Sunday, March 10, 2024

ఈ పోరాటం భవిష్యత్ తరాలకోసం Bplkm🪶

https://x.com/Praja_Snklpm/status/1766705284784050237?t=Kf3OiiAJbZQJihjjTJFFUQ&s=08                                                                                                            _*'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'*_                                                                                     _*#ఉప్పల్అసెంబ్లీనియోజకవర్గం MLA @BrsBandari గారు మీరు #ప్రజాప్రయోజనాలకోసం నిత్యం అందరికి అందుబాటులో ఉండాలి.నిన్న మీరు సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి సమక్షంలో #చెరువులు ప్రస్తావన తెచ్చారు సంతోషం. అయితే ఒక్కటి మాత్రం వాస్తవం #ఉప్పల్ నియోజకవర్గంలో #చెరువులు అన్నీ #కబ్జా అయ్యాయి  అంటే మీ గత #BRS ప్రభుత్వంలోనే.#TelanganaHighCourt ఎన్నోసార్లు ఆదేశాలు ఇచ్చినా బేఖాతరు చేసిన @KTRBRS & సంబంధిత శాఖల అధికారులు.అసలు #చెరువులు కబ్జా చేసిన వారిమీద, చేస్తున్న వారిమీద గత ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు?. మీకు నిజంగా #చెరువులనుపరిరక్షించాలి అని చిత్తశుద్ధి ఉంటే తక్షణమే కబ్జాదారుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.#చెరువులు సుందరీకరణ పేరుతో ప్రజాధనాన్ని వృధాచేస్తున్నారు.#చెరువులు కబ్జా మీద సంబంధిత శాఖల అధికారులను వివరాలు అడగాలి.ఈ @ట్విట్టర్ link ద్వారా మీకు నియోజకవర్గం లోని చెరువులు కబ్జా గురించి అన్ని వివరాలు తెలియచేయడం జరిగింది. వాటిని క్షుణ్ణంగా చదవండి. అలాగే #SNDP నాలా పనులలో అవినీతి జరిగింది. దీని గురించి విచారణ చేయించండి.మీరు నిర్లక్ష్యం చేస్తే #TelanganaHighCourt కు ఎలా సమాధానం ఇస్తారు?... ఈ పోరాటం భవిష్యత్ తరాలకోసం Bplkm🪶*_                  
  *NOTE : MLA గారు #ఉప్పల్ నియోజకవర్గం లో మొత్తం ఎన్ని చెరువులు ఉన్నాయి ? వాటి పూర్తి విస్తీర్ణం ఎంత ఉండాలి ? ప్రస్తుతం ఎంత ఉన్నాయి ? ఎన్ని చెరువులు ఎంత మేర కబ్జా అయ్యాయి ? ఈ చెరువుల FTL / బఫర్ జోన్ / శిఖం హద్దులు ఏవి ? మొత్తం వివరాలు నియోజకవర్గం ప్రజలకు మీరు తెలియచేయాలి*      *#EncroachmentOfLakes*
*#IllegalConstructions*
*#VSheshadriIAS #AmrapaliIAS*
*@TelanganaCMO @Bhatti_Mallu @CommissionrGHMC @ZC_LBNagar @TahsildarUppal @Dc_Ghmc @Irrigatn_Medchl*      *@LubnaSarwath* *@Collector_MDL* *@BplplH @PushpaFashions*

Saturday, March 9, 2024

అన్నదాతలకు శాపంగా మారిన కందుకూరు రెవిన్యూ కార్యాలయం

కందుకూరు మండల కార్యాలయం ఆర్డీవో కార్యాలయం తేదీ 9-3-2024నాడు తాళాలతో దర్శనం.
ప్రభుత్వం మారినా అధికారుల తీరు మారడం లేదు యంఆర్ఓ ఆఫీస్ లో దరఖాస్తు చేసుకోవాలని వచ్చిన రైతులు నిరాశగా వెనుదిరిగి వెళ్లిపోయారు నేను బి వెంకట్ రెడ్డి కందుకూరు గ్రామం కందుకూరు మండలము కందుకూరు విశ్రాంత ఉపాధ్యాయుడిని హైదరాబాద్ నుండి వెళ్ళి తాళాలు చూసి నిరాశగా వెనుదిరి వెళ్లుచుండగా కార్యాలయం వెనుకాల నుండి ఇద్దరు సిబ్బంది రావడం గమనించి అటువైపు వెళ్ళి చూడగా చిన్న తలుపు తెరిచి ఉంది లోపలికి వెల్లడానికి ప్రయత్నించగా యం ఆర్ ఓ గారి డ్రైవర్ ఈరోజు రెండవ శనివారము ఆఫీస్ లేదని లోపలికి వెల్లడానికి వీలు లేదని చెప్పారు కాని రూములు తెరిచి ఉండటం గమనించి లోపలికి వెళ్లి చూడగా యంఆర్ఓ గారు ఉన్నారు వారివద్దకు మెల్లగా వెళ్ళాను.నా సమస్య గురించి చెపుతుండగా నిర్లక్ష్యంగా ఇంతకాలం ఏం చేశావు అని అసహనం వ్యక్తం చేసాడు.అసలు సమస్యే తెలుసుకోకుండా ఇంతకాలం ఏం చేశావు అని ఎందుకు అన్నారో నాకు అర్ధం కాలేదు అప్పుడు నేను ఒక్కటే చెప్పాలనుకున్న ప్రభుత్వం మారింది కనుక వచ్చిన అని ప్రభుత్వం మారినా అధికారుల తీరు మారడం లేదు. ఇలాంటి అధికారుల తీరు అన్నదాతలకు శాపంగా మారుతోంది కనుక ఇలాంటి అధికారుల పై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు సత్వరం చర్యలు తీసుకోవాలని ఒక రైతుగా మరియు విశ్రాంత ఉపాధ్యాయుడిగా మిమ్మల్ని కోరుతున్నాను.

ఇట్లు :
బి. వెంకటరెడ్డి 

Friday, March 8, 2024

రాజ్యసభ కు సుధా మూర్తిని -నామినేట్ చేసిన రాష్ట్రపతి

*రాజ్యసభ కు సుధా మూర్తిని -నామినేట్ చేసిన రాష్ట్రపతి*

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ విద్యావేత్త, ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి రాజ్యసభకు నామినేట్‌ అయ్యారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమెను ఎగువ సభకు నామినేట్‌ చేసినట్లు ప్రధాని నరేంద్రమోదీ 'ఎక్స్‌ (ట్విటర్‌)' వేదికగా వెల్లడించారు.మహిళా దినోత్సవం రోజున ఈ ప్రకటన వెలువడటం విశేషం.

ఈ సందర్భంగా పలు రంగాల్లో సుధామూర్తి విశేష కృషిని ప్రధాని కొనియాడారు. ''సామాజిక సేవ, దాతృత్వం, విద్యతో పాటు విభిన్న రంగాల్లో ఆమె చేసిన కృషి అపారం, స్ఫూర్తిదాయకం. ఆమె రాజ్యసభకు నామినేట్‌ అవడం 'నారీశక్తి'కి బలమైన నిదర్శనం. దేశ నిర్మాణంలో మన మహిళల శక్తి సామర్థ్యాలను చాటిచెప్పడానికి చక్కటి ఉదాహరణ. ఆమె పార్లమెంటరీ పదవీకాలం ఫలప్రదమవ్వాలి'' అని మోదీ ఆకాంక్షించారు.
73 ఏళ్ల సుధామూర్తి ప్రస్తుతం 'మూర్తి ట్రస్ట్‌'కు ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. రచయిత్రిగా, విద్యావేత్తగా, వితరణశీలిగా దేశవ్యాప్తంగా సుపరిచతమే. ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌లో వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఆమె.. పలు అనాథాశ్రయాలను నెలకొల్పారు. గ్రామీణాభివృద్ధికి, విద్యావ్యాప్తికి కృషి చేస్తున్నారు. కర్ణాటకలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్‌, గ్రంథాలయ వసతులు కల్పించారు. ఆమె సేవలకు గుర్తింపుగా 2006లో కేంద్రం పద్మశ్రీ, 2023లో పద్మభూషణ్‌ పురస్కారాలతో సత్కరించింది.

*V.S. జీవన్*

Wednesday, March 6, 2024

చెరువును పూడ్చి కళాశాల

 BRS ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి మరో బిగ్ షాక్.. అక్రమ కట్టడాల కూల్చివేత (వీడియో) BRS ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి మరో బిగ్ షాక్.. అక్రమ కట్టడాల కూల్చివేత (వీడియో) by Disha Web Desk 4  7 Mar 2024 9:37 AM దిశ, కుత్బుల్లాపూర్/ దుండిగల్ : మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అక్రమాలపై కలెక్టర్ కొరడా ఝలిపిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధికారం అండ చూసుకుని చెరువును పూడ్చి కళాశాల కోసం అప్పటి మంత్రి మల్లారెడ్డి అల్లుడు ప్రస్తుత మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి భారీ బిల్డింగ్ నిర్మించారు. ఈ విషయంపై పౌర ఫిర్యాదుల మేరకు ‘దిశ’లో పలు మార్లు పత్రిక కథనాలు సైతం వెలువడ్డాయి. పత్రిక కథనాలు, ఫిర్యాదులపై స్పందించిన కలెక్టర్ ఎమ్మెల్యే అక్రమ నిర్మాణాలపై కన్నెర్ర చేశారు. దుండిగల్‌లోని చిన్న దామెర చెరువును కబ్జా చేస్తూ నిర్మించిన ఇంజనీరింగ్ కళాశాల భవనంను కూల్చివేయాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ పోత్రు సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. Also Read - BRSకు మరో బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి మల్లారెడ్డి! దీంతో గురువారం తెల్లవారుజామునుండే ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖలు రంగంలోకి దిగి నిబంధనలకు విరుద్దంగా నిర్మించిన భారీ భవంతిని నేలమట్టం చేస్తున్నారు. కళాశాల భవనం కూల్చివేతల సందర్బంగా దుండిగల్ ఎస్‌హెచ్‌ఓ శంకరయ్య ఆధ్వర్యంలో భారీ పోలీస్ భద్రతను కల్పించారు. మీడియా ప్రతినిధులు, ఇతరులు ఎవ్వరు పోలీస్ వలయంలోకి రాకుండా పలు జాగ్రత్తలు తీసుకుని అధికారులు కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలను దుండిగల్ తహసీల్దార్ సయ్యద్ తమర్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. Also Read - కాంగ్రెస్‌లో చేరుతా.. కుండబద్ధలు కొట్టిన BRS మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చిన్నదామెర చెరువు చెరకు మోక్షం... దుండిగల్ గండిమైసమ్మ మండలం దుండిగల్ గ్రామ సర్వే నంబర్స్ 405,482,484,485,488,492,506 లలో చెరువు మొత్తం విస్తీర్ణం ఎకరాలు 123.5 గుంటలు లో చెరువు ఉండేది. ఆ చెరువు లోని ఫుల్ ట్యాంక్ లెవల్, బఫర్ స్థలాలను ఆక్రమించి అధికారం మాదే కదా మమ్మల్ని అడిగే వాడెవ్వడు అనే ధీమాతో మాజీ మంత్రి అల్లుడు, ప్రస్తుత ఎమ్మెల్యే ధర్జాగా చెరువును చెరబట్టి ఐదు అంతస్తుల భారీ భవంతిని నిర్మించాడు. ప్రస్తుతం చెరువు కబ్జాల కట్టడాలను అధికారులు తొలగిస్తుండడంతో ఈ చెరువు చెరకు మోక్షం లభిస్తుంది. కళాశాల విద్యార్థులతో భవనం కూల్చివేతను అడ్డుకునేందుకు కుటిలయత్నం... Also Read - ఆ విషయం తేల్చి చెప్పాలని.. కేసీఆర్‌కు మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతల లేఖ పోలీస్‌లతో కళాశాల ప్రిన్సిపాల్ వాగ్వివాదం చెరువును కబ్జా చేస్తూ నిర్మించిన భవనం కూల్చివేతలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కళాశాల విద్యార్థులను ఉసిగొల్పి అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు కళాశాల యాజమాన్యం తీవ్ర ప్రయత్నం చేసింది. కూల్చివేతల సందర్బంగా భద్రత కల్పిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బందితో కళాశాల ప్రిన్సిపాల్ వాగ్వివాదానికి దిగి అక్రమ నిర్మాణాల కూల్చివేతను అడ్డుకునేందుకు ప్రయత్నం చేశాడు. పోలీసులు ప్రిన్సిపాల్‌ను, కళాశాల సిబ్బందిని అదుపులోకి తీసుకొని కూల్చివేత ప్రక్రియ కొనసాగిస్తున్నారు

Courtesy / Source by :
https://www.dishadaily.com/telangana/another-big-shock-for-brs-mla-marri-rajasekhar-reddy-demolition-of-illegal-buildings-video-306056

మా ప్రభుత్వం జోలికొస్తే అంతు చూస్తాం....రేవంత్ రెడ్డి

*మా ప్రభుత్వం జోలికొస్తే అంతు చూస్తాం....రేవంత్ రెడ్డి*

మహబూబ్‌నగర్‌: ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన తమ ప్రభుత్వం జోలికొస్తే అంతు చూస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. బుధవారం మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన 'పాలమూరు ప్రజాదీవెన' సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
*భారాస బిల్లా రంగా సమితి...!*
పదవులు కాదు కార్యకర్తలే శాశ్వతమని ఎప్పుడూ నేతలకు చెబుతూ ఉంటా. సామాన్య కార్యకర్త నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించా. ప్రధాని మోదీకి వినతిపత్రం ఇస్తే కొందరు విమర్శిస్తున్నారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని అడగాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా నాపై ఉంది. ఘర్షణ వైఖరి ప్రభుత్వాల మధ్య ఉండొద్దనే వినతిపత్రం ఇచ్చాం. అడిగిన పనులు చేయకపోతే చాకిరేవు పెడతాం. తెలంగాణ అభివృద్ధికి మోదీ సహకరించకపోతే అన్ని రాష్ట్రాలు తిరిగి మరీ కేంద్రంపై పోరాటం చేస్తా. కేటీఆర్‌, హరీశ్‌రావును చూస్తే.. భారాస 'బిల్లా రంగా సమితి' అనిపిస్తుంది. పాలమూరు ప్రజలు ఇచ్చిన అండతో దేశంలోని మోదీ, రాష్ట్రంలోని కేడీతోనైనా కొట్లాడతా. పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా.
*పదేళ్లు కాంగ్రెస్‌దే అధికారం...!*
వంశీచందర్‌రెడ్డిని ఎంపీగా, జీవన్‌రెడ్డిని పాలమూరు శాసనమండలి అభ్యర్థిగా గెలిపించండి. కృష్ణా జలాలు రాయలసీమకు తరలించుకుపోతుంటే కేసీఆర్‌ ఏం చేశారు? త్వరలోనే పేదవాడి సొంతింటి కల నెరవేర్చేందుకు ఈనెల 11న ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించబోతున్నాం. తొలి విడతలో ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేస్తాం. 11 వేలకు పైగా ఖాళీలతో డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చాం. కేసీఆర్‌ వేసిన చిక్కుముళ్లను ఒక్కొక్కటిగా విప్పుతూ నిరుద్యోగులకు న్యాయం చేస్తున్నాం. 3 నెలలుగా విశ్రాంతి లేకుండా సచివాలయానికి వెళ్తూ ప్రజా సమస్యలపై చర్చిస్తున్నాం.

కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా, మోదీ ప్రధానిగా పదేళ్లు ఉండొచ్చు.. కానీ, ఇందిరమ్మ రాజ్యం, పేదోళ్ల ప్రభుత్వం వస్తే ఆరు నెలలు కూడా ఉండనీయరట. ఇదెక్కడిప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొడతామనడం.. దేశానికి మంచిదా? విజ్ఞులు, మేధావులు ఆలోచన చేయాలి. దుర్మార్గమైన రాజకీయాలకు పాతరేయాలి. పాలమూరు పేద బిడ్డ ఈ రాష్ట్రాన్ని పాలించకూడదా? ఈ ప్రభుత్వాన్ని పడగొట్టే దమ్ము ఎవరికీ లేదు.. మా జోలికొస్తే అంతు చూస్తాం. నల్లమల నుంచి తొక్కుకుంటూ వచ్చి కేసీఆర్‌ను రోడ్డుకు ఈడ్చా. 2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్‌ ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది. తెలంగాణలో 14 ఎంపీ సీట్లు కాంగ్రెస్‌ గెలవాలి.. రాహుల్‌గాంధీ ప్రధాని కావాలి'' అని సీఎం అన్నారు.

*V.S. జీవన్*

Tuesday, March 5, 2024

చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఇంటిలిజెన్స్ అధికారి సస్పెండ్

*కలవర పెడుతున్న ఎస్ఐబీ డిఎస్పీ Praneeth రావు వ్యవహారం.*
*చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఇంటిలిజెన్స్ అధికారి సస్పెండ్*.
*బీఆర్ఎస్ ప్రభుత్వంలో మావోయిస్ట్స్ అంటూ  ప్రతిపక్షాల ఫోన్స్ టాప్ చేసిన ప్రవీణ్ రావు*. 
*అప్పటి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు అదేశాలతోనే చట్టవిరుద్ద పనులు*.
*టెర్రరిస్టుల లిస్టులో  ఆయా నెంబర్స్  చేర్చడం పై సిరియస్* . ?
*2015లో ఫోన్ టాపింగ్ పై హైకోర్టులో విచారణ*
*కేసీఆర్ నీచమైన వ్యవహారాల పై కాంగ్రెస్ ఫోకస్*.
*కుటుంబ సభ్యులతో  ఫర్సనల్ గా మాట్లాడినా తెలుసుకున్నారు*.
*ఏ చాటింగ్ యాప్ లో చాట్ చేసినా అన్ని విషయాలు ఎస్ఐబీ చేతిలోనే* ?
*సెంట్రల్ హోం శాఖను తప్పుదారి పట్టించిన ప్రభాకర్ రావు అండ్ టీం*
*ఆ చట్టం మిస్ యూజ్ చేస్తే కఠిన శిక్షలు*. 
*నిజాం రాజును మించిన నిర్బందం కొనసాగించిన కేసీఆర్.*? 
*విచ్చల విడి ప్రచ్ఛండ ప్రభాకర్ రావు పై*
*ల్యాండ్స్ అండ్ రికార్డ్స్  స్పెషల్ స్టోరీ*. 

బీఆర్ఎస్ పాలనలో చట్టానికి విరుద్దంగా ఎలాంటి పనులైనా చిటికలో చేశారు. ఆనాటి ప్రతిపక్షాలు ఏం మాట్లాడినా, ఏ ఆప్ లో చాట్ చేసినా ఇట్లే ఫోన్ టాప్ చేసి రాజకీయంగా ఇబ్బందులు పెట్టారు. వారి వీక్ నెస్ తెలుసుకుని పార్టీలోకి వలసల పర్వం కొనసాగించారు. ఇదంతా అప్పటి ఇంటలిజెన్స్ ఐజీ, రిటైర్డ్ ఆఫీసర్ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు అధ్వర్యంలో జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వీరి అరాచకాలు ఒక్కొక్కటి భయటపడుతున్నాయి. 

ప్రయివేట్ సైన్యం నడిపించారు. 

బీహార్ రాష్ట్రంలో అనాధికార వ్యవహారాలు నడిపించినట్లు.. బీహార్ కి చెందిన అల్ ఇండియా  అధికారులు, బీఆర్ఎస్ పార్టీని నడిపించారని అరోపణలు ఉన్నాయి. అందుకు అప్పటి  సీఎం కి చెందిన సామాజిక వర్గాన్ని గ్రిప్ లో ఉంచుకున్నారు. సీఎంఓలో పని చేసే వారితో పాటు ఇంటలిజెన్స్ లో పని చేసేవారు ఉన్నారు . అందుకు ప్రభాకర్ రావు పదవి కాలం ముగిసినా కొనసాగించి అత్యంత కీలకమైన ఎస్ఐబీ అప్పగించారు. ఇది మావోయిస్టుల కదలికల పై దృష్టి పెట్టేందుకు ఏర్పాటు చేసిన వ్యవస్థ . కాని ఈ పేరుతో ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల నేతల ఫోన్స్ టాప్ చేశారు. నిజాం రాజు కంటే అత్యంత కఠినంగా నిర్బయించారు. రాత్రికి రాత్రి తలుపు బద్దలు కొట్టి తీసుకెళ్లారు. అదే కాకుండా కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయివేట్ చాట్ కూడా తెలుసుకున్నారు. చట్టం వారి చుట్టంగా మలుచుకుని ఇష్టానుసారంగా వ్యవహారించారు. అయితే ఈ ఫోన్ టాపింగ్ నే నమ్ముకున్న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో ఆరాచాకాలకు తెర లేపింది. సెంట్రల్ యాక్ట్ కి విరుద్దంగా వ్యవహారించారు. ప్రతిపక్షాల ఫోన్ నెంబర్స్  మావోయిస్టుల అనుచరుల పోన్ నెంబర్స్ గా చేర్చి మరి ఫోన్ టాపింగ్ చేశారు. దీంతో ప్రభుత్వ పెద్దలు, ఆనాటి ప్రభాకర్ రావు ఇరుకున పడే అవకాశాలు ఉన్నాయి. అందుకు మొదటి అడుగే పోలీస్ చరిత్రలో ఓ ఇంటలిజెన్స్ అధికారి సస్పెండ్‌ వ్యవహారం.   

Courtesy / Source By :
Devender Reddy 
*9848070809*
https://www.landsandrecords.com/news-details.php?nid=76

sexual harassment at work place by 5 male officers

https://x.com/NarasammaSai/status/1763952004421071049?t=H41jhxAQcuf97ETO7wpkYg&s=08                                                              *@TelanganaCMO Sir*                                    I am 75 years old my *daughter* is suffering to get justice in *sexual harassment* at work place by 5 male officers in govt office fighting for justice since few years.I have given letters to the DGP, home principle secretary, home minister all the she team & women's protection wing also. Governor has personally send a letter also. police dept. is not responding to my letters and simply protecting all the accused officers against rules & encouraging the sexual harassment of women at workplace. The home dept. is not protecting a lady working under them? how can they do justice to the others. This is the  biggest sexual harassment case in the country where directly police officers are involve.In tamilnadu DGP Rajesh Das has suspended from duties/removed from service & upheld his conviction, sentence of three years of rigorous imprisonment and fine of 20,500 for the harassment in 2021 of a woman IPS officer. But this not happening in #telangana  is the fate of ladies?                               
@TelanganaCMO @Bhatti_Mallu @seethakkaMLA @TelanganaCS @TelanganaDGP @TS_SheTeams @ts_womensafety @DeccanChronicle @NewIndianXpress @the_hindu @sudhakarudumula @jsuryareddy @Bachanjeet_TNIE @NizamJourno @DonitaJose @AnooradhaR @UNTGAPS *@HRF_Humanrights* @airnewsalerts