Thursday, December 24, 2020

పాదచారుల భద్రతపై @CYBTRAFFIC మరియు @SCSC_Cyberabad సంయుక్తంగా నిర్వహించిన లఘు చిత్రాల పోటీలో ప్రజా సంకల్పం & Arkadas filims

https://youtu.be/b6QInhqSBw8
25/12/2020

*మూడు నెలల క్రితం సెప్టెంబర్,16,2020 నాడు సైబారాబ్ ట్రాఫిక్ పోలీస్ లు నిర్వహించిన షార్ట్ ఫిల్మ్ పోటీలో ప్రజా సంకల్పం ఆరకాదాస్ ఫిలిమ్స్ వారిని సంప్రదించగా వారు వారి శృజానత్మాకథతో తీసిన ఫిల్మ్ కు ఈరోజు 4 వ స్థానం రావడం అభినందనీయం. ముఖ్యంగా మన గ్రూప్ కుటుంబ సభ్యులు తాళ్లపల్లి కుమార్ గారి అబ్బాయి తాళ్లపల్లి అఖిల్ సాయి మిత్రబృందంకు ప్రత్యేక కృతజ్ఞతలు & అభినందనలు తెలుపుతున్నాను 🎉👍*

*వీడియో తప్పకుండా చూడాలి అందరు 🙏*
https://youtu.be/b6QInhqSBw8
బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

అక్రమ నిర్మాణాలను తొలగించడానికి వచ్చిన అధికారులపై పెట్రోల్ దాడి

హైదరాబాద్ : 24/12/2020

            *బ్రేకింగ్ న్యూస్*

*అక్రమ నిర్మాణాలను తొలగించడానికి వచ్చిన అధికారులపై పెట్రోల్ దాడి*

భూ కబ్జాదారులతో కలిసి బిజెపి నాయకులు కొంతమందికి తెరాస నాయకులు విధులు నిర్వహిస్తున్న, అధికారుల కళ్లలో కారం కొట్టి, పెట్రోల్ పోసి నిప్పంటించారు. కాలిన గాయాలతో సిఐ బిక్షపతి రావు యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనతో పాటు మరో ముగ్గురు కానిస్టేబుళ్లకు, రెవెన్యూ సిబ్బందికి స్వల్పంగా గాయాలయ్యాయి.

సిఐ బిక్షపతి రావు పై పెట్రోల్ దాడి అనంతరం, విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కమిషనర్, నేతి మంగమ్మ పై, కాప్రా తాసిల్దార్ కె. గౌతమ్ కుమార్ పై కూడా దాడికి యత్నించగా రెవెన్యూ సిబ్బంది,  మరియు మున్సిపల్ సిబ్బంది, పోలీసులు కలిసి వారిని దుండగుల వారి నుండి రక్షించారు.

*link Media*

https://prajasankalpam1.blogspot.com/


హైదరాబాద్ : 24/12/2020

*ప్రజా సంకల్పం గౌరవసలహాదారులు అమ్మన వెంకటరెడ్డి అన్న గారు**ఈరోజు జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలో జరిగిన సంఘటనకు బాధ్యత తీసుకోవాల్సింది  ప్రభుత్వం & జవాబు ఇవ్వాల్సింది మున్సిపల్ అధికారులు & రెవిన్యూ అధికారులు.. ఈ సంఘటనను ప్రజా సంకల్పం & link Media తీవ్రంగా ఖండిస్తుంది అలాగే అధికారులకు సూచనలు చేస్తుంది ఏమిటి అంటే మీరు ప్రజలకు జవాబుదారీ తనంగా అలాగే చట్టాలకు అనుగుణంగా పనిచేయడం నేర్చుకోవాలి అంతేకాని ప్రభుత్వానికి ప్రజా ప్రతినిధులకు వత్తాసు పలకకండి.. రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యంమే రాజ్యమేలుతుంది. సోషల్ మీడియా చాలా చురుకుగా వాస్తవాలతో పని చేస్తుంది.

*కేంద్ర ప్రభుత్వం వాస్తవాలు ప్రచురించే సోషల్ మీడియాలకు ప్రోత్సాహం ఇచ్చే చట్టాలను తీసుకొస్తుంది జాగ్రత్తగా ఉండాలి 👍*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

కిసాన్ దివస్ అవార్డు తీసుకున్న నర్సింహా గౌడ్

హైదరాబాద్ : 24/12/2020

*కిసాన్ దివస్ అవార్డు* తీసుకున్న భారత మాజీ ఆర్మీ ఉద్యోగి బత్తిన నర్సింహా గౌడ్  (ప్రజా సంకల్పం కుటుంబ సభ్యులు) గారికి అభినందనలు తెలుపుతుంది *ప్రజా సంకల్పం & link Media 🎉👍🙏*

*నర్సింహా గౌడ్ గారు మీరు దేశ సరిహద్దులో ఉండి దేశ ప్రజలకోసం సేవ చేశారు... మళ్ళీ ఇప్పుడు రైతుగా మీరు చేస్తున్న కష్టానికి వందనాలు*

*జై జవాన్ జై కిసాన్... రెండింటికి మీరు ఆదర్శంగా నిలిచారు 🙏*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు మార్గదర్శకాలు*

హైదరాబాద్ : 24/12/2020

*జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు మార్గదర్శకాలు*

జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి మార్గదర్శకాలను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ప్రస్తుత పాలక మండలి పదవీ కాలం జనవరి 10వ తేదీతో ముగియనుంది. *91 సెక్షన్ ప్రకారం మొదటిసారిగా పాలక మండలి సమావేశంలోనే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించాలని ఈసీ పేర్కొంది*.

*సెక్షన్ 88డీ ప్రకారం.. గెలిచిన అభ్యర్థులను కార్పొరేటర్లుగా ప్రకటించిన నెల రోజుల లోపే మొదటి పాలక మండలి సమావేశం జరగాలని ఈసీ మార్గదర్శకాలలో పేర్కొన్నారు*. పాలక మండలి సమావేశం జరిగిన నాటి నుంచి ఆ కార్పొరేటర్ల పదవీ కాలం 5 సంవత్సరాల పాటు ఉంటుందన్నారు. కాగా, జనవరి 10 తరువాత తాజాగా గెలిచిన అభ్యర్థులను కార్పొరేటర్లుగా ప్రకటిస్తూ ఈసీ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.

*link Media*

https://prajasankalpam1.blogspot.com/

Wednesday, December 23, 2020

ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం MLA గారు వరదనష్ట ప్రజలను నిర్లక్ష్యం చేశారు

https://twitter.com/Praja_Snklpm/status/1341802128193376256?s=08
24/12/2020
*నిన్న ఉప్పల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను అందజేయడం జరిగింది.*

*ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది*

*ఉప్పల్ MLA సారు  వరదనష్టపరిహారం ఈరోజు వరకు ఇవ్వలేదు.... దీనికి సమాధానం చెప్పండి, క్యాంపు ఆఫీస్ లో చెక్కులు పంపిణీ చేయడం కాదు సారు... ఒక్కసారి మీరు రామంతాపూర్ డివిజన్ భరత్ నగర్ కాలనీ కు వస్తే వాస్తవాలు తెలుస్తాయి మీకు కూడా, మీరు ప్రజలకు జవాబుదారీ తనంగా పనిచేయాలి.. లేకపోతే రాబోయే జమిలి ఎన్నికలలో ప్రజలు తమ తీర్పును ఏ విధంగా ఇస్తారో చూడండి!!*
@KTRTRS
@arvindkumar_ias
@GHMCOnline
@CommissionrGHMC
@Collector_MDL
@SomeshKumarIAS
@NvssprabhakarM
@SNCWAR
@NGOKYR
@Vijayen02850271
@AbhiramNetha
@PTI_News
@airnews_hyd
@PramodChturvedi
@Dc_Ghmc
@ZC_LBNagar
@VijayGopal_
@GayathriBandar7
@LAKSHMIALAPATI3
@bonthurammohan

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

Tuesday, December 22, 2020

Charging Beverage Above MRP

హైదరాబాద్ : 23/12/2020

ఉమేష్ (Know your Rights NGO Founder & ప్రజా సంకల్పం కుటుంబ సభ్యులు) గారి పోరాటానికి అభినందనలు తెలుపుతుంది *ప్రజా సంకల్పం & link Media* 🎉👍

Bapatla Krishnamohan 
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (Twitter)
prj_snklpm9456 (Instagram)
prajasankalpam1 (youTube)
https://prajasankalpam1.blogspot.com/

కొత్త కరోనా....తెలంగాణ సర్కార్ అలర్ట్!

హైదరాబాద్ : 22/12/2020

*కొత్త కరోనా....తెలంగాణ సర్కార్ అలర్ట్!*


*యూకే ప్రయాణికులను ట్రాక్* *చేస్తున్నాం*
*విందులు, వినోదాలకు* *దూరంగా ఉండాలి*
*పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌ శ్రీనివాసరావు*
బ్రిటన్‌లో కరోనా తీవ్రరూపం దాల్చడంతో తెలంగాణ అప్రమత్తమైంది. యూకే ప్రయాణికులను ట్రాక్ చేస్తున్నామని, వారం రోజుల్లో యూకే నుంచి 358 మంది వచ్చినట్టు గుర్తించామని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌ శ్రీనివాసరావు వెల్లడించారు. యూకే నుంచి వచ్చిన వారు సమాచారం ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. నిన్న యూకే నుంచి వచ్చిన వారికి టెస్టులు చేశామని, గత వారం రోజులుగా వచ్చిన వారికి ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేస్తున్నామని పేర్కొన్నారు.
సౌదీ అరేబియా సహా కొన్ని దేశాలకు కొత్త వైరస్ సోకిందని.. తెలంగాణలో ఇప్పటి వరకు కొత్త వైరస్ లేదని తెలిపారు. కొత్త వైరస్ వేగంగా వ్యాపిస్తోందని.. మరణాలు, తీవ్ర లక్షణాలు మాత్రం చాలా స్వల్పంగా ఉన్నాయని పేర్కొన్నారు. కొత్త వేరియంట్ దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. *విందులు, వినోదాలకు దూరంగా ఉండాలని, క్రిస్మస్‌, న్యూఇయర్ వేడుకల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు*. నాలుగైదు వారాల్లో కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుందని ఆయన వెల్లడించారు

*link Media*

https://prajasankalpam1.blogspot.com/