Friday, August 7, 2026

తెలంగాణ స్టేట్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (RTC) విడుదల చేసిన ఫలితాలలో సెలెక్ట్_

*మరికల్ గ్రామానికి చెందిన బంక రామకృష్ణ ప్రతిభకు సన్మానం*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 05:

వికారాబాద్ జిల్లా, పరిగి అసెంబ్లీ నియోజకవర్గం, చౌడాపూర్ మండలం, మరికల్ గ్రామానికి చెందిన బంక రామకృష్ణ తండ్రి పేరు అంజయ్య,తెలంగాణ స్టేట్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (RTC) విడుదల చేసిన ఫలితాలలో సెలెక్ట్ కావడం జరిగింది.ఈ సందర్భంగా బంక రామకృష్ణ ను సన్మానించిన కుల్కచర్ల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామ్మోహన్ శర్మ,పిఎసిఎస్ డైరెక్టర్ దామోదర్ రెడ్డి,గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నడిమింటి శివకుమార్,సీనియర్ నాయకులు నరేందర్ ప్రసాద్, నర్సిములు, కృష్ణ చారి.

No comments:

Post a Comment