృతం చేస్తూ నిస్వార్థంగా పనిచేస్తుంది. ప్రతి ఒక్కరు @ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయండి*
*Copy to Group link Media* 08/04/2022
Bapatla Krishnamohan
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (Twitter)
https://youtube.com/channel/UCO3m8P1ULX6soj73A43nhMg (youTube)
https://prajasankalpam1.blogspot.com/
No comments:
Post a Comment