*సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజావాణి లో పౌరసమాజం నుంచి 43 వినతిపత్రాలు*
*టౌన్ ప్లానింగ్ విభాగంలో అత్యధికంగా 28 వినతిపత్రాలు*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 17:
పౌరసమాజం తమ సమస్యలను నేరుగా కార్పొరేషన్‌కు తెలియజేసేందుకు వీలుగా సోమవారం సైబరాబాద్ మున్సిపల్ అధికారులు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు.ఇందులో మొత్తం 43 వినతిపత్రాలు పౌరసమాజం నుంచి అందాయి అని అన్నారు.
*(1)*: ఇంజనీరింగ్ – 10
*(2)*:ఎంటమాలజీ (కీటక శాస్త్రం) – 1
*(3)*: పారిశుధ్యం – 1
*(4)*: టౌన్ ప్లానింగ్ (పట్టణ ప్రణాళిక) – 28
*(5)*:అర్బన్ బయోడైవర్సిటీ (పట్టణ జీవవైవిధ్యం) – 3
ప్రతి సమస్యను ఒక ప్రత్యేకమైన గ్రీవెన్స్ ఐడి మరియు ట్రాకింగ్ లింక్‌తో నమోదు చేయడం జరుగుతుంది అని అధికారులు అన్నారు.దీనివల్ల పౌరులు తమ వినతిపత్రం యొక్క స్థితిని తెలుసుకోగలుగుతారు.సంబంధిత శాఖలను ఈ సమస్యలను పరిశీలించి, సకాలంలో పరిష్కరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
No comments:
Post a Comment