Saturday, October 9, 2021

తెలంగాణ అమరవీరుల సాక్షిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సారు కుటుంబం తీసుకుంటున్న జీతాలు

హైదరాబాద్ : 09/10/2021

*తెలంగాణ అమరవీరుల సాక్షిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సారు కుటుంబం తీసుకుంటున్న జీతాలు.... @ShareTelangana Media Twitter*

KCR జీతం నెలకు 4,10,000/-
సంవత్సారానికి  49,20,000/-

కేటీఆర్ జీతం నెలకు 3,10,000/-
సంవత్సారానికి 37,20,000/-

హారీష్ జీతం నెలకు 3,10,000/-
సంవత్సరానికి 37,20,000/-

కవిత జీతం నెలకు 2,75,000/-
సంవత్సరానికి 33,00,000/-

కల్వకుంట్ల కుటుంబం మొత్తం తీసుకుంటున్న నెల జీతం 13,05,000/-

కల్వకుంట్ల కుటుంబం మొత్తం సంవత్సారానికి తీసుకుంటున్న జీతం 1,56,60,000/-

ఇది మిగతా అలవెన్సులు కాకుండా తీసుకుంటున్న జీతాలు..

తెలంగాణ  శాసనసభ మండలి సభ్యుల జీతాలు పెంపు.
💰💰💰💰💰💰💰
🏓ఎమ్మెల్యేల ఎమ్మెల్సీల జీతాలు 95,000 నుండి 2,50,000.

🏓ఇంటి అద్దె 25000 నుండి 50,000.

🏓రైల్వే చార్జీలు 1,00,000,

🏓పేపర్ ఖర్చులు 1,00,000.

🏓మాజీ ఎమ్మెల్యే పెన్షన్ 25,000 నుండి 50,000.

🏓ఎమ్మెల్యే కారు లోను 10,00,000 నుండి 25,00,000 కు పెంపు

No comments:

Post a Comment