*నాచారం డివిజన్ లో 46 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఉప్పల్ శాసనసభ్యులు బండారు లక్ష్మారెడ్డి*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 24:
ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం నాచారం 21 డివిజన్ రామ్ రెడ్డి నగర్ కాలనీలో 30 లక్షల రూపాయలు వ్యాయామంతో నూతన సిమెంటు రోడ్డు నిర్మాణం మరియు అంగన్వాడి నూతన నిర్మాణాని16 లక్షల రూపాయలు గల స్థలాలకు శంకుస్థాపన చేసిన ఉప్పల్ శాసనసభ్యులు బండారు లక్ష్మారెడ్డి మరియు మాజీ కార్పొరేటర్ శాంతి సాజన్ శేఖర్ మేడల మల్లికార్జున్ పోగుల వెంకటరమణారెడ్డి టేకపల్లి రామచందర్ దయా గౌడ్ కట్ట బుచ్చన్న బొడ్డు శివ అద్వైత దాసరి కరణ శ్రీధర్ జిమ్ లడ్డు శివ ఎండి ఖాదర్ యూసుఫ్ బాయ్ తదితర ముఖ్య అతిథులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment