Sunday, September 10, 2023

చంద్రబాబు అరెస్టు...స్వీట్స్ పంచుకొని సంబరాలు చేసుకున్న.... మంత్రి రోజా.....!

*చంద్రబాబు అరెస్టు.... స్వీట్స్ పంచుకొని సంబరాలు చేసుకున్న.... మంత్రి రోజా.....!*

హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడును అరెస్ట్ చేసి, కోర్టు ఆదేశాలతో గత రాత్రి రిమాండ్కు పంపడంతో వైసీపీ మహిళా మంత్రి రోజా సంబరాలు చేసుకున్నారు.బాణసంచా పేల్చి స్వీట్లు పంచుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబు చేసిన తప్పులన్నింటికీ రిటర్న్ గిఫ్ట్ వస్తుందని విమర్శించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు, లోకేశ్ కూడా రోజులు లెక్కపెట్టుకోవాలని హెచ్చరించారు.

*సుజీవన్ వావిలాల*🖋️

No comments:

Post a Comment