హైదరాబాద్ : 08/05/2021
అందరికి నమస్కారం 🙏
*కోవిద్ -2 విపత్కర సమయంలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు (NGO's) చేపట్టిన సేవలకు ప్రజా సంకల్పం & link Media చేతులెత్తి నమస్కరిస్తుంది 🙏.*
*ఈ సందర్బంగా అందరు ఒక వాస్తవ విషయాలు తెలుసుకోవాలి అవి ఏమిటి అంటే ఎన్నికలు వచ్చినప్పుడు కోట్ల డబ్బులు.... Etc పంచిన కొందరు దొంగనాకొడుకులు (రాజకీయ నాయకులు)ఇప్పుడు ఎక్కడికి పోయారు ??.ఆలా పంచిన సిగ్గుశరం లేని వెదవలు మీకు కనబడితే చెప్పుతో కొట్టండి.*
*కరోనా బారిన పడినవారికి అహర్నిశలు సేవ చేస్తూ ముందున్న డాక్టర్స్(ముఖ్యంగా ప్రయివేట్ డాక్టర్స్) & సిబ్బందికి చేతులెత్తి నమస్కారం చేస్తున్నాము. అయితే కొన్ని ప్రయివేట్ ఆసుపత్రి యాజమాన్యాలు & మొత్తం కార్పొరేట్ ఆసుపత్రి యాజమాన్యాలు పేషంట్ లను నిలువునా దోచుకుంటున్నా కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయి... కాదు కాదు కార్పొరేట్ ఆసుపత్రులకు & ఫార్మా కంపెనీ మాఫియా కు అమ్ముడు పోయాయి అనడం మాత్రం నిజం.*
హెచ్చరిక : *ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మీ కుటుంబం గురించి ఆలోచించండి. అన్ని జాగ్రతలు తీసుకోకుంటే దేవుడు కూడా కాపాడలేడు. జాగ్రత్తగా వుండండి*.
Bapatla Krishnamohan
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (Twitter)
prj_snklpm9456 (Instagram)
prajasankalpam1 (youTube)
కూ యాప్‌లో @praja_snklpm యొక్క ఆసక్తికరమైన ఆలోచనలను వినండి - https://www.kooapp.com/profile/praja_snklpm
https://prajasankalpam1.blogspot.com/
No comments:
Post a Comment