Saturday, May 8, 2021

వైద్య శాఖ GO NO 135 ప్రకారంగా ప్రతి ప్రైవేటు హాస్పిటల్ బోర్డ్ పెట్టాలి

హైదరాబాద్ : 08/05/2021

http://dhunt.in/f4zcQ?s=a&ss=pd source

నమస్తే తెలంగాణ మీడియా సౌజన్యంతో

DIG&నల్గొండ జిల్లా SP గారికి , పోలీస్ శాఖకు *సమాచార హక్కు వికాస సమితి* తరపున  ధన్యవాదములు..కరోనా  బారిన పడిన వారినుండి ప్రైవేటు హాస్పిటల్స్ వారు  అధిక ఫీజుల దోపిడీని అరికట్టడానికి  ఫీజుల పట్టికలు పెట్టాలని ఆదేశించడం (వైద్య శాఖ GO NO 135 ప్రకారంగా ప్రతి ప్రైవేటు హాస్పిటల్ బోర్డ్ పెట్టాలి) వసూలు చెయ్యవలసిన,ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులను తెలియజెయ్యడం, వాటికంటే ఎక్కువ వసూలు చేస్తే చర్యలు తీసుకోవడం, వారిపై కేసులు నమోదు చేయడం , ప్రజలు పోలీసులకు పిర్యాదు చెయ్యాలని  పిలుపు ఇవ్వడం , దోపిడీని అరికట్టడానికి   కృషి చేస్తున్న పోలీస్ శాఖ కు,వైద్య శాఖ అధికారులు సహకరించి సమర్థవంతంగా ప్రభుత్వ ఆదేశాలు అమలు అయ్యేలా చూడండి..మీ కృషి వల్ల  ఎన్నో లక్షల మంది కరోనా బాధితులకు, రోగులకు మేలు జరుగుతుంది. 
*ఇదే అంశం పై గత 2 సంవత్సరాలుగా సమాచార హక్కు వికాస సమితి  ప్రతి ప్రైవేటు హాస్పిటల్స్ లో ""ఫీజుల పట్టికలు""తప్పనిసరిగ్గా Go no 135 ప్రకారంగా పెట్టాలని, వాటిని అనుసరించి మాత్రమే ఫీజులు ..తీసుకోవాలని పోరాడుతుంది..* పోలీస్, వైద్య శాఖ అధికారులు అధిక ఫీజుల వసూళ్లపై ఉక్కుపాదం మోపాలని,  ఈ విషయం పై శ్రద్ధ పెట్టినందుకు . పోలీస్, వైద్య శాఖల వారికి సమాచార హక్కు వికాస సమితి   అభినందనలు తెలియజేస్తున్నాము. 
మీ *డాక్టర్ యర్రమాధ కృష్ణా రెడ్డి. వ్యవస్థాపకులు. సమాచార హక్కు వికాస సమితి*. 99496 49766.
 ఈ సమాచారం ప్రజలందరికీ తెలిసేలా plz షేర్..  మీరు పంపే ఈ సమాచారం తెలియడం వల్ల కొంతమందికి మేలు జరిగిన చాలు..

No comments:

Post a Comment