Thursday, September 9, 2021

అన్యాయాన్ని ఎదురించేవాడే నాకు ఆరాధ్యుడు... ప్రజాకవి కాళోజి గారు (తెలంగాణ DGP సర్ గారి కోసం)

హైదరాబాద్ : 10/09/2021

https://twitter.com/Praja_Snklpm/status/1436006208154992645?s=08..... 

తెలంగాణ @TelanganaDGP సర్ గారికి నమస్కారం 🙏.

సర్ ఈరోజు తెలంగాణ అంతటా ప్రజకవి పద్మవిభూషణ్ కాళోజి సర్ గారి జయంతి వేడుకలు జరుపుకున్నారు వారి అభిమానులు. అందులో తెలంగాణ పోలీస్ అధికారులు కూడా వున్నారు. అన్ని జిల్లాలో పోలీస్ ఉన్నతాధికారులు జయంతి వేడుకలు జరిపారు సంతోషం

DGP సర్ గారు కాళోజి సర్ గారు తెలంగాణ ప్రజలకు న్యాయంగా ప్రశ్నించేతాత్వాన్ని నేర్పాడు తన కవితలతో. అలాంటి ప్రశ్నించే గొంతులను ఈరోజు తెలంగాణ లో అక్రమంగా ఎవరికోసమో & ఎవరి ఆదేశాలతో అరెస్ట్ లు చేస్తున్నారో తెలంగాణ ప్రజలు సోషల్ మీడియా ద్వారా వాస్తవాలు తెలుసుకుంటున్నారు.అంటే కాళోజి సారి ఆశయాలకు తూట్లు పొడిచేది ఎవరు మీరే ఆత్మ విమర్శ చేసుకోవాలి.DGP సర్ తెలంగాణ ప్రజలపక్షాన న్యాయంగా ప్రశ్నించడానికి తీన్మార్ మల్లన్న అనే సామాన్యుడు ఒక్కడు అనుకోవద్దు... మల్లన్న వెంట ప్రజాస్వామ్యం వుంది. DGP సర్ భారత గౌరవ రాజ్యాంగంమీద ప్రమాణం చేసిన ప్రజాప్రతినిధులు అయినా ప్రభుత్వ అధికారులు అయినా ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి న్యాయస్థానాలు వున్నాయి అక్కడ న్యాయం దొరుకుతుంది అనే నమ్మకం వుంది అది మరిచిపోవద్దు.

Bapatla Krishnamohan 
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (Twitter)
prj_snklpm9456 (Instagram)
 https://youtube.com/channel/UCO3m8P1ULX6soj73A43nhMg   (youTube)

కూ యాప్‌లో @praja_snklpm యొక్క ఆసక్తికరమైన ఆలోచనలను వినండి - https://www.kooapp.com/profile/praja_snklpm

https://prajasankalpam1.blogspot.com/


No comments:

Post a Comment