హైదరాబాద్ : 28/05/2021
అందరికి నమస్కారం 🙏
*ఆయుర్వేదంలో చెప్పబడిన ఔషదలను (మూలికలు) ఆనందయ్య గారు వాడడం జరుగుతుంది అందరు చూసారు కూడా.దీనిమీద Bplkm వాస్తవ విశ్లేషణ*
*అయితే కొందరు మేధావులు అనుకునే మూర్ఖులు టీవీ డిబేట్ లలో, సోషల్ మీడియా లో ఆనందయ్య గురించి తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆనందయ్యకు చదువు లేదు అతను ఇలాంటి వైద్యానికి అర్హుడు కాడు అని.అయితే ఎంతో పెద్ద చదువులు చదువుకున్న మూర్ఖులకు ప్రజా సంకల్పం & link Media ప్రశ్నిస్తుంది ఏమిటి అంటే మధ్యం & సిగిరెట్ లు విచ్చల విడిగా ప్రభుత్వమే అమ్మకాలు చేస్తుంది కదా వాటి కన్నా ఆనందయ్య గారు ఉపయోగిస్తున్న ఔషదాలు ప్రాణంతకరమైనదా ??. డ్రగ్స్ వల్ల దేశం మొత్తంలో ఎందరో చనిపోతుంటే ఈ మూర్ఖులు మాట్లాడరు ఎందుకు?? అంటే మొత్తం కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలకు కిరాయి ఎజెంటులా మాట్లాడుతున్నారు ఈ మూర్ఖులు.*
*ఒక్కటి మాత్రం నిజం ఏమిటి అంటే ఆనందయ్య గారు ఇచ్చే ఔషధం ఎంత డోస్ ఎప్పుడెప్పుడు వాడాలి అనేదానికి శాస్త్రయపరంగా చట్టభద్దత లేదు అంతేకాని హానికరం అయిన ఔషధం కాదు. ఈ మందు వాడినతరువాత ఇబ్బందులకు గురిఅయ్యారు కొందరు అని అంటున్నారు కదా అసలు వారు ఏ పరిస్థితుల్లో ఆనందయ్య గారు దగ్గరికి వెళ్లారు?? అది తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు కొందరు మూర్ఖులు.*
*ఇష్టారాజ్యంగా కార్పొరేట్ ఆసుపత్రులు లక్షలకు లక్షలు దోచుకొని మృతదేహలతో బిజినెస్ చేస్తుంటే ఈ మూర్ఖులు నోరుమూసుకుని వుంటారు ఎందుకు ?? అసలు ఆ ఆసుపత్రులు ఇస్తున్న మెడిసిన్ కన్నా ఆనందయ్య ఇచ్చే ఔషధం హానికరం కాదుకదా. ప్రయివేట్ కార్పొరేట్ ఆసుపత్రులలో లక్షల్లో డబ్బులు వెచ్చిస్తున్నా ఆ మెడిసిన్ కూడా మనుషులను కాపాడలేక పోతున్నాయి కదా దానికి సమాధానం చెప్పాలి ఈ మూర్ఖులు.*
*చాలు చాలా మాట్లాడుతున్నారు ఈ మూర్ఖులు.. ఇలానే మాట్లాడితే ప్రజలే చెప్పులతో కొట్టే రోజులు వస్తాయి ఇది మాత్రం నిజం*
*Copy to Group link Media*
Bapatla Krishnamohan
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (Twitter)
prj_snklpm9456 (Instagram)
https://youtube.com/channel/UCO3m8P1ULX6soj73A43nhMg (youTube)
కూ యాప్‌లో @praja_snklpm యొక్క ఆసక్తికరమైన ఆలోచనలను వినండి - https://www.kooapp.com/profile/praja_snklpm
https://prajasankalpam1.blogspot.com/
No comments:
Post a Comment