హైదరాబాద్ : 25/10/2021
*సమాచార హక్కు చట్టం పై రాష్ట్ర సి ఎస్ ఇచ్చిన ఆదేశాల రద్దు కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలు*
సమాచార హక్కు చట్టం కింద ఏ శాఖకు సంబంధించిన సమాచారమైనా తెల్సుకునే వీలుకు ప్రభుత్వం బ్రేక్.
సమాచార హక్కు చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని పిల్ లో పేర్కొన్న పిటిషనర్
*పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది రాపోలు భాస్కర్*
డిపార్ట్మెంట్ హెడ్ ల అనుమతి తీసుకున్నాకే సమాచారం ఇవ్వాలని రాష్ట్ర సి ఎస్ జీవో జారీ
జీఓ పై హై కోర్టు లో పిల్ దాఖలు.
వీరికి ప్రజలందరూ మద్దతు ఇవ్వాలి...
ప్రజలందరూ UO నోట్ 3574 ను ఉపసంహరించుకోవాలని పెద్ద ఎత్తున MRO, MPDO, RDO, DRO, కలెక్టర్ లకు వినతిపత్రం లు ఇవ్వాలి. ఎక్నాలెడ్జ్ మెంట్, RECIVED కాపీ తీసుకొని మీ వద్ద పెట్టుకోండి.
*నిర్లక్ష్యం చేస్తే హక్కులు కోల్పోతాము బి అలర్ట్*
నేను ఇచ్చాను. మరి మీరు, మీ మిత్రులు ఇవ్వండి. మోడల్ కోసం వాట్సాప్ లో రిక్వెస్ట్ నాకు పంపండి. మీకు మోడల్ పంపుతాను.ప్రజా సంకల్పం link Media.....సదా ప్రజా సేవలో మీ డాక్టర్ యర్రమాధ కృష్ణారెడ్డి వ్యవస్థాపకులు సమాచార హక్కు వికాస సమితి. 99496 49766
prajasankalpam1.blogspot.com
Sure. Everyone should respond and put forth their opinions and objections.
ReplyDelete