Monday, September 7, 2026

తెలంగాణ హైకోర్ట్ లో బోనాల పండుగ సందడి_

*తెలంగాణ హైకోర్ట్ లో బోనాల పండుగ సందడి*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 06:

తెలంగాణ హైకోర్ట్ ప్రాంగణంలో ఈరోజు భక్తి శ్రద్దలతో బోనాల పండుగ జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ హైకోర్ట్ గౌరవ న్యాయమూర్తులు జస్టిస్ ఎస్. నంద మేడం గారు, జస్టిస్ మౌసమి బట్టాచార్య మేడం గారు, జస్టిస్ వాకిటి రామకృష్ణరెడ్డి గారు,జస్టిస్ మొయినుద్దీన్ గారు, జస్టిస్ జె. శ్రీనివాస్ రావు గారు, జస్టిస్ ఎన్వి. శ్రవణ్ కుమార్ గారు, మరియు తెలంగాణ హైకోర్ట్ అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్. సురేందర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ డి.ఎల్. పాండు, కార్యదర్శులు, జాయింట్ సెక్రటరీ ఇతర అసోసియేషన్ సభ్యులు న్యాయవాదులు హైకోర్ట్ సిబ్బంది కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

No comments:

Post a Comment