*తెలంగాణ రైజింగ్‌నా ?అనుముల ఫ్యామిలీ రైజింగ్‌నా?*
*దాసోజు శ్రవణ్ కుమార్ - బిఆర్ఎస్ ఎమ్మెల్సీ*
బాపట్ల కృష్ణమోహన్, అక్టోబర్ 03:
బిఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పమని ప్రశ్నిస్తుండు.
*(1)*: జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ఉన్నట్లు చెబుతున్నావ్ కదా.. మరి KLSR కంపెనీకి రూ.6,000 కోట్లు ఎందుకు?
*(2)*: అసలు ఉద్యోగులేలేని Tesseract కంపెనీకి రూ.200 కోట్ల విలువైన భూమి ఎందుకు?
*(3)*: Swachh Biogreen పేరుతో రూ.1,000 కోట్ల పెట్టుబడి వెనుక అసలు నిధులు ఎవరివి?
*(4)*: ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయాల్సిన సమయంలో Medicover పై ఇంత ప్రత్యేక శ్రద్ధ ఎందుకు?
*(5)*: ఒక్కసారిగా 23,000 బడుల మూసివేత గురించి పత్రికల్లో వార్తలు రావడం వెనుక కారణమేంటి?
*(6)*: Shodha Developers కు AMRUT టెండర్లు దక్కడం వెనుక అసలు కథేంటి?
*(7)*:విదేశీ పర్యటనల తర్వాత Hyundai షోరూమ్‌ల వ్యవహారం ఎందుకు తెరపైకి వచ్చింది?
ఇవన్నీ యాదృచ్ఛికాలేనా? ప్రజలకు సమాధానాలు చెప్పు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి??
No comments:
Post a Comment